NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan: రేపటి సీఎం వైఎస్ జగన్ ఒంటిమిట్ట పర్యటన రద్దు . ఎందుకంటే..?

YS Jagan:  ముఖ్యమంత్రి వైఎస్ జన్మోహనరెడ్డి రేపటి వైఎస్ఆర్ జిల్లా పర్యటన రద్దు అయ్యింది. రేపు వైఎస్ఆర్ జిల్లా ఒంటిమట్టలో జరిగే శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించేందుకు ముందుగా షెడ్యుల్ ఖరారు అయ్యింది. అయితే సీఎం జగన్ నేడు స్వల్పంగా గాయపడ్డారు. ఉదయం వ్యాయామ సమయంలో కాలు బెణికింది. సాయంత్రానికి నొప్పి ఎక్కువ కావడంతో పరీక్షించిన వైద్యులు చికిత్స అందించారు.

AP cm jagan vontimitta tour cancelled

 

విశ్రాంతి తీసుకోవాలని  వైద్యులు చేసిన సూచనల మేరకు రేపటి ఒంటిమిట్ట పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్ని సీఎంఒ ట్విట్టర్ వేదికగా తెలిపింది. సీఎం జగన్ గతంలోనూ ఇలానే కాలికి గాయం కావడంతో చాలా రోజులు ఇబ్బంది పడ్డారు. విషయం తెలుసుకున్న వైసీపీ శ్రేణులు, నేతలు జగన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Pawan Kalyan: జనసేన పట్ల బీజేపీ వైఖరి ఏమిటి ..? నేడు క్లారిటీ వచ్చేస్తుందా..! ఢిల్లీలో పవన్ బిజీబిజీ

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju