NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: ఎన్నికల నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం .. వైఎస్ఆర్ సీపీ శ్రేణులతో సమావేశాలు

AP CM YS Jagan review on jagananna suraksha gadapa gadapaku mana Prabhutvam

YSRCP: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గాల ఇన్ చార్జ్ లు, సిట్టింగ్ ల మార్పుల చేర్పులపై కసరత్తు చేస్తున్న వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ క్యాడర్ ను ఎన్నికలకు సన్నద్దం చేసేందుకు రాష్ట్ర వ్యాప్త పర్యటనలకు సిద్దమవుతున్నారు.

AP CM YS Jagan

ఈ నెల 25వ  తేదీ నుండి రీజనల్ క్యాడర్ సమావేశాలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. తొలి సమావేశం విశాఖ జిల్లా భీమిలిలో నిర్వహించనున్నారు. ఇప్పటికే అభ్యర్ధుల ఎంపికపై మూడు జాబితాలను విడుదల చేసిన వైసీపీ ..మరో రెండు మూడు జాబితాలను విడుదల చేసి ఆ తర్వాత పార్టీ రీజనల్ మీటింగ్ లను ఏర్పాటు చేయనున్నారు.

తొలుత సీఎం జగన్ ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటిస్తారని పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి మీడియాకు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్ అధ్యక్షతన అయిదు ప్రాంతాల్లో కేడర్ సమావేశాలు జరుగుతాయని తెలిపారు. నాలుగు నుండి అయిదు జిల్లాలకు కలిపి ఒకే కేడర్ సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ సమావేశాల్లో ఎన్నికల్లో వ్యవహరించాల్సిన వ్యూహంపై క్యాడర్ కు సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.

CM YS Jagan: ఆరోగ్య సురక్ష క్యాంప్ లపై సీరియస్ గా దృష్టి పెట్టాలి – సీఎం జగన్

Related posts

 Election 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ సమయం

sharma somaraju

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju