NewsOrbit
రాజ‌కీయాలు

పృద్వి అధికారాలకు కత్తెర!?

అమరావతి: శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానంకు చెందిన  ఎస్‌విబిసి ఛానల్‌కు సంబంధించి అన్ని విభాగాల్లో వేలుపెడుతూ ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న చైర్మన్ పృద్వి అధికారాలకు సైలెంట్‌గా  ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి కత్తెర వేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే యాంకర్ స్వప్న, సినీ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డిలను ఎస్‌విబిసి డైరెక్టర్‌లుగా జగన్మోహనరెడ్డి ప్రభుత్వం నియమించిందని అనుకుంటున్నారు. ఇది ఒక రకంగా పృద్వి అధికారాలకు చెక్ పెట్టినట్లేనని భావిస్తున్నారు.

కమెడియన్‌గా 30 ఇయర్స్ తెలుగు ఇండ్రస్టీలో పృద్వి ఎన్నికల సమయంలో వైసిపి తరపున విస్తృతంగా ప్రచారం చేశారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత టాలివుడ్ పెద్దలపైనా పృద్వి విమర్శలు గుప్పించారు. జగన్ సిఎం అవ్వడం టాలివుట్ పెద్దలకు మింగుడుపడటం లేదనీ, అందుకే ఎవరూ వచ్చి శుభాకాంక్షలు కూడా చెప్పలేదనీ తీవ్ర స్థాయిలో పృద్వి విమర్శించారు. అయితే  తనను సినిమా ఇండ్రస్ట్రీలో అవకాశాలు ఇవ్వడం లేదంటూ పృద్వి వైసిపి పెద్దల వద్ద మొరపెట్టుకోవడంతో ఆయనకు ఎస్‌విబిసి చైర్మన్ పదవి లభించింది. చైర్మన్ పదవిని అడ్డం పెట్టుకొని పృద్వి టాలివుడ్‌లో ఒక రకమైన బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నాడనే ఆరోపణలు వచ్చాయి.

పృద్వి చైర్మన్‌గా ఉన్నప్పటికీ  డైరెక్టర్‌లుగా స్వప్న, శ్రీనివాసరెడ్డి నియమితులు కావడంతో కీలక నిర్ణయాల్లో వీరిదే పైచేయి అవుతుందని భావిస్తున్నారు. నూతనంగా నియమించిన ఇద్దరు డైరెక్టర్‌లలో తెలంగాణకు చెందిన సినీ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డికి అవకాశం లభించడం మరో విశేషం.

Related posts

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Leave a Comment