NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Trinayani March 21 2024 Episode 1194: తిలోత్తమ చేసిన పనికి గాయత్రీ పాప నామకరణం ఆగిపోతుందా లేదా…

Trinayani Today Episode March 21 2024 Episode 1194 highlights

Trinayani March 21 2024 Episode 1194:  విక్రాంత్ తను అన్నదని నువ్వేమీ దెప్పిపొడవ అవసరం లేదు కానీ గాయత్రి పాప జాతకం ఎలా ఉందో తెలుసా అమ్మవారి పేరు పెట్టుకోవడం వల్ల జాతకం బాగుంది ఇప్పుడు ఈ చిన్నారి నా చెల్లెలి గాయత్రి పేరుతో ఉంటుంది అని లలితాదేవి కిరీటం పెడుతుంది. అది చూసి అందరూ చప్పట్లు కొడతారు. బియ్యం మీద పేరు రాయమని తిలోత్తమ సుమనకి చెబుతుంది. ముందు ఆస్తి పేపర్ల మీద సంతకం పెట్టమనండి అని సుమన అంటుంది. సుమన పెద్దమ్మకి గాయమైంది కదా ఎలా పెడుతుంది అని విశాల్ అంటాడు. అయితే వదిలేయండి అని సుమన అంటుంది. నేను ఏదైనా మాట ఇచ్చాను అంటే తప్పను అని లలితాదేవి అంటుంది. రేపు మనసు మార్చుకోవచ్చేమో అని సుమన అంటుంది. సుమన పెద్దమ్మ వ్యక్తిత్వం నీకు తెలియదు అందుకే ఇలా మాట్లాడుతున్నావ్ అని విశాల్ అంటాడు.

Trinayani Today Episode March 21 2024 Episode 1194 highlights
Trinayani Today Episode March 21 2024 Episode 1194 highlights

వయసు పెరిగినవారు ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చెబుతుంది అని తిలోత్తమ అంటుంది. వందల ఆస్తిని దానం చేస్తున్నప్పుడు రాని నొప్పి చెయ్యికి అయిన గాయం వల్ల వస్తుందా అని సుమన అంటుంది. సుమన పెద్దమ్మ గారు చెప్పినట్టు ఈ గాయత్రి పాపకి ఆస్తి రాసిచ్చిన నేను కన్న కూతురు తిరిగి వచ్చిన తనకు ఆస్తి దక్కుతుంది అంటే రాసిచ్చిన రాసివ్వకపోయినా ఒకటే అని నైని అంటుంది. రాసిస్తా అన్నాక రాసివ్వాలి కదా అని తిలోత్తమ అంటుంది. విశాల్ పెన్ను ఇవ్వు అని లలితా దేవి పెన్ను తీసుకొని ఆ పేపర్ల మీద సంతకం పెడుతూ ఉండగా తన చెయ్యికి రక్తం వస్తుంది. పెద్దమ్మ వదిలేయండి రక్తం వస్తుంది అని విశాల్ అంటాడు. ఆ నొప్పిని భరిస్తూ లలితాదేవి పేపర్ల మీద సంతకం పెడుతూ ఉంటుంది. లలితా దేవి మీద ఆ గుడ్డ ఎప్పుడు పడుతుంది అని వల్లభ తిలోత్తమ చూస్తూ ఉంటారు. అమ్మగారు గాయం ఇంకా పచ్చిగానే ఉంది మీరు సంతకం పెట్టకండి అని నైని అంటుంది. మరి సంతకం ఎలా అని సుమన అంటుంది.

Trinayani Today Episode March 21 2024 Episode 1194 highlights
Trinayani Today Episode March 21 2024 Episode 1194 highlights

ఈ డాక్యుమెంట్ కి వ్యాల్యూ కావాలి అంతే కదా అని లలితా దేవి కట్టు విప్పేసి పిడికిలి బిగించి, వందల ఆస్తి నాకు లెక్క కాదు నా చెల్లెలు ఎలా ఉందో నేను చూడాలి గాయత్రిని దత్తత తీసుకున్నారు తను నైనీ విశాల్ కూతురుగానే పెరుగుతుంది కాబట్టి ఈ ఆస్తి గాయత్రి దేవి పేరు మీదనే రాయించి సంతకం పెట్టాలనుకున్నాను చేతికి గాయమై నొప్పి లేస్తున్న నేను వెనకడుగు వేయను మాట తప్పను అని లలితా దేవి ఆ పేపర్ల మీద తన రక్తంతో వేలిముద్రలు వేస్తుంది. అప్పుడు ఒక పెద్ద గాలి వచ్చి తిలోత్తమ పైన ఉన్న గుడ్డ వచ్చి లలితాదేవి చేతి మీద పడుతుంది. అది చూసి అందరూ షాక్ అవుతారు. అదే గుడ్డతో లలితా దేవికి కట్టు కడుతుంది. ఈ క్లాత్ ఎక్కడి నుంచి వచ్చింది అని హాసిని అంటుంది. తిలోత్తమ వల్లభ ఆశ్చర్యపోయి చూస్తారు. ఆస్తి రాసిస్తున్నట్టుగా వేలి ముద్రలు వేశాను సరిపోతుందా తిలోత్తమ సంతకాలు పెట్టాల్సిన అవసరం లేదు వేలిముద్రలు కూడా చెల్లుతాయి సుమన అని లలితా దేవి అంటుంది. రాజమాత పుట్టుక రక్తంలోనే ఉంటుంది అని ఎద్దులయ్య అంటాడు.

Trinayani Today Episode March 21 2024 Episode 1194 highlights
Trinayani Today Episode March 21 2024 Episode 1194 highlights

బియ్యం మీద పేరు ఎవరు రాస్తారు అని పావన మూర్తి అంటాడు. బియ్యంలో వేలుతో రాయటం కష్టం కాదేమో లలిత అక్కకి అని తిలోత్తమ అంటుంది. రక్త తర్పణ చూసారు ఇక చాలు అమ్మ అని విశాల్ అంటాడు. మరి ఎవరు రాస్తారు అని వల్లభ అంటాడు. వేలుతో బియ్యం మీద గాయత్రీ దేవి అని రాయగలను ప్రాబ్లం లేదు అని లలితాదేవి అంటుంది. నైనీ బియ్యం పట్టుకుంటుంది. తిలోత్తమ వల్లభ అందులో పాము ఉందని లలితా దేవి చచ్చిపోతుందని అనుకుంటారు. లలితా దేవి రాయబోతు ఉండగా ఒక్క నిమిషం అమ్మగారు అని నైని అంటుంది. నైని ఏమైంది అని విశాల్ అంటాడు. రక్తం అంటిన చేతితో పేరు రాయడం మంచిది కాదనిపిస్తుంది అని నైని అంటుంది. ఎడమ చేత్తో రాయక్క అని తిలోత్తమ అంటుంది. ఎడమచేత్తో రాయకూడదు అని లలితాదేవి అంటుంది.

Trinayani Today Episode March 21 2024 Episode 1194 highlights
Trinayani Today Episode March 21 2024 Episode 1194 highlights

అయితే విశాల్ తో రాయించండి అని వల్లభ అంటాడు. బాబు గారు నేను రాయొచ్చా అని నైని అంటుంది.నా చెల్లికి కోడలు అయిన నువ్వు ఇప్పుడు తల్లివి అయ్యావు నువ్వు రాయి అని లలితా దేవి అంటుంది. నైని వేలు పెట్టి రాయబోతూ ఉండగా నాగయ్య లేచి బుసలు కొడతాడు. హాసిని ఆ తాంబలాన్ని కింద పడేస్తుంది. నాగయ్య ఎలా వచ్చాడు అని హాసిని అంటుంది.

Trinayani Today Episode March 21 2024 Episode 1194 highlights
Trinayani Today Episode March 21 2024 Episode 1194 highlights

గాయత్రీ దేవి అని పేరు పెట్టడం నాగయ్యకి ఇష్టం లేదనుకుంటా అని సుమన అంటుంది. నాగయ్య అలా చేయడు అని అంటుంది నైనీ. నాగయ్య ఎందుకిలా చేసావ్ పెద్దమ్మకి చెయ్యి తెగిన అమ్మ నామకరణం జరగాలని రక్తంతో వేలిముద్రలు వేశారు తెలుసా అని విశాల్ అంటాడు. బియ్యం పోసేటప్పుడు పాము కనిపించలేదా మీకు అని లలితాదేవి అంటుంది. బియ్యం పోసింది ఎవరు మాత అని ఎద్దులయ్య అంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Brahmamudi May 28 Episode 421:మాయ తన కోడలు అన్న అపర్ణ.. విడాకులు ఇవ్వను అన్న కావ్య.. ఇందిరా దేవి బెదిరింపు.. అపర్ణను రెచ్చగొట్టిన రుద్రాణి.. రేపటి ట్వీస్ట్..?

bharani jella

Nuvvu Nenu Prema May 28 Episode 635: పద్మావతి ప్రేమలో పడిన బాస్.. పెళ్లి కాలేదని చెప్పిన విక్కీ,పద్మావతి..కొత్త ఆఫీస్ లో విక్కి కష్టాలు..

bharani jella

Krishna Mukunda Murari May 28 Episode 481: ముకుంద ని చంపేయాలన్న ఆదర్శ..మిస్సయిన మురారి ఆచూకీ తెలియనుందా..? భవానీ దేవి భయం..

bharani jella

Puri Jagannadh: 20 ఏళ్ల తర్వాత సీనియర్ హీరోని రిపీట్ చేస్తున్న పూరీ జగన్నాథ్..?

sekhar

Panchayat Season 3: మరికొన్ని గంటల్లో డిజిటల్ స్ట్రీమింగ్ కి రానున్న సూపర్ హిట్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

Most Expensive Web Series: ఇండియాలో ఆహా అనిపించుకునే 5 భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ ఇవే..!

Saranya Koduri

Aadujeevitham OTT: అడుజీవితం మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కి ఆలస్యం.. కారణం ఇదే..!

Saranya Koduri

OG: ఓజీ ట్రైలర్ రెడీ.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి ఫ్యాన్స్ ని కోపానికి గురిచేసిన మను – వసుధారా..!

Saranya Koduri

Asin’s husband Rahul Sharma: అసిన్ భర్త రాహుల్ శర్మ ఎవరు.. రూ. 3 ల‌క్ష‌ల‌తో మొద‌లు పెట్టి వంద‌ల కోట్ల‌కు అధిప‌తి ఎలా అయ్యాడు..?

kavya N

Karthika Deepam 2 May 27th 2024: దీప కు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన శ్రీధర్.. తల్లిదండ్రులు బ్రతికే ఉన్నారు అంటూ స్వామీజీ సీక్రెట్స్ రివిల్..!

Saranya Koduri

Tollywood Actress: ఈ ఫోటోలోని చిన్నారి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Upcoming Movies: మే చివ‌రి వారం థియేట‌ర్స్ లో అల‌రించ‌బోతున్న 5 చిత్రాలు.. అంద‌రి చూపు ఆ మూవీ మీదే!

kavya N

Janhvi Kapoor: ఏదిఏమైనా సరే శుక్ర‌వారం మాత్రం ఆ ప‌ని చేయ‌ను.. ప‌ర్స‌న‌ల్ మ్యాట‌ర్ లీక్ చేసిన జాన్వీ క‌పూర్!

kavya N

Virat Kohli: టాలీవుడ్ హీరోల్లో విరాట్ కోహ్లీకి ఉన్న ఏకైక బెస్ట్ ఫ్రెండ్ ఎవ‌రో తెలుసా?

kavya N