NewsOrbit
న్యూస్ హెల్త్

Homemade Pasta: వణుకు పుట్టించే చలి లో వేడి వేడి పాస్తా! ఇలా చేసుకొని తినండి దెబ్బకు తుఫాను ప్రభావం మాయం!!

Homemade Pasta recipe preparation

Homemade Pasta: పాస్తా అనేది రుచికరమైన ఇటాలియన్ ఫుడ్ దీనిని అందరూ అల్పాహారం ఇష్టపడతారు.. ప్రపంచవ్యాప్తంగా పిల్లలు పెద్దలు పాస్తా రుచిని ఇష్టపడుతున్నారు. దీని తయారీలో ఉపయోగించే గోధుమపిండి ఉపయోగించి పాస్తాకు ఆకారం తీసుకువస్తారు.. ప్రస్తుతం వాయుగుండం కారణంగా వర్షాలు పడుతున్నాయి.. ఈ వాన దెబ్బకి ఏదైనా గరంగరంగా చేసుకుని తినాలనిపిస్తుంది.. అటువంటి వారికి ఈ మసాలా పాస్తా రెసిపీ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది.. పాస్తా రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

Homemade Pasta recipe preparation
Homemade Pasta: recipe preparation

పాస్తా తయారీకి కావలసిన పదార్థాలు..

గోధుమ పాస్తా ఒక కప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ఒకటి, క్యారెట్ ఒకటి, క్యాప్సికం ఒకటి, టమాటా ఒకటి, గరం మసాలా పొడి చెంచా, అల్లం చిన్న ముక్క, వెల్లుల్లి నాలుగు రెబ్బలు, టమాటా సాస్ ఒక చెంచా, చిల్లీ సాస్ ఒక చెంచా, ఉప్పు తగినంత , పసుపు చిటికెడు, కారం అర చెంచా, ఉడికించిన స్వీట్ కార్న్ పావు కప్పు, కొత్తిమీర కొద్దిగా నూనె రెండు చెంచాలు.

ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి అందులో ఒక గ్లాస్ నీటిని వేసి బాగా మరిగించాలి. ఆ నీరు మరిగాక అందులో కొద్దిగా ఉప్పు, అర చెంచా నూనె వేయాలి. ఇందులో పాస్తాను వేసి ఉడికించాలి. పాస్తా బాగా ఉడికిన తర్వాత జల్లెడ సహాయంతో పాస్తాను వడ పోసుకోవాలి. వేడివేడి పాస్తా మీద చల్లటి నీళ్లు పోస్తే పాస్తా విడివిడిగా ఉంటుంది.

 

ఇప్పుడు పొయ్యి మీద మరొక బాండీ పెట్టుకొని నూనె పోయాలి. నూనె వేడెక్కాక సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించుకోవాలి. ఆ తరువాత సన్నగా తరిగిన ఉల్లిపాయ, క్యారెట్, క్యాప్సికం, టమోటా వేసి వేయించుకోవాలి. ఇందులో గరం మసాలా, చిల్లీ సాస్, టమాటా సాస్ వేసి మరోసారి కలుపుకోవాలి. చివరగా పాస్తా వేసి కలపాలి. పాస్తా కి ఆ మసాలా మిశ్రమం అంతా పట్టేలా కలుపుకోవాలి. చివరిగా కొత్తిమీర తో గార్నిష్ చేసుకుంటే పాస్తా రెడీ. వణుకు పుట్టించే చలి లో వేడి వేడి పాస్తా తింటే ఆ కిక్కే వేరు. మీరు ట్రై చేయండి.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N