NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Blouse designs 2023: ట్రెండింగ్ శారీ, లేహంగా బ్లౌజ్ డిజైన్స్ చూసారా.!? సూపర్ మోడల్స్.. 

Latest Lehanga, Saree Blouse designs 2023 new collections

Blouse designs 2023: సంప్రదాయమైన చీర కట్టు మన ఆనవాయితీ.. చీర కు అందాన్ని ఇచ్చేది డిజైనర్ బ్లౌజ్.. ఈ రోజుల్లో యువత డిజైనర్ బ్లౌజ్ తో పాటు లేటెస్ట్ మోడల్స్ ఎక్కువ సెర్చ్ చేస్తున్నారు.. 2023 కి డిజైనర్ బ్లౌజ్ మోడల్స్ తో పాటు లెహంగా కి సూట్ అయ్యే డిజైనర్ బ్లౌసేస్ పై మీరు ఓ లుక్ అయింది.. డిజైనర్ బ్లౌజెస్ లో చాలా మోడల్స్ ఉన్నాయి అందులో బాగా పాపులర్ అయిన డిజైన్స్.. 2023 డిజైన్స్ లుక్స్ చూసేయండి..

Latest Lehanga, Saree Blouse designs 2023 new collections
Latest Lehanga, Saree Blouse designs 2023 new collections

కొత్త రౌండ్ నెక్ బ్లౌస్ డిజైన్ 2023 న్యూ నెక్ బ్లౌస్ డిజైన్ లో రౌండ్ నెక్ డిజైన్ అందరికీ నచ్చుతుంది. ఇది డైలీ లేటెస్ట్ ఫ్యాషన్. ఇప్పటికీ రౌండ్ నెక్ ఫ్యాషన్ ప్రపంచాన్ని ఏలుతుంది.. రౌండ్ నెక్ బ్లౌస్ లెహాంగాస్, చీరలకు గ్రేట్ లుక్ వస్తుంది.

Latest Lehanga, Saree Blouse round neck designs 2023
Latest Lehanga, Saree Blouse round neck designs 2023

న్యూ బోట్ నెక్ బ్లౌస్ డిజైన్

ఈ డిజైనర్ బ్లౌజ్ రాయల్ ఛాయిస్. తాజా బోట్ నెక్ జాకెట్టు డిజైన్లు 2023 యువతతో లేడీస్ లో ఫ్యాషన్ కి సరికొత్త డిమాండ్. ఇది చీర, లేహంగ కి పర్ఫెక్ట్ స్టైల్ బ్లౌజ్.

Latest Lehanga, Saree Blouse new off shoulder neck designs 2023
Latest Lehanga, Saree Blouse new off shoulder neck designs 2023

బోట్ నెక్ బ్లౌస్ డిజైన్ :

ఈ డిజైన్ మిమ్మల్ని మరింత అందంగా కనిపించేలా చేస్తుంది. ఈ జాకెట్టు డిజైన్ రెగ్యులర్ చీర్ శారీ మరింత ప్రత్యేకమైనదిగా చేస్తుంది.

హై నెక్ బ్లౌస్ డిజైన్

మీరు ట్రెడిషనల్ వేర్ వేసుకునేటప్పుడు, అలాగే పార్టీ, ఫంక్షన్ కి లేటెస్ట్ ట్రెండ్. హై నెక్ బ్లౌజ్ డిజైన్స్ సాంప్రదాయ దుస్తులు, లేహంగ, డిజైనర్ శారీస్, పార్టీస్ కి లేటెస్ట్ ఫ్యాషన్.

Latest Lehanga, Saree Blouse new backless neck designs 2023
Latest Lehanga, Saree Blouse new backless neck designs 2023

V నెక్ బ్లౌజ్ డిజైన్

V నెక్ బ్లౌజ్ గ్లామర్, ఫ్యాషన్ సంపూర్ణ కలయిక. V మెడ జాకెట్టు డిజైన్ బెస్ట్ చాయిస్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. మీరు చాలా లేటెస్ట్ డిజైన్లను ప్రయత్నించాలనుకుంటే, V నెక్ శారీ, లేహంగ, స్కర్ట్స్ వేసుకుకోవదానికి సరైనవి.

 

ట్రెండింగ్ బ్లౌస్ బ్యాక్ డిజైన్ :

మీ చీర, లెహంగా ను ఎంచుకునేటప్పుడు ఫ్యాన్సీ బ్యాక్ లెస్ బ్లౌజ్ డిజైన్, స్ట్రాపీ బ్లౌస్ డిజైన్, సో ఆన్ వంటి మార్కెట్లో లేటెస్ట్ బ్లౌజ్ బ్యాక్ డిజైన్ల యొక్క అనేక విభిన్న శైలులతో మీ అందాన్ని మరింత పెంచుకోండి.

 

బ్యాక్ లెస్ బ్లౌస్

బ్యాక్ లెస్ జాకెట్టు డిజైన్ ఇప్పటి నయ ట్రెండ్. బ్యాక్ లెస్ డిజైనర్ బ్లౌజ్ చీర్, లెహాంగా కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. మీ బ్యాక్ లెస్ జాకెట్టు డిజైన్ ను ఇంకా అందంగా ఉండడానికి త్రేడ్స్, టాసెల్స్ ను యాడ్ చేస్తే బాగుంటుంది. బ్యాక్ లెస్ జాకెట్టు ఎక్కువగా గోల్డ్, సిల్వర్ కలర్స్ అందరికీ త్వరగా నప్పుతాయి..

Latest Lehanga, Saree Blouse hiugh neck designs 2023
Latest Lehanga, Saree Blouse hiugh neck designs 2023

స్ట్రాపీ బ్లౌస్ డిజైన్ ఆకర్షణీయమైన జాకెట్టు డిజైన్ ను ఎంచుకునే విషయానికి వస్తే.. స్ట్రాపీ జాకెట్టు డిజైన్ కంటే మంచి ఎంపిక లేదు. ఈ జాకెట్టు డిజైన్ వెనుక భాగంలో ఇరుకైన పట్టీలను కలిగి ఉన్నాయి. ఇది చాలా ధైర్యంగా కనిపిస్తుంది. స్ట్రాపీ జాకెట్టు డిజైన్ నమూనాలు పార్టీలకు సరైనవి. మెరిసే చీరలతో జత చేసినప్పుడు అవి ఉత్తమంగా కనిపిస్తాయి. స్ట్రాపీ జాకెట్టుతో మీరు సింపుల్ గా పోనీటైల్ వేసుకుంటే ఈ ఫ్యాషన్, స్టైలింగ్ ప్రపంచం దృష్టిని మీరు ఆకట్టుకోవచ్చు.

 

ఆఫ్-షౌల్డర్ బ్లౌజ్ డిజైన్

ఆఫ్-షౌల్డర్ తాజా బ్లౌజ్ డిజైన్ పార్టీలు, వివాహాలు, రిసెప్షన్ల వంటి అన్ని ప్రత్యేక సందర్భాలకు ఖచ్చితంగా సరిపోతుంది.

Latest Lehanga, Saree Blouse atteched belt neck designs 2023
Latest Lehanga, Saree Blouse atteched belt neck designs 2023

అటాచ్డ్ బెల్ట్ తో శారీ బ్లౌస్..

ఇప్పటి లేటెస్ట్ ట్రెండ్ లో బాగంగా ఈ బెల్టెడ్ జాకెట్టు డిజైన్ ను అందరినీ ఆకట్టుకుంటుంది. బ్లౌజ్ డిజైన్స్ డిఫరెంట్ స్టైల్ లో ఆకర్షణీయంగా ఉండడంతో పాటు మీకు సరికొత్త లుక్ వస్తుంది. క్రొత్త బెల్టెడ్ బ్లౌస్ డిజైన్ ఏ సందర్భంలోనైనా ధరించవచ్చు. మీకు లేహాంగా జాకెట్టు డిజైన్ ఉన్నప్పుడు వాటి రంగులు లను బట్టి ఎంచుకోవాలి..

Related posts

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?