NewsOrbit
Entertainment News సినిమా

Balakrishna: అల్లు హీరో కోసం రంగంలోకి దిగుతున్న బాలకృష్ణ..!!

Balakrishna: నటసింహం నందమూరి బాలకృష్ణ ఇంకా అల్లు ఫ్యామిలీ మధ్య బాండింగ్ మరింత బలోపేతం అవుతుంది. వాస్తవానికి రెండు కుటుంబాల మధ్య అల్లు రామలింగయ్య ఉన్న సమయంలో చాలా అన్యోన్యంగా ఉండే వాళ్ళని బాలకృష్ణ “అన్ స్టాపబుల్” షో ప్రారంభోత్సవంలో తెలియజేశారు. మా ఇంటిలో వంటగది దాక వెళ్లే ఒకే ఒక వ్యక్తి అల్లు రామలింగయ్య గారు అని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆహా ఓటీటీలో “అన్ స్టాపబుల్” ఓ రేంజ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.

balakrishna chief guest for alllu shirish movie pre release event
Balakrishna

మొదటి సీజన్ దేశంలోనే కాదు గ్లోబల్ పరంగా ఓటిటి రంగంలో అత్యధిక స్ట్రీమింగ్ అయిన షోగా నిలిచింది. ఇక సెకండ్ సీజన్  కూడా ఆ దిశగానే కొనసాగుతూ ఉంది. సెకండ్ సీజన్ లో మొదటి ఎపిసోడ్ చంద్రబాబుది అనేక రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు అల్లు ఫ్యామిలీ హీరో అల్లు శిరీష్ నటించిన కొత్త సినిమా “ఊర్వశివో రాక్షసివో” ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్యఅతిథిగా బాలకృష్ణ హాజరు కానున్నారు. ఈ విషయాన్ని అల్లూ శిరీష్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.

balakrishna chief guest for alllu shirish movie pre release event
Balakrishna

నవంబర్ 4వ తారీఖు ఈ సినిమా విడుదల కానుంది. అక్టోబర్ 30వ తారీకు హైదరాబాద్ JRC కన్వెన్షన్ లో ఈ వేడుక జరగనుంది. గీత ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మితమైన ఈ సినిమాలో అల్లు శిరీష్ సరసన అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా చేయడం జరిగింది. గతంలో బోయపాటి దర్శకత్వంలో బాలయ్య నటించిన “లెజెండ్” సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు బన్నీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అయితే ఇప్పుడు అల్లు శిరీష్ సినిమాకి బాలకృష్ణ చీఫ్ గెస్ట్ గా వస్తూ ఉండటం ఇండస్ట్రీలో సంచలనం రేపింది.

Related posts

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Big Breaking: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సీరియల్ యాక్టర్ పవిత్ర.. క‌న్నీరు మున్నీరు అవుతున్న కుటుంబం..!

Saranya Koduri

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N