NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

YS Jagan: నేడు సీఎం వైఎస్ జగన్ తిరుపతి పర్యటన .. ఈ సారి ప్రత్యేకత ఏమిటంటే..?

YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఇవేళ తిరుపతిలో పర్యటించనున్నారు. శ్రీసిటీ ఎండీ రవి సన్నారెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించేందుకు జగన్ తిరుపతికి వెళుతున్నారు. అయితే ఈ సారి ప్రత్యేకత ఏమిటంటే.. రేణిగుంట విమానాశ్రయం వద్ద ప్రజల నుండి వినతులను కూడా సీఎం జగన్ స్వీకరించనున్నారు.

YS Jagan

సాధారణంగా సీఎం జగన్ ఏ జిల్లాకైనా పర్యటనకు వెళ్లిన సమయంలో ఆ జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు విమానాశ్రయం వద్ద స్వాగతం పలుకుతూ ఉంటారు. సాధారణ ప్రజానీకం కలిసేందుకు అవకాశం ఉండేది కాదు. కానీ ఈ సారి మాత్రం విమానాశ్రయం వద్ద ప్రజల నుండి వినతులు స్వీకరించనున్నట్లు సమాచారం. అందు కోసం రేణిగుంట విమానాశ్రయం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.

ఇక సీఎం జగన్ షెడ్యుల్ ఇలా

  • సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం నుండి రేణిగుంటకు సీఎం జగన్ చేరుకుంటారు.
  • సాయంత్రం 5.15 గంటల వరకూ విమానాశ్రయం వద్ద ప్రజల నుండి వినతులు స్వీకరించి, వాటి పరిష్కారానికి అక్కడి నుండి అధికారులకు ఆదేశాలు జారీ చేస్తారు.
  • సాయంత్రం 5.15 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుండి బయలుదేరి రోడ్డు మార్గంలో తిరుపతి తాజ్ హోటల్ కు చేరుకుంటారు.
  • సాయంత్రం 5.30 నుండి 5.45 గంటల వరకూ శ్రీసిటీ ఎండి రవి సన్నా రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు సీఎం జగన్.
  • అనంతరం 5.45 గంటలకు బయలుదేరి రేణిగుంట విమానాశ్రయానికి తిరుగు ప్రయాణం అవుతారు.
  • సాయంత్రం 6 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుండి గన్నవరంకు తిరుగు ప్రయాణం అవుతారు.

KCR: పరామర్శించేందుకు ఎవరూ రావొద్దంటూ వీడియో సందేశం ఇచ్చిన కేసిఆర్

Related posts

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి కన్హయ్య కుమార్ పై దాడి .. దాడికి కారణం అదేనా..?

sharma somaraju

Siddhu Jonnalagadda: టిల్లు స్క్వేర్ స‌క్సెస్ తో భారీగా పెరిగిన సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ రెమ్యున‌రేష‌న్‌.. ఇప్పుడెన్ని కోట్లంటే..?

kavya N

Road Accident: పెళ్లి వేడుకలకు సిద్ధమవుతున్న వేళ ఘోర విషాదం .. వరుడు సహా అయిదుగురు దుర్మరణం

sharma somaraju

Serial Actor Chandrakanth: ప‌విత్ర‌తో ఐదేళ్లుగా స‌హ‌జీవ‌నం.. క‌ట్టుకున్న భార్య‌కు అన్యాయం.. చంద్రకాంత్ గురించి వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

Malla Reddy: స్థలాన్ని ఆక్రమించుకుంటున్నారంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి ఫైర్ .. సుచిత్ర పరిధిలో ఉద్రిక్తత

sharma somaraju

Prasanna Vadanam: ఆహాలో అల‌రించ‌బోతున్న సుహాస్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ప్ర‌స‌న్న‌వ‌ద‌నం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

kavya N

వైసీపీ Vs టీడీపీ: ఈ ఐదే ఓట‌ర్ల‌ను తిక‌మ‌క పెట్టాయా ?

ఏపీ వార్‌: ఈ విధ్వంసం వెన‌క ఎక్క‌డ .. ఏం జ‌రిగింది ?

లోకేష్ కోసం.. మ‌రో ఐదేళ్లు వెయిట్ చేయాల్సిందేనా..!

ద‌ర్శి : చివ‌రి ఓటు కౌంటింగ్ వ‌ర‌కు గెలిచేది ల‌క్ష్మా… శివ‌ప్ర‌సాదో తెలియ‌నంత ఉత్కంఠ‌..?

 జిందాల్ పరిశ్రమ లేఆఫ్ .. కార్మికుల ఆందోళన

sharma somaraju

KA Paul: తెలంగాణలో కేఏ పాల్ పై చీటింగ్ కేసు నమోదు ..ఎమి చేశారంటే..?

sharma somaraju

Rain Alert: ఏపీ సహా ఈ రాష్ట్రాల్లో అయిదు రోజుల పాటు భారీ వర్షాలు .. ఐఎండీ హెచ్చరిక

sharma somaraju

Lok Sabha Elections 2024: ‘దేశంలో ప్రజాస్వామ్యం ఉందా..?’ : జ్యోతిమఠ్ శంకరాచార్యులు

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో వైఎస్ షర్మిల, సునీతకు భారీ ఊరట .. కడప కోర్టు ఉత్తర్వులపై స్టే

sharma somaraju