NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Dune Part 2 OTT: ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన 1500 కోట్ల బడ్జెట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Dune Part 2 OTT: ఈ ఏడాది హాలీవుడ్లో అత్యధిక భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలలో ” డ్యూన్ పార్ట్ 2 ” కూడా ఒకటి. 190 (1500 కోట్లు) మిలియన్ల బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ 685 కోట్ల (4500 కోట్లు) వరకు కలెక్షన్స్ను రాబట్టింది. 2024లో హాలీవుడ్లో హైయెస్ట్ గ్రసింగ్ మూవీస్ లో ఒకటిగా రికార్డ్ క్రియేట్ చేసింది ఈ మూవీ. థియేటర్లలో వసూళ్లు వర్షం కురిపించిన ఈ మూవీ తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో మంగళవారం నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. ఏక అమెజాన్ ప్రైమ్ తో పాటు బుక్ మై షో ఓ టి టి లోను రెంటల్ విధానంలో ఈ మూవీ రిలీజ్ అయింది.

Dune Part 2 OTT updates
Dune Part 2 OTT updates

డ్యూన్ పార్ట్ 2 ను ఓటీటీలో చూడాలంటే అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ తో పాటు అదనంగా 499 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఫ్రీ స్ట్రీమింగ్ వారం తరువాత ఉండబోతున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 6న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ దాదాపు రెండు నెలల అనంతరం ఓటీటీలోకి వచ్చింది. డ్యూన్ పార్ట్ 2 మూవీకి డెన్నిస్ విల్లెనెయువ్ దర్శకత్వం వహించాడు. టిమోథీ ఛాల్‌మెట్, జెండాయా, రెబెకా ఫెర్యూసన్, అస్టీన్ బట్లర్ కీలక పాత్రలు పోషించింది. 2021లో రిలీజ్ అయిన డ్యూన్ పార్ట్ వన్ మూవీ ఆరు ఆస్కార్ అవార్డులను అందుకుంది. బెస్ట్ ఒరిజినల్ స్కోర్, సౌండ్ డిజైనింగ్, ప్రొడక్షన్ డిజైన్తో పాటు మరో మూడు విభాగాల్లో అవార్డులను గెలుచుకుంది ఈ మూవీ.

ఇంటర్నేషనల్ వైడ్ గా అనేక అవార్డులను అందుకుంది. ఈ మూవీ యొక్క మొదటి భాగం విజయం సాధించడంతో డ్యున్ పార్ట్ 2 పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. వాటికి తగ్గట్లుగానే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఈ మూవీకి పార్ట్ 3 కూడా రాబోతుంది. ఈ సినిమా ఒక్క మూడవ భాగం షూటింగ్ ఇప్పటికే మొదలైంది. డ్యూన్ కథను విజువల్ వండర్ గా దర్శకుడు విల్లెనెయువ్ తెరకెక్కించాడు. పదివేల సంవత్సరాల అనంతరం జరిగే కథతో గ్రాఫిక్స్, విజువల్స్ ఎఫెక్ట్స్ తో ఈ కథ సాగుతుంది. ఓ నాలుగు ప్లానెట్స్ మధ్య జరిగే. ఎట్రాడీస్ వంశాన్ని నాశనం చేసిన శత్రువులపై పోల్ అనే యువకుడు ఎలా ప్రతీకారం తీర్చుకుంటాడు అనే కథనే ఈ మూవీ.

Dune Part 2 OTT updates
Dune Part 2 OTT updates

ఇక ఈ మూవీ మొదటి భాగం అండ్ రెండవ భాగం కూడా మంచి విజయం అందుకున్నాయి. మరి ఈ మూవీ నుంచి రాబోతున్న మూడవ భాగం ఏ విధమైన హిట్ అవుతుందో చూడాలి. మొత్తానికి అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సంపాదించుకుంది. ఫస్ట్ పార్ట్ లో పోల్ తల్లిదండ్రులను చంపడం వరకే దర్శకుడు చూపించాడు. ఇక సెకండ్ పార్ట్ లో రివెంజ్ ను చూపించాడు. జూన్ మాత్రం డ్రామా తో సాగగా. డ్యూన్ పార్ట్ 2 లో మాత్రం యాక్షన్ అంశాలకు ఇంపార్టెన్స్ ఇచ్చాడు డైరెక్టర్. మరి డ్యూన్ పార్ట్ 3 లో ఎటువంటి కథనాలను చూపిస్తాడో చూడాలి.

Related posts

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

sekhar

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

kavya N

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

kavya N

Krishna Mukunda Murari May 17 2024 Episode 472: ముకుంద ప్రెగ్నెంట్ అన్న భవాని. చెకప్ చేయనున్న కృష్ణ. మురారి కంగారు

siddhu

Nuvvu Nenu Prema May 17 2024 Episode 626: కూతుర్లని పుట్టింటికి తీసుకెళ్లడానికి పార్వతి ప్రయత్నం.. కృష్ణ కి వార్నింగ్ ఇచ్చిన విక్కీ…

bharani jella

Brahmamudi May 17 2024 Episode 412: లేచిపోదామన్న అప్పు.. అనామికకు విడాకులు.. కావ్య అమ్మకానికి బేరం..

bharani jella

Weekend OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..!

Saranya Koduri

OTT: ఒకే రోజు ఓటీటీలో కి వచ్చేసిన.. తమన్నా, విశాల్ మూవీస్.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Scam 2010 Web Series: మరో సిరీస్ అనౌన్స్ చేసిన హన్సల్ మెహతా.. వైరల్ అవుతున్న పోస్టర్..!

Saranya Koduri

Manjummel Boys OTT: ఓటీటీలో దూసుకుపోతున్న మలయాల్ బ్లాక్ బస్టర్ మూవీ..!స‌స‌

Saranya Koduri

Big Boss Siri: సరికొత్త లుక్ లో సిరి హనుమాన్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri