NewsOrbit
న్యూస్ హెల్త్

Fat: ఇన్నాళ్లు ఈ విషయం తెలియక బరువు తగ్గడానికి చాలా చేశాం.. ఈ ఆయిల్ ఒకటి రాస్తే చాలు..!

camphor and mustard oil to check fat

Fat: కొవ్వు శరీరానికి కావాల్సిన వాటిలో ముఖ్యమైనది.. మన శరీరంలో ప్రతి ఒక్కరు కూడా కొవ్వును కలిగి ఉంటారు.. అయితే పెద్దలు చెప్పినట్లు ఏదైనా మితిమీరకూడదు.. కొలెస్ట్రాల్ ఎక్కువైనపుడు అనేక ఇబ్బందులు తలెత్తుతాయి.. అయితే శరీరంలోని కొవ్వు స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవాలి లేకపోతే డయాబెటిస్ ,గుండెపోటు, రక్తపోటు, వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి..

camphor and mustard oil to check fat
camphor and mustard oil to check fat

శరీర భాగంలో ఎక్కువగా నడుము చుట్టూ చెడు కొవ్వు పెరుగుతూ ఉంటుంది.. ఈ కొవ్వును నియంత్రించడానికి చాలామంది జిమ్, యోగ, వాకింగ్ లాంటివి చేస్తూనే ఉంటారు. అయినా వాటిపై పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. ఈ సమస్య ముక్త వయసు వారిలో చాలా ఎక్కువగా ఉంటుంది.. ఎందుకంటే ఈ ఆధునిక కాలంలో జంక్ ఫుడ్స్, ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం వలన ఈ సమస్య ఎక్కువవుతుంది.. అయితే ఈ సమస్యకు ఆహారపు నియంత్రణతో పాటు వ్యాయామము తోపాటు ఈ చిట్కాతో నయం చేసుకోవచ్చు.. అది ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం?

మన ఇంట్లోనే తయారు చేసుకుని నూనెతో మసాజ్ చేసుకోవడం వలన ఈ శరీరంలోని కొలెస్ట్రాల్ కరించుకోవచ్చు.. అధిక కొవ్వును కరిగించే శక్తి ఈ నూనెకు ఉంది.. అయితే ఈ నూనెను వాడటం వలన పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును, వేలాడే పొట్టను కూడా తగ్గిస్తుంది.. కొవ్వును కరిగించే ఈ నూనెను ఎలా తయారు చేసుకోవాలి.. వాటికి ఏ పదార్థాలు కావాలంటే.. ఈ నూనెను తయారు చేసుకోవడానికి 100 గ్రాముల ఆవాల నూనె , 50 గ్రాముల కర్పూరాన్ని తీసుకోవాలి.. ముందుగా ఆవాల నూనె ను పొయ్యి మీద చిన్న మంటపై వేడి చేయాలి.. ఈ నూనె బాగా వేడెక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అందులో కర్పూరాన్ని వేయాలి.. కర్పూరం పూర్తిగా కరిగిన తరువాత నూనె చల్లారనివ్వాలి.. ఈ నూనెను ఒక గాజు మిశ్రమంలో నిల్వ ఉంచుకోవాలి.. ఇలా తయారు చేసుకున్న నూనెను తగిన మోతాదులో తీసుకొని కొవ్వు పేరుకుపోయిన చోట, పొట్ట భాగంలో , పిరుదుల భాగంలో ఈ నూనెతో మర్దన చేసుకోవాలి.. అయితే ఈ నూనెను ఉపయోగించే ప్రతిసారి గోరువెచ్చగా ఉండే విధంగా చూసుకోవాలి..

ఈ నూనె తో మర్ధన చేసుకునేటప్పుడు 15 నిమిషములు పాటు ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకు చేతులు తిప్పుతూ మర్ధన చేసుకోవాలి.. ఇలా మర్దన చేసుకున్న తరువాత 45 నిమిషముల ఆగి గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఇలా చేస్తే అతి తక్కువ సమయంలోనే మీరు మంచి రిజల్ట్స్ ను చూస్తారని నిపుణులు చెబుతున్నారు.

Related posts

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju