NewsOrbit
Entertainment News గ్యాలరీ

ఆ డ్రెస్ ఏంటి మృణాల్‌..? `సీతారామం` బ్యూటీపై నెటిజ‌న్స్ మండిపాటు!

మృణాల్ ఠాకూర్.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. సీరియల్స్ తో కెరీర్‌ను ప్రారంభించిన మృణాల్.. మరాఠీ మూవీ తో సినీరంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి వరుస ఆఫర్లు ను అందుకుంది.

mrunal thakur latest gallery
mrunal thakur latest gallery

ఇక ఇటీవల విడుదలైన `సీతారామం` మూవీ తో ఓవ‌ర్ నైట్‌ స్టార్ గా గుర్తింపు పొందింది. హను రాఘవపూడి దర్శకత్వంలో మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కిన ప్రేమ కావ్యమిది. ఇందులో సీతా మహాలక్ష్మి గా అందం, అభినయం, తనదైన నటన ప్రతిభ తో ప్రేక్షకులను కట్టిపడేసింది.

mrunal thakur latest gallery
mrunal thakur latest gallery

ఈ మూవీతో ఇటు సౌత్, అటు నార్త్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడుకు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇదిలా ఉండగా.. సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్‌గా ఉంటున్న మృణాల్.. తరచూ హాట్ హాట్ ఫోటో షూట్లతో హీటెక్కిస్తోంది.

mrunal thakur latest gallery
mrunal thakur latest gallery

అయితే తాజాగా మాత్రం ఓ డిఫరెంట్ డ్రెస్సులో షాకింగ్ మేకోవర్ లో అందాలు ఆరబోసింది. ఇందుకు సంబంధించిన పిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఈ పిక్స్ విషయంలో మృణాల్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు.

mrunal thakur latest gallery
mrunal thakur latest gallery

ఆ డ్రెస్‌ ఏంటి..? నీ లుక్స్ ఏంటి..? అంటూ వల్గర్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి మృణాల్‌ తాజా ఫోటోషూట్ మాత్రం బెడిసికొట్టిందని చెప్పాలి. మ‌రి ఇంకెందుకు లేటు మృణాల్ తాజా పిక్స్‌పై మీరు ఓ లుక్కేసేయండి.

mrunal thakur latest gallery
mrunal thakur latest gallery
mrunal thakur latest gallery
mrunal thakur latest gallery
mrunal thakur latest gallery
mrunal thakur latest gallery

https://www.instagram.com/p/CjE6lS_NYMn/?utm_source=ig_web_copy_link

Related posts

Nuvvu Nenu Prema May 3 2024 Episode 614:అరవింద ను సేవ్ చేసిన రాజ్, విక్కి..దివ్య భయం..పారిపోయిన కృష్ణ..

bharani jella

Krishna Mukunda Murari May 3 Episode 461:ముకుందని అనుమానించిన మురారి.. ముకుందని కృష్ణకి పనిమనిషిగా చేసిన భవాని..

bharani jella

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

sekhar

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

siddhu

Mamagaru May 2 2024 Episode 200: గంగ కోపం పోగొట్టడానికి నానా రకాలుగా ప్రయత్నించిన గంగాధర్..

siddhu

Jagadhatri May 2 2024 Episode 220: కేదార్ నా తమ్ముడు అంటున్న కౌశికి, నిషిక వేసిన ప్లాన్  నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Naga Panchami: మోక్ష పంచమిని మంటల్లో నుండి కాపాడుతాడా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 2 2024 Episode 227: యమలోకానికి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్న అరుంధతి..

siddhu

 Malli Nindu Jabili May 2 2024 Episode 637: గౌతమ్ చేసిన పనికి మల్లి ఏ నిర్ణయం తీసుకుంటుంది..

siddhu

Madhuranagarilo May 2 2024 Episode 352: శ్యామ్ నిజంగానే మారిపోయాడు మోసం చేశాడని బాధపడుతున్న రాదా..

siddhu

Paluke Bangaramayenaa May 2 2024 Episode 216: కోటయ్య ఆత్మహత్య వెనుక నాగరత్నం హస్తం ఉందని అనుమానిస్తున్న అభిషేక్..

siddhu

Trinayani May 2 2024 Episode 1229: పెద్ద బొట్టమ్మ కళ్ళల్లో కారం కొట్టిన సుమన, చంద్రశేఖర్ ని కాటేసిన పెద్ద బొట్టమ్మ…

siddhu

OTT: మూడే మూడు రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా బ్లాక్ బస్టర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Happy Ending OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా అడల్ట్ కామెడీ చిత్రం.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

Saranya Koduri

Aha OTT: ఆహా లో రికార్డ్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న కామెడీ మూవీ.. అటువంటి వారికి ఇన్స్పిరేషన్‌..!

Saranya Koduri