NewsOrbit
Horoscope Today's Horoscope in Telugu- Rasi Phalalu దైవం

జూలై 13 – ఆషాడమాసం – రోజు వారి రాశి ఫలాలు

జూలై 13 – అషాడ మాసం – బుధవారం
మేషం
ముఖ్యమైన పత్రాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగాలు కొంత మందకొడిగా సాగుతాయి. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. దైవ సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. దూరప్రయాణం సూచనలు ఉన్నవి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది.


వృషభం
దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆర్ధిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత చికాకు కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు.
చేపట్టిన పనులు సకాలంలో పూర్తికావు.
మిధునం
స్త్రీ సంబంధ వ్యవహారాలలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది వ్యాపారస్తులకు అధికారులతో వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. ఆదాయ మార్గాలు ఆశాజనకంగా ఉంటాయి. బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది.
కర్కాటకం
శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. మొండి బాకీలు వసూలు అవుతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. సమాజంలోకి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకొంటారు.
సింహం
ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు మంచిది కాదు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగార్థులకు కొంత అనుకూలత వాతావరణం ఉంటుంది. దైవ సేవా కార్యక్రమాలకు ధనవ్యయం చేస్తారు. వ్యాపారాలలో నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయటం మంచిది.
కన్య
విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. పని ఒత్తిడి అధికమై సమయానికి నిద్రహారాలు ఉండవు. దైవ సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యాపార విస్తరణకు తీసుకునే నిర్ణయాలు కొంత వ్యతిరేక ఫలితాలు ఇస్తాయి. ఇతరులకు డబ్బు ఇచ్చే విషయంలో కొంత ఆలోచించి ముందుకు సాగడం మంచిది.
తుల
వ్యాపార వ్యవహారాలు కొంత నిదానంగా సాగుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించకపోవడం మంచిది. సోదరులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఇంటా బయట మీ మాటకు విలువ తగ్గుతుంది. వృత్తి ఉద్యోగాలలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. జీవిత భాగస్వామితో మాటపట్టింపులు ఉంటాయి.
వృశ్చికం
నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృధా ఖర్చుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. దైవ చింతన పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత మందకొడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో చర్చలు ఫలించవు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది.
ధనస్సు
వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల నుండి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు అధికారుల అండదండలతో నూతన అవకాశాలు పొందుతారు. వ్యాపారాలలో నూతన లాభాలు అందుతాయి.
మకరం
దీర్ఘకాలిక రుణాల ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన ఋణాలు చెయ్యకపోవడం మంచిది. ధనపరంగా ఒడిదుడుకులు అదికమౌతాయి. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు కలుగుతాయి.
కుంభం
రాజకీయ వర్గం నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగమున ఆశించిన మార్పులు ఉంటాయి. కుటుంబ సమస్యలు రాజీ చేసుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. మిత్రుల నుండి ఆశించిన ధన సహాయం అందుతుంది.
మీనం
ప్రయాణాలలో తొందరపాటు మంచిది కాదు. వృత్తి ఉద్యోగాలలో శ్రమతో పనులు పూర్తిచేస్తారు. వ్యాపారాల్లో నూతన ప్రణాళికలు అమలుచేస్తారు. ఆర్ధిక పరిస్థితి అనుకూలిస్తుంది. నిరుద్యోగులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. ఉద్యోగమున సహోద్యోగులతో వివాదాలకు వెళ్ళకపోవడం మంచిది.

 

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో….

ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ము ఏపి పర్యటన విజయవంతం.. ఏపీ వైసీపీ, టీడీపీ సంపూర్ణ మద్దతు

Related posts

May 7: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 7: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 6: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 6: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 5: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 5:  చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 4: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 4: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 3: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 3: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 2: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 2: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 1: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 1: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 30: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 30 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 29: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 29 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 28 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 27 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju