NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Dog Birthday: కుక్క బర్త్‌డేకి 100 కిలోల కేక్ కట్.. 4 వేల మందికి అన్నదానం..!

Dog Birthday: పెంపుడు జంతువుల పట్ల యజమానులు తమ ప్రేమను ఎప్పుడూ చాటుతూనే ఉంటారు. అయితే కొందరు వాటిని తమ కుటుంబంలోని ఒక సభ్యుడిగా ట్రీట్ చేస్తారు. వాటికి డ్రెస్ తొడగటం, తమతో పాటు అన్ని ప్రదేశాలకు తీసుకెళ్లడం, ఇంకా వాటికి పార్టీలు నిర్వహించడం కూడా చేస్తారు. అయితే తాజాగా ఒక కర్ణాటక వ్యక్తి తన కుక్క పుట్టిన రోజును చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేశాడు. ఏకంగా వంద కిలోల కేక్ కట్ చేసి తన ప్రేమను చాటుకున్నాడు. అంతేకాదు, నాలుగు వేల మందికి అన్నదానం చేసి ఆశ్చర్యపరిచాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.

Dog Birthday: గ్రాండ్ గా బర్త్‌డే

వివరాలలోకి వెళితే.. కర్ణాటకలోని బెళగావికి చెందిన శివప్ప ఎల్లప్ప అనే వ్యక్తి ఒక కుక్కను చాలా ప్రేమగా పెంచుకుంటున్నాడు. దీనికి క్రిష్ అని క్యూట్‌గా నామకరణం కూడా చేశాడు. చిన్న కుక్కపిల్లగా ఉన్న సమయం నుంచి దాన్ని ఎంతో గారాబంగా చూసుకుంటున్నాడు. అయితే ఇటీవలే కుక్క పుట్టినరోజు వచ్చింది. దీంతో శివప్ప తన కుక్క బర్త్ డేని చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశాడు. బంధు మిత్రులతో పాటు ఊరిలోని ప్రజలందరినీ పార్టీకి ఆహ్వానించాడు. అనంతరం ఏకంగా 100 కిలోల కేక్ తీసుకొచ్చి కట్ చేశాడు.

వైరల్ అవుతున్న వీడియోలో క్రిష్ అనే కుక్కకి కేక్ తినిపించడం చూడవచ్చు. ఆ తర్వాత వందలాది మందికి అన్నదానం చేస్తూ ఉండటం కూడా గమనించవచ్చు. ఈ వీడియో చూసి చాలామంది నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియాపై మీరు కూడా ఓ లుక్కేయండి.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju