NewsOrbit
Entertainment News సినిమా

వామ్మో.. అలియా భట్ ధ‌రించిన ఆ ఉల్లిపొర లాంటి డ్రెస్ అన్ని లక్ష‌లా?

బాలీవుడ్ స్టార్ బ్యూటీ అలియా భ‌ట్ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఇటీవ‌లె ఈ ముద్దుగుమ్మ `ఆర్ఆర్ఆర్‌` మూవీతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ను ఖాతాలో వేసుకుంది. అలాగే ఈమె ప్రధాన పాత్ర‌లో న‌టించిన `గంగూబాయి కతియావాడి` కూడా మంచి విజ‌యం సాధించింది.

ఈ రెండు సినిమాల త‌ర్వాత అలియా భ‌ట్ నుంచి రాబోతున్న చిత్రం `బ్రహ్మాస్త్ర`. ఇందులో అలియా భ‌ట్‌.. ఆమె భ‌ర్త‌, బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తో క‌లిసి న‌టించింది. అయాన్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో బీటౌన్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ , మౌనీరాయ్‌, టాలీవుడ్ కింగ్ నాగార్జున కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

సెప్టెంబ‌ర్ 9న హిందీ తో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాష‌ల్లో భారీ ఎత్తున విడుద‌ల కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే మేక‌ర్స్ నార్త్ తో పాటు సౌత్‌లో విసృతంగా ఈ మూవీని ప్ర‌మోట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే అలియా భ‌ట్ భ‌ర్త‌తో క‌లిసి ప్ర‌మోష‌న్స్‌లో పాల్గొంటోంది. ప్రెగ్నెంట్ అయినా స‌రే రెస్ట్ తీసుకోకుండా సినిమాను త‌న‌వంతు ప్ర‌మోట్ చేస్తోంది.

అయితే తాజాగా ర‌ణ‌బీర్‌తో క‌లిసి అలియా భ‌ట్ ఓ ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్‌లో పాల్గొంది. ఈ సంద‌ర్భంగా ఆమె ధ‌రించిన డ్రెస్ ధ‌ర ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. బేబీ బంప్‌ను చూపిస్తూ ఉల్లిపార లాంటి పింక్ క‌ల‌ర్ డ్రెస్, మ్యాచింగ్‌ బ్లాక్‌ ప్యాంట్‌ కోట్‌ ను ఆమె ధ‌రించింది. గూచీ బ్రాండ్ కు చెందిన ఈ డ్రెస్ ధ‌ర అక్ష‌రాలా రూ. 3,27,883(4100 డాలర్లు)గా చెబుతున్నారు. ఇక ఎప్ప‌టిలాగానే అలియా డ్రెస్ ధ‌ర తెలిసి అవాక్ అవాక్ అవ్వ‌డం నెటిజ‌న్ల వంతైంది.

Related posts

Brahmamudi May 3 2024 Episode 400:రాజ్ బిడ్డ రహస్యంతెలుసుకున్న కావ్య.. కూతురి కోసం అమ్మోరుగా మారిన కనకం.. స్వప్న రివర్స్ ప్లాన్..

bharani jella

Nuvvu Nenu Prema May 3 2024 Episode 614:అరవింద ను సేవ్ చేసిన రాజ్, విక్కి..దివ్య భయం..పారిపోయిన కృష్ణ..

bharani jella

Krishna Mukunda Murari May 3 Episode 461:ముకుందని అనుమానించిన మురారి.. ముకుందని కృష్ణకి పనిమనిషిగా చేసిన భవాని..

bharani jella

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

sekhar

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

siddhu

Mamagaru May 2 2024 Episode 200: గంగ కోపం పోగొట్టడానికి నానా రకాలుగా ప్రయత్నించిన గంగాధర్..

siddhu

Jagadhatri May 2 2024 Episode 220: కేదార్ నా తమ్ముడు అంటున్న కౌశికి, నిషిక వేసిన ప్లాన్  నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Naga Panchami: మోక్ష పంచమిని మంటల్లో నుండి కాపాడుతాడా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 2 2024 Episode 227: యమలోకానికి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్న అరుంధతి..

siddhu

 Malli Nindu Jabili May 2 2024 Episode 637: గౌతమ్ చేసిన పనికి మల్లి ఏ నిర్ణయం తీసుకుంటుంది..

siddhu

Madhuranagarilo May 2 2024 Episode 352: శ్యామ్ నిజంగానే మారిపోయాడు మోసం చేశాడని బాధపడుతున్న రాదా..

siddhu

Paluke Bangaramayenaa May 2 2024 Episode 216: కోటయ్య ఆత్మహత్య వెనుక నాగరత్నం హస్తం ఉందని అనుమానిస్తున్న అభిషేక్..

siddhu

Trinayani May 2 2024 Episode 1229: పెద్ద బొట్టమ్మ కళ్ళల్లో కారం కొట్టిన సుమన, చంద్రశేఖర్ ని కాటేసిన పెద్ద బొట్టమ్మ…

siddhu

OTT: మూడే మూడు రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా బ్లాక్ బస్టర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Happy Ending OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా అడల్ట్ కామెడీ చిత్రం.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

Saranya Koduri