NewsOrbit
న్యూస్

Intinti Gruhalakshmi: సామ్రాట్ కి షాక్ ఇచ్చిన అనసూయమ్మ..! తులసి ఏమవుతుంది..!?

Intinti Gruhalakshmi Serial 13 September 2022 today episode highlights

Intinti Gruhalakshmi: సామ్రాట్ దగ్గరకి తులసి తో పాటు తన ఇంట్లో వాళ్ళందరూ కలిసి ఇక మేము వెళ్ళొస్తామని అని చెబుతారు.. హనీ ఏడుపు మొహం పేట్టి ఆంటీ మీరు వెళ్లొద్దు అని అంది.. వెంటనే తులసి హనీ ని చూస్తూ.. నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు మా ఇంటికి రావచ్చు.. నేను కూడా నిన్ను చూడ్డానికి అప్పుడప్పుడు ఇంటికి వస్తాను అని అంటుంది.. హనీ ముఖంలో బాధ గమనించిన తులసి నువ్వు ఇలా బాధ పడితే మాత్రం నేను అస్సలు రాను అంటుంది.. నువ్వు నాకు నవ్వుతూ బాయ్ చెప్పు అని మురిపెంగా అడుగు గుతుంది మన హీరోయిన్.. వెంటనే హనీ నవ్వుతూ నవ్వుతూ సరే తులసి ఆంటీ అంటుంది..!

Intinti Gruhalakshmi 27 September 2022 Today Episode Highlight
Intinti Gruhalakshmi 27 September 2022 Today Episode Highlight

తులసి వాళ్ళు ఇంట్లో నుంచి బయలుదేరుతుండగా.. సామ్రాట్ వల్ల బాబాయ్ ఇప్పటివరకు ఇల్లంతా సందడిగా ఉంది.. మీరు వెళ్లిపోతే ఇల్లు బోసి కొడుతుంది అని అంటాడు.. తులసి గారు రేపటి నుంచి నేను ఆఫీస్ కి వస్తాను.. మనం అక్కడే కలిసి మాట్లాడుకుందాం అని సామ్రాట్ అంటాడు.. అప్పుడే అభి కోపంగా మా అమ్మ రాదు అంటూ ఉక్రోషంగా అంటాడు.. మీతో మా అమ్మ కలిసి బిజినెస్ చేయదు.. మీకు నచ్చిన చోట చెప్పుకోండి అని అన్నాడు. మీరు మా అమ్మను ప్రెస్ మీట్ కి పిలిచి అక్కడ మీరు ఏం మాట్లాడకుండా తనను వదిలేశారు.. ప్రెస్ వాళ్లతో ధైర్యంగా మాట్లాడలేని నువ్వు ఇక మాఅమ్మ బిజినెస్ ఎలా పరిస్థితి ఎంటి.. మామ్ ఇలాంటి వాళ్ళతో నువ్వు ఎలా కలిసి పని చేస్తావు అని అభి అడుగుతాడు..

సామ్రాట్ వాళ్ళ బాబాయ్ అందరూ మ్ముందు నిజాన్ని చెప్పేస్తారు.. ఈరోజు అందరికీ కచ్చితంగా నిజం తెలుసుకోవాలి అని అంటారు అలా అంటున్నాడు.. వాళ్ళ బాబాయి సామ్రాట్ ను చూస్తూ.. వాడు చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నాడు అని.. కూతురు కానీ కూతురు కోసం తన సంతోషాన్ని చంపుకున్న హంతకుడు.. నీ లాంటి వాళ్లు వేసే నిందలను భరిస్తూన్నాడు.. సామ్రాట్ కి హనీ కూతురు కాదు.. హనీ సామ్రాట్ చెల్లెలు కూతురు అని చెబుతాడు.. ఆ విషయం బయటకు చెప్పకుండా నిందలు భరిస్తున్న మూర్ఖుడు అని సామ్రాట్ వాళ్ళ బాబాయ్ నిజాన్ని చెప్పేస్తాడు.. ఇప్పుడు వాడికి ఏ శిక్ష వేస్తవో వెయ్యి అని.. మరణ శిక్ష వేస్తావా.. రాళ్లతో కొట్టి చంపించు.. ఆభిని సామ్రాట్ మంచితనం తెలిసి బాధ పడతాడు.. రేపటి ఎపిసోడ్ అనసూయమ్మ సామ్రాట్ దగ్గరకు వచ్చి మా కోడల్ని వదిలేసేయండి ..మీరు ఆ ప్రాజెక్టును టేకప్ చేయకండి నా కోరిక తీర్చండి.. ఈ విషయం గురించి ఇంకా ఆలోచించకండి అని తన మనసులో మాటలు చెప్పేస్తుంది..

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju