NewsOrbit
జాతీయం న్యూస్

Adani: కొచ్చిలోని ఆదానీ పైప్ లైన్ నుండి కెమికల్ గ్యాస్ లీక్

Adani:  కేరళ రాష్ట్రం కొచ్చిలో ఆదానీ గ్యాస్ పైప్ లైన్ నుండి రసాయన లీకేజీ సంభవించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. బ్యూటైల్ మెర్ కాప్టాన్ అనే రసాయనాన్ని తరలించే గ్యాస్ పైప్ లైన్ లీక్ అయినట్లు తెలుస్తొంది. శుక్రవారం రాత్రి పైప్ లైన్ నిర్వహణ పనులు చేస్తుండగా లీక్ జరిగింది. ఎర్నాకులం జిల్లాలోని కలమస్సేరి, కక్కనాడ్, ఎడపల్లి, క్యూశాట్ ప్రాంతంలోని ప్రజలు రసాయనాలకు సంబంధించి ఘాటైన వాసన వచ్చినట్లుగా ఫిర్యాదులు వచ్చాయి. అయితే ఈ రసాయనం విషపూరితం కాదని కంపెనీ చెబుతోంది.

Chemical leak from adani pipeline in kochi

 

బ్యూటిల్ మెర్కాపాస్ట్ రసాయనాన్ని ఎక్కువ కాలం పీల్లడం వల్ల మానవుల శరీరంపై ప్రభావం చూపుతుందని అంటున్నారు. ఇది చర్మంపైనా, కళ్లలో దురదుల వల్ల చికాకు పెడుతుందనీ, చర్మంపై దద్దుర్లు రావచ్చనీ, అలాగే ముక్కు, గొంతు మరియు ఊపిరితిత్తులలో ఇబ్బందులకు దారి తీయవచ్చని పేర్కొంటున్నారు. ఈ రసాయనాన్ని ఎక్కువ పీల్చడం వల్ల ప్రజల్లో వికారం, మైకము, తలనొప్పి లాంటి లక్షణాలు కనబడవచ్చని అంటున్నారు.

పుట్టపర్తిలో ఉద్రిక్తత .. వైసీపీ – టీడీపీ శ్రేణుల బాహాబాహీ

Related posts

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju