NewsOrbit
న్యూస్

రాశి ఫలాలు 09  జూన్  2020 దిన ఫలాలు – ఈ రోజు మీ   రాశి   ఎలా ఉండబోతోంది

మేష రాశి
ప్రయాణాలలో  నూతన  మిత్రులతో పరిచయాలు  ఏర్పడతాయి . పెట్టుబడులకు  స్వల్ప లాభాలు పొందుతారు . సంతానం నుంచి  ధన వస్తూ లాభాలు ఉంటాయి .


వృషభ రాశి

గృహ నిర్మాణ ఆలోచనలు కలసివస్తాయి.కాంట్రక్ట్ లు లాభిస్తాయి.ఆర్ధిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది.

మిథున రాశి

ఆర్ధిక పరిస్థితి అనుకూలం గా ఉంటుంది.క్రయవిక్రయాలలో ప్రోత్సాహం లభిస్తుంది.ఖర్చుల విషయం లో పొదుపు పాటించాలి.

కర్కాటక రాశి

విలువైన   కాంట్రాక్టులు దక్కుతాయి . వివాదాలకు దూరంగా  ఉండటం  ఉత్తమం . మిత్రులను కలుసుకుంటారు .

సింహ రాశి

వృత్తి వ్యాపారాలు  అభివృద్ధి  పథం లో సాగుతాయి .ఉద్యోగాలలో పదోన్నతులు , హోదాలు  పొందుతారు . సోదరుల నుంచి  శుభ వార్తలు అందుకుంటారు .

కన్య రాశి

ఉద్యోగాలలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలు పొందుతారు. ఇతరుల విషయాలకు దూరంగా ఉండటం ఉత్తమం. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది.

తులా రాశి

ఉద్యోగాలలో పదోన్నతులు , హోదాలు పొందుతారు . క్రయవిక్రయాల లో లాభాలు గడిస్తారు. చేపట్టిన పనులు  చాకచక్యంతో వ్యవహరించి సకాలంలో పూర్తి చేస్తారు .

వృశ్చిక రాశి
ఆరోగ్యం పట్లఅప్రమత్తంగా  ఉండాలి . ముఖ్యమైన పనులు నిదానంగా  సాగుతాయి . భాగస్వామ్య వ్యాపారాలు  అభివృధి చెందుతాయి .

ధనుస్సురాశి

పెట్టుబడులకు  తగిన లాభాలు పొందుతారు.సంతానానికి సాంకేతిక విద్యావకాశాలు దక్కుతాయి.కుటుంభం తో సంతోషముగా గడుపుతారు.

మకర రాశి
విద్యా ,ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి.భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం ఉత్తమం.

కుంభ రాశి
వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం.సోదరులను కలుసుకుంటారు.ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకుంటారు.

మీన రాశి

ఆర్ధిక పరిస్థితులు అనుకూలిస్తాయి.ఇతరుల ధనసహాయం విషయం లోతొందరపాటు తగదు.ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju