NewsOrbit
న్యూస్ హెల్త్

వామ్మో .. సంగీతానికి ఇంత శక్తి ఉందా .. మిస్ అవ్వకూడని విషయం

 మ్యూజిక్ ని వినని వాళ్లంటూ ఈ రోజుల్లో ఎవరు ఉండరు. పిల్లల దగ్గరనుంచి వృద్ధుల వరకు ఎవరికి ఇష్టమైన సంగీతాన్ని వారు వింటుంటారు.

మ్యూజిక్ వినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఒత్తిడిని తగ్గించడం, కొన్ని రకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడం,  మానసిక ఉత్తేజం కలిగించడం, ఇలా ఎన్నో రకాలుగా మన నిత్యజీవితంలో సంగీతం ఉపయోగపడుతుంది. ఇన్ని అద్భుతాలు చేయగలమ్యాజిక్, మ్యూజిక్ లో ఉంది. ఒత్తిడి అనేది ఈ రోజుల్లో అందరికీ సర్వసాధారణమైపోయింది. ఇష్టమైన పాటలు వినడం తో దీన్ని అధిగమించవచ్చు.  ఒత్తిడిని పోగొట్టే మహా మంత్రంగా మ్యూజిక్ ని ఉపయోగిస్తున్నారు.  మ్యూజిక్ వినటం వంటి అలవాటు ఉంటే  ,నిజంగా మీరు అదృష్టవంతులు.ఆనందాన్ని ఆశ్వాదించడానికైనా, ప్రశాంతతను కోరుకోవడానికైన మ్యూజిక్‌ వినడం ఓ మంచి అల‌వాటు. మ్యూజిక్ కి మన బ్రెయిన్ కి ఒక లింక్ ఉంది.చక్కటి మ్యూజిక్ వింటున్నప్పుడు ప్రశాంతంగా ఉంటాం. అదే గంభీరమైన రెచ్చగొట్టే మ్యూజిక్ వింటే రెచ్చిపోతాం. కారణం మన బ్రెయిన్ ఆలోచనలు ఆ సాంగ్‌తో మిక్స్ అవుతాయి. అందువల్ల మనం మంచి సాంగ్స్, చక్కటి మ్యూజిక్ వినటంవ‌ల్ల‌ మన టెన్షన్లను తగ్గిస్తుంది. మ‌రియు బ్రెయిన్‌లో కణాలను ఉత్తేజ పరుస్తుంద‌ని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా నొప్పులను తగ్గించి మహాశక్తి సంగీతానికి ఉంది. ఎంతటి పని ఒత్తిడిలో ఉన్నా, రోజూ కొంతసేపు నచ్చిన సంగీతం వినడం వల్ల ఒత్తిడి నుంచి వచ్చే చెడు ప్రభావం ఉండదని కొన్ని పరిశోధనలు నిరూపించాయి.వివిధ రకాల సర్జరీలు చేయించుకున్నవారు సంగీతంతో ఉపశమనాన్ని పొందవచ్చట. బరువు తగ్గాలి అనుకునే వారు వారికి ఇష్టమైన సంగీతం వింటూ వ్యాయామం చేయడం వల్ల త్వరగా బరువు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంది. రోజంతా పని ఒత్తిడితో గడిపేవారు రాత్రి పడుకునే ముందు చక్కని సంగీతం వింటే ,ప్రశాంతంగా నిద్ర పోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అందుకే మ్యూజిక్ ఒక మ్యాజిక్ అన్నది.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju