NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

రోజా కలలుకంటున్న బంపర్ ఆఫర్ ఇచ్చిన జగన్

నగరి శాసనసభ్యురాలు ఏపీఐఐసీ చైర్మన్ రోజాకు ముఖ్యమంత్రి జగన్ మోహన రెడ్డి మరో ముఖ్యమైన పదవి ఇవ్వనున్నట్లు విశ్వసనీయ సమాచారం.

కరోనా నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో తిరిగి సినిమా షూటి౦ గులకు అనుమతిచ్చేందుకు సంబంధించి జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఒక కమిటీకి రోజాను అధ్యక్షురాలుగా నియమించబోతున్నట్లు ఉన్నతస్థాయి వర్గాల ద్వారా తెలియవచ్చింది.నిజానికి జగన్ ప్రభుత్వంలో రోజా మంత్రి కావల్సింది .కుల సమీకరణాల లెక్కలు కుదరక ఆమెకు జగన్ మంత్రి పదవివ్వలేకపోయినా అంతకు సమానమైన ఏపీఐఐసీ చైర్మన్ పదవిచ్చారు. సీఎం జగన్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తున్నారు. ఆమె పనితీరు పట్ల ముఖ్యమంత్రి జగన్ చాలా సంతృప్తిగా ఉన్నారంటారు .ఈ దశలో కరోనా నేపథ్యంలో ఏపీలో షూటింగ్స్ కోసం ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసే నిర్ణయం తీసుకోవడంతో పాటు రోజాను ఈ కమిటీ చైర్మన్గా చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. టాలీవుడ్‌లో మంచి సంబంధ బాంధవ్యాలు ఉన్న రోజానేతృత్వంలో ఒక కమిటీ వేసి ఆమె కింద ఐఏఎస్ అధికారిని కూడా నియమించనున్నారు. ఎవరైనా టాలీవుడ్ దర్శక,నిర్మాతలు హీరోలు ఏపీలో ఏదైనా షూటింగ్స్ నిమిత్తం  పర్మిషన్ కావాలంటే ప్రభుత్వం తరుపున ఆమె నేతృత్వంలో ఉన్న కమిటీకి విన్నవిస్తే సరిపోతుంది. ఆమె, ఐఏఎస్ అధికారి ద్వారా  షూటింగ్స్‌కు అనుమతులు ఇచ్చేలా చేస్తు౦ది.ఏదేమైనా రోజా పని రొట్టె విరిగి పాకంలో పడినట్లుగా ఉంది.

Related posts

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో విధ్వంసం .. భద్రతా దళాలను తరమితరిమి కొట్టిన ఆందోళనకారులు .. వీడియోస్ వైరల్

sharma somaraju

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

sharma somaraju

AP Elections 2024: పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఈసీ గుడ్ న్యూస్

sharma somaraju