NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

VeeraSimha: వీరసింహారెడ్డి ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ ఓటీటీ ఛానల్..

Veerasimha Reddy Movie OTT Release Fix

VeeraSimha: నందమూరి నరసింహ బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమా నేడు థియేటర్స్ లో విడుదలై సందడి చేస్తోంది. మొదటి షో నుంచి ఈ సినిమా హిట్ టాక్ తో దూసుకెళ్తోంది.. ఈ సినిమా కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఉంది. ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేశారు..
కథ పాతదే అయినా కూడా బాలకృష్ణ తనకి బాగా కలిసి వచ్చిన ఫార్ములా తో ఈ సినిమా తీశారు బాలకృష్ణకి వీరసింహారెడ్డి పాత్ర చాలా బాగా సరిపోయింది.. తాజాగా ఈ సినిమా డిజిటల్ రైట్స్ను ప్రముఖ ఓటీటీ సంస్థ సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది..

Veerasimha Reddy Movie OTT Date Release Fix
Veerasimha Reddy Movie OTT Date Release Fix

బాలకృష్ణ నటించిన సినిమా డిజిటల్ రైట్స్ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ భారీ ధర చెల్లించి కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తో మేకర్స్ చేసుకున్న ఒప్పందం ప్రకారం.. ఏ ఈ సినిమా థియేటర్లో విడుదలైన 45 నుంచి 60 రోజులలోపు హాట్ స్టార్ లో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని ఆ సంస్థ నుంచి అందుతున్న సమాచారం. బహుశా ఈ సినిమా మార్చ్ నెలలో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కావచ్చని సమాచారం. వీర సింహారెడ్డి పాత్రకి ఉన్న గాంబీర్యం బాలకృష్ణ చాలా సహజంగా తెరపై బాగా చూపించారు దర్శకుడు మలినేని గోపి.. అంతేకాకుండా బాలకృష్ణ ఫాన్స్ ఎక్కడా హర్ట్ అవ్వకుండా పలు విషయాలలో జాగ్రత్తలు తీసుకున్నాడు డైరెక్టర్ మొత్తానికి ఈ సినిమా బ్లాక్ బస్టర్ దిశగా కావలసినంత స్టఫ్ ను అందించాడు దర్శకుడు. శృతిహాసన్ గురించి పెద్దగా గుర్తిండిపోయే పాత్ర మాత్రం కాదు ఈ సినిమాకు హైలెట్ అయినా మరొక పాత్ర వరలక్ష్మి శరత్ కుమార్. ఇక విలన్ పాత్రలో నటించిన హనీరోజ్ దునియా విజయ్ కూడా అద్భుతంగా నటించారు. పాటలు చూడటానికి వినటానికి అద్భుతంగా ఉన్నాయి. తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ మాత్రం పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. అయితే కామెడీ సీన్స్ మాత్రం అక్కడక్కడ ఇరికించినట్లు అనిపిస్తాయి. కొన్ని యాక్షన్ సీన్స్ ఎమోషనల్ సీన్స్ మాత్రం ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయి. వీరసింహారెడ్డి రైజేషన్ ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ఫస్ట్ అఫ్ కాస్త సాగదీసినట్లుగా అనిపిస్తుంది. సెకండ్ ఆఫ్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది.

Related posts

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?