NewsOrbit
రాజ‌కీయాలు

‘మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేశారు’

గుంటూరు, ఏప్రిల్ 20 :  మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ విజయం కోసం కోట్లాది రూపాయలను మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేశారని వైసిపి అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. గంటూరు పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కుమారుడి గెలుపు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు.

రాష్ట్రంలో భారీగా పోలింగ్ శాతం పెరిగిందనీ, ఇది ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనమని రామకృష్ణారెడ్డి అన్నారు.  ఎవరు ఎన్ని చేసినా వైసిపి విజయాన్ని ఆపలేరనీ, మే 23వ తేదీ తరువాత రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని ఆళ్ల జోస్యం చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని ఆళ్ల ఎద్దేవా చేశారు.

Related posts

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

sharma somaraju

Allu Arjun: అల్లు అర్జున్ పై నంద్యాలలో కేసు నమోదు .. ఎందుకంటే..?

sharma somaraju

YS Vijayamma: కుమారుడు జగన్ కు దీవెనలు .. కుమార్తె షర్మిలకు మద్దతుగా తల్లి విజయమ్మ ప్రకటన

sharma somaraju

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

Allu Arjun: ఎన్నికల వేళ అల్లు అర్జున్ బిగ్ ట్విస్ట్ .. వైసీపీ అభ్యర్ధి మద్దతుగా..

sharma somaraju

Leave a Comment