NewsOrbit
Horoscope Today's Horoscope in Telugu- Rasi Phalalu

Today’s Horoscope in Telugu- Rasi Phalalu June 9th

Today’s Horoscope in Telugu- Rasi Phalalu June 9th: జూన్ 9 -జ్యేష్ఠ మాసం -గురువారం

Rasi Phalalu Today- June 9th, 2022

మేషం

Today’s Horoscope in Telugu: కుటుంబ సభ్యులతో కొన్ని  కీలక  విషయాలపై చర్చలు చేస్తారు ఊహించని శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆదాయం పెరుగుతుంది. నూతన  వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. వృత్తి ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయపడతారు.

Today's Horoscope in Telugu
Today’s Horoscope in Telugu on Jun 9th- Rasi Phalalu Today

వృషభం

Today’s Horoscope in Telugu: చేపట్టిన  పనులు మధ్యలో విరమిస్తారు.సమాజంలో కొత్త  మిత్రుల పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలలో స్వంత ఆలోచనలు కలసిరావు. ఇంటా బయట  బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. సంతాన పరమైన ఇబ్బందులు బాధిస్తాయి.

మిధునం

Today’s Horoscope in Telugu: దీర్ఘకాలిక వివాదాలకు సంభందించి సన్నిహితుల నుండి ఆసక్తికర సమాచారం అందుతుంది.  కుటుంబంలో గందరగోళ పరిస్థితులుంటాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. చేపట్టిన  పనులలో కొంత జాప్యం తప్పదు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. వృత్తి ఉద్యోగాలు కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది.

కర్కాటకం

అనుకున్న పనులు నూతనోత్సాహంతో పూర్తిచేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. గృహమునకు  దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు  అందుతాయి నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

సింహం

చిన్ననాటి మిత్రులతో వివాదాలు కలుగుతాయి. చేపట్టిన  పనుల్లో ఊహించని ఆటంకాలు కలుగుతాయి.దూర  ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కుటుంబ వాతావరణం చికాకు కలిగిస్తుంది. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి, ఉద్యోగాలు స్థిరత్వం ఉండవు.

కన్య

దీర్ఘకాలిక ఋణ సమస్యలు తీరి ఊరట పొందుతారు.  కొన్ని వ్యవహారాలు ఆకస్మికంగా విజయం  సాధిస్తారు. గృహమున బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు.  వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు.వృత్తి  ఉద్యోగాలు సంతృప్తికర వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు.

తుల

బంధు మిత్రులతో కలహా సూచనలున్నవి  నూతన రుణయత్నాలు చేస్తారు.  దూరప్రయాణాలలో వాహన అవరోధాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. నూతన వ్యాపార ప్రారంభ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు కొంత మందగిస్తాయి, ఉద్యోగాలు అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది.

వృశ్చికం

Today’s Horoscope in Telugu: కీలక వ్యవహారాలలో ఆశించిన  పురోగతి లభిస్తుంది.  కుటుంబమున దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. ఆర్థికంగా స్థిరమైన ఆలోచనలు చేస్తారు. నూతన  వ్యక్తుల పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగకరంగా ఉంటాయి  నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి.

ధనస్సు

నిరుద్యోగుల శ్రమ ఫలించి నూతన ఉద్యోగ అవకాశాలు అందుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు.చేపట్టిన పనులలో  కార్యసిద్ధి కలుగుతుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది.

మకరం

ముఖ్యమైన పనులు వ్యయప్రయాసలతో కానీ పనులు పూర్తికావు  బంధువర్గంతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ముఖ్య వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది.

కుంభం

Today’s Horoscope in Telugu: సన్నిహితులతో కొన్ని విషయాలలో మాటపట్టింపులు ఉంటాయి. ధన పరమైన చికాకులు పెరుగుతాయి. ఇంటా బయట బాధ్యతలు మరింత చికాకు కలిగిస్తాయి.సోదర వర్గం నుండి  కీలక సమాచారం అందుతుంది. నిరుద్యోగ యత్నాలు ముందుకు సాగక నిరాశకలిగిస్తాయి. వ్యాపారాలలో స్వల్ప నష్ట సూచనలున్నవి.

మీనం

Today’s Horoscope in Telugu: ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు  అందుకుంటారు. ఉద్యోగాలలో ఆశ్చర్యకర సంఘటనలు చోటుచేసుకుంటాయి.

 

 

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యం తో…..

Related posts

May 7: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 7: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 6: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 6: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 5: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 5:  చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 4: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 4: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 3: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 3: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 2: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 2: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 1: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 1: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 30: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 30 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 29: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 29 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 28 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 27 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju