NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

TV 9 Ex CEO Ravi Prakash: టీవీ 9 మాజీ సీఈఓ రవిప్రకాష్ కు బిగ్ షాక్ ఇచ్చిన లా ట్రైబ్యునల్..పది లక్షల జరిమానా

TV 9 Ex CEO Ravi Prakash: టీవీ 9 వాటాల కొనుగోలులో ఎలాంటి అవకతవకలు లేవనీ, అన్నీ చట్టబద్దంగానే జరిగాయాని జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) హైదరాబాద్ బెంచ్ తీర్పు ఇచ్చింది. టీవీ 9కి చెందిన ఏబీసీ ప్రైవేటు లిమిటెడ్ వాటాల కొనుగోలులో అక్రమాలు జరిగాయనీ, సంస్థను స్వాధీనం చేసుకున్న వారిని నియంత్రించాలంటూ టీవీ 9 మాజీ సీఈఓ రవిప్రకాష్, కేవీఎన్ మూర్తి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన లా ట్రైబ్యునల్ తీర్పు వెల్లడించింది. వాటాలు కొనుగోలు చేసిన జూపల్లి జగపతిరావు, ఇతర డైరెక్టర్ లను ఇబ్బంది పెట్టేందుకు రవిప్రకాష్, ఇతరులు ఈ పిటిషన్ వేశారని బెంచ్ అభిప్రాయపడింది.

NCLT shocking Orders to TV 9 Ex CEO Ravi Prakash
NCLT shocking Orders to TV 9 Ex CEO Ravi Prakash

 

టీవీ 9 వాటాల విక్రయ ఒప్పందం గురించి పిటిషనర్ రవిప్రకాష్ కు తెలిసే జరిగిందనీ, అందులో ఆయన కూడా భాగమేనని పేర్కొంది. ఇందుకు గానూ ప్రతివాదులకు పది లక్షలు పరిహారం చెల్లించాలని రవిప్రకాష్, కేవిఎన్ మూర్తిలను ఆదేశించింది లా ట్రైబ్యునల్. టీవీ 9 ప్రమోటర్ ఏబీసీపీఎల్ లో రవిప్రకాష్ కు తొమ్మిది శాతం వాటా ఉన్న విషయం తెలిసిందే. కంపెనీ నుండి సీఇఓ రవిప్రకాష్, సీఎఫ్ఓ మూర్తిలను తొలగించడం కంపెనీల చట్టం అనుగుణంగానే జరిగిందని, ఎక్కడా చట్టాన్ని ఉల్లంఘించలేదని బెంచ్ పేర్కొంది. కంపెనీ యాజమాన్యం బదిలీలో అవకతవకలు జరిగినట్లు పిటిషనర్ నిరూపించలేకపోయారని బెంచ్ స్పష్టం చేసింది.

 

 

Related posts

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N