NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Jagadhatri March 21 2024 Episode 184: జగదాత్రి కలలో స్ప్రే కొట్టిన నిషిక, సర్టిఫికెట్ కోసం హాస్పిటల్ కి వెళ్ళినా కేదార్..

Jagadhatri Today Episode March 21 2024 Episode 184 highlights

Jagadhatri March 21 2024 Episode 184:  అల్లుడు ఇది స్ప్రే కాదు పెప్పర్ స్ప్రే దీన్ని కళ్ళల్లో కొడితే గంట సేపు దాకా కళ్ళు తెరవదు అని వైజయంతి అంటుంది.అంటే ఇప్పుడు దీన్ని ఏం చేస్తారు అని బూచి అంటాడు.ఇది జగదాత్రి కలలో కొడితే అది నక్లిస్ గురించి మరిచిపోయి కళ్ళ మీద దృష్టి పెడుతుంది అప్పుడు మన పని చేసుకోవచ్చుఈ దెబ్బతో జగదాత్రి మన నుంచి ఎలా తప్పించుకుంటుదో చూస్తాను అని నిషిక అంటుంది. కట్ చేస్తే,నిషి నక్లిస్ కొట్టేసింది పక్కాగా  దాటించి ఉండదు ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుంది అని జగదాత్రి ఆలోచిస్తుంది. నక్లిస్ ఎక్కడ ఉందని జగదాత్రి ఆలోచిస్తూ ఉండగా వైజయంతి నిషిక బూచి తన కలలో స్ప్రే కొట్టడానికి వస్తారు. కౌశికి రాకుండా బూచి కాచి చూస్తూ ఉంటారు. జగదాత్రి ఆలోచిస్తూ ఉండగా నిషిక చప్పట్లు కొడుతుంది. పది విన్న జగదాత్రి డోర్ దగ్గరికి రాగానే నిషిక ఆ స్ప్రే కలలో  కొడుతుంది.

Jagadhatri Today Episode March 21 2024 Episode 184 highlights
Jagadhatri Today Episode March 21 2024 Episode 184 highlights

స్ప్రే కొట్టి జగదాత్రిని లోపల వేసి డోర్ పెట్టేసి కిందికి వచ్చేస్తుంది. ప్లాన్ సక్సెస్ అయినందుకు అందరూ సంతోషిస్తారు. ఇంతలో కౌశికి డోర్ తీసుకొని బయటికి వస్తుంది. ఆ సౌండ్ వినిపించకుండా బూచి టీవీ పెడతాడు. వదిన డోర్ తీ అని జగదాత్రి మొత్తుకుంటుంది. కౌశికి ఏమి వినపడకుండా ఉండడంతో మంచినీళ్లు తాగి వెళ్తూ ఉండగా జగదాత్రికి కౌశికి వదిన అని గట్టిగా పిలుస్తుంది. జగదాత్రి పిలిచినట్టు ఉంది మరిది గారు అని కౌశికి అంటుంది. ఏమీ లేదు వదిన మీరు వెళ్ళండి అని బూచి అంటాడు. వదిన డోర్ తీయండి ప్లీజ్ అని అరవడంతో కౌశికి పైకి వెళ్తుంది. ప్లాన్ అంతా వేస్ట్ అయిందని నలుగురు అనుకుంటారు. కట్ చేస్తే,

Jagadhatri Today Episode March 21 2024 Episode 184 highlights
Jagadhatri Today Episode March 21 2024 Episode 184 highlights

కౌశికి వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది. కళ్ళల్లో పెప్పర్ స్ప్రే కొట్టారు వదిన కళ్ళు మండుతున్నాయి అని జగదాత్రి అంటుంది. కాచి వెళ్లి నీళ్లు తీసుకురా అని కౌశికి చెబుతుంది. ఎవరు కొట్టారు జగదాత్రి అని కౌశికి అడుగుతుంది. ఏదో సౌండ్ వినపడితే వచ్చి వచ్చేసరికి కళ్ళల్లో స్ప్రే కొట్టి వెళ్లిపోయారు వదిన అని జగదాత్రి అంటుంది. కౌశికి జగదాత్రి ని తన గదిలోకి తీసుకు వెళుతుంది. నక్లిస్ కనిపెడతావా ఎలా కనిపెడతావో కనిపెట్టావే నీకు ఇచ్చిన టైం అయిపోతుంది పోలీసులు వచ్చి నిన్ను అరెస్ట్ చేస్తారు అని సంతోషిస్తుంది నిషిక. కట్ చేస్తే,

Jagadhatri Today Episode March 21 2024 Episode 184 highlights
Jagadhatri Today Episode March 21 2024 Episode 184 highlights

క్షమించు మామ నా స్వార్థం కోసం నిన్ను కష్ట పెట్టాల్సి వచ్చింది అని కేదార్ అంటాడు. ప్రాణం కాపాడుకోవాలని ఆ సాక్ష్యం ఆ దుర్మార్గుడి చేతిలో పెట్టాను ఏం పర్వాలేదు బాబు ఇంకొక ఆధారం దొరుకుతుందిగా అని సూరి అంటాడు. మావయ్య నిన్ను బెదిరించింది ఎవరో కాదు నా తమ్ముడు అని కేదార్ అంటాడు. ఏంటి ఆరోజు నన్ను నా మనవరాలు ని భయపెట్టింది సుధాకర్ రెండో కొడుకా కాలంతో పాటు సుధాకర్ కూడా మారిపోయాడు బాబు అని సూరి అంటాడు. రెండో కొడుకు కాదు ఉన్నది ఒక్కగాన ఒక కొడుకే అని యువరాజ్ అంటాడు. బాబు నీ డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్ మీద సుధాకర్ సంతకం పెట్టాడు అది తీసుకు వెళ్లి ప్రపంచానికే కాదు సుధాకర్ కి కూడా తెలిసేలా చెప్పు అని సూరి అంటాడు. నువ్వు ఇక్కడే ఉండు మామ నేను వెళ్లి తీసుకొస్తాను అని కేదార్ లోపలికి వెళ్తాడు.వాడికి సహాయం చేయడానికి వచ్చి నీ ప్రాణాల మీదకు తెచ్చుకున్నావ్ ముసలోడా వాడిని చంపి ఆ తర్వాత నీ సంగతి చూస్తాఅని యువరాజ్ లోపలికి వెళ్తాడు. కట్ చేస్తే,

Jagadhatri Today Episode March 21 2024 Episode 184 highlights
Jagadhatri Today Episode March 21 2024 Episode 184 highlights

జగదాత్రి కళ్ళు తెరువు అని కౌశికి అంటుంది. కళ్ళు మంటగా ఉన్నాయి వదిన తెరవలేక పోతున్నాను అని జగదాత్రి అంటుంది. కళ్ళు మండుతున్నాయా జగదాత్రి నక్లిస్ కొట్టేసినందుకు దేవుడు మంచి పని చేశాడు ఇక నక్లీస్ దొరకదు ఆ పోలీసులు వచ్చి నిన్ను పట్టుకెళ్తారు అని నిషిక అంటుంది. ఏమో నమ్మి ఈ అమ్మాయి తిమ్మిని బొమ్మి చేస్తుంది అని వైజయంతి అంటుంది. నిషిక జగదాత్రి తెలివి ఉపయోగించి నక్లిస్ కనిపెడుతుంది అని బూచి అంటాడు. ఏ జగదాత్రి ఈ సాకుతో నక్లీస్ ని పట్టుకోకుండా ఊరుకున్నావ్ అనుకో బాగోదు కానీ నిషిక అంటుంది. మీరు ఆపుతారా జగదాత్రి పరిస్థితిని చూసి కూడా అలా మాట్లాడతారు ఏంటి అని కౌశికి అంటుంది. 12 12 అవుతుంది నువ్వు నక్లిస్ ఎలా కనిపెడతావో చూస్తాను పదండి అత్తయ్య అని నిషిక అంటుంది. ఒక్క నిమిషం నిషి వదిన నీ దగ్గర అద్దాలు ఉన్నాయా అవి నాకు ఇవ్వవా అని జగదాత్రి అంటుంది. కాచి వెళ్లి అద్దాలు తెచ్చి ఇస్తుంది. కౌశికి జగదాత్రికి కళ్ళద్దాలు పెడుతుంది.

Jagadhatri Today Episode March 21 2024 Episode 184 highlights
Jagadhatri Today Episode March 21 2024 Episode 184 highlights

దాత్రి హాస్పిటల్ కి వెళ్దామా అని కౌశికి అంటుంది. నా నిజాయితీని నిరూపించుకొని హాస్పిటల్ కి వెళ్తాను వదిన ఒక్కసారి నన్ను పైకి తీసుకెళ్తావా అని జగదాత్రి అంటుంది. కౌశికి జగదాత్రిని పైకి తీసుకు వెళుతుంది. కట్ చేస్తే, పాతికేళ్ళా డేట్ అఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇప్పుడు ఇవ్వమంటారా అది ఎలా కుదురుతుంది అని డాక్టర్ గారు అంటారు. ప్లీజ్ డాక్టర్ గారు ఆ సాక్ష్యం లేకపోతే నేను చాలా కోల్పోతాను అని కేదార్ బ్రతిమిలాడతాడు. మీరు ఆ సర్టిఫికెట్ ని వెతుక్కుంటూ రావడం బాగానే ఉంది కానీ మా సైడ్ నుంచి ఆలోచించండి మీరు నెల రోజుల క్రితం ది అడిగితే ఇచ్చేవాన్ని కానీ మీరు అడుగుతున్నది పాతికేళ్లది అది కంప్యూటర్ కూడా చూడలేదు నాకు టైం అవుతుంది మీరు వెళ్లొచ్చు అని డాక్టర్ గారు అంటారు. అలా అనకండి డాక్టర్ గారు ఎవరికి పుట్టానో తెలుసుకోవడం కోసం సర్టిఫికెట్ కోసం వెతుక్కుంటూ వచ్చాను అని కేదార్ డాక్టర్ని రిక్వెస్ట్ చేస్తాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N