NewsOrbit
సినిమా

ఈసారైనా ల‌క్ ద‌క్కేనా?

 

కొంద‌రు సినిమాలంటే ఉన్న ప్యాష‌న్‌తో సినీ రంగంలోకి వ‌స్తుంటారు. అలా వ‌చ్చిన వాళ్ల‌లో కె.కె.రాధామోహ‌న్ ఒక‌రు. ఈయ‌న బెంగాల్ టైగ‌ర్‌, మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు స‌హా కొన్ని చిత్రాల‌ను నిర్మించారు. అయితే ఏ సినిమా కూడా ఈ య‌న‌కు నిర్మాత‌గా స‌రైన స‌క్సెస్‌ను ఇవ్వ‌లేదు. నిర్మాణ రంగానికి కొన్ని రోజుల పాటు దూరంగా ఉంటూ వ‌స్తున్న ఈ నిర్మాత ఇప్పుడు ఓ క్రేజీ ప్రాజెక్ట్‌ను సొంతం చేసుకున్నారు. ఆ ప్రాజెక్ట్ ఏదో కాదు.. `క‌ల్కి`. సీనియ‌ర్ హీరో రాజ‌శేఖ‌ర్ న‌టిస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచ‌నాలే నెల‌కొన్నాయి. అ! ఫేమ్ ప్రశాంత్ వ‌ర్మ ద‌ర్శ‌కుడు. ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన టీజ‌ర్ ప్రోమో, సిల్ట్స్ సినిమాపై మంచి అంచ‌నాల‌ను క్రియేట్ చేశాయి.
`పిఎస్‌వి గ‌రుడ‌వేగ‌` వంటి స‌క్సెస్ త‌ర్వాత రాజ‌శేఖ‌ర్ చేస్తోన్న సినిమా ఇది. సి.క‌ల్యాణ్ నిర్మాత‌. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హ‌క్కుల‌ను కె.కె.రాధామోన్ ప‌దికోట్ల రూపాయ‌ల‌కు సొంతం చేసుకున్నారు. ఈ చిత్రాన్ని మే నెల‌లో విడుద‌ల చేసే అవ‌కాశాలున్నాయి. అయితే నిర్మాత‌గా కె.కె.రాధామోహ‌న్‌కు క‌ల్కి అయినా లాభాల‌ను తెచ్చిపెడుతుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Related posts

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Leave a Comment