NewsOrbit
న్యూస్

ఎస్‌బి‌ఐ ఎకౌంట్ ఉన్న ప్రతీ ఒక్కరికీ ఈ వార్త తెలిసి తీరాలి .. ఖచ్చితంగా షేర్ చేయండి ! 

SBI…స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు ఇటీవల కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల పేరిట ఎలాంటి ఈ-మెయిల్ మరియు ఫోన్లు కి మెసేజ్ లు వచ్చినా దానిని క్లిక్ చేయవద్దని హెచ్చరించింది. అటువంటి లింక్స్ కలిగిన ఈమెయిల్ క్లిక్ చేస్తే గనుక ఎకౌంట్ లో ఉన్న డబ్బు మొత్తం సైబర్ దాడికి గురవుతుందని ఎకౌంట్ ఖాళీ అయిపోతుందని SBI గట్టిగా హెచ్చరికలు జారీ చేసింది. ఇటీవల జూన్ 21వ తారీకు నుండి దేశంలో పెద్ద నగరాల్లో సైబర్ ఎటాక్ తీవ్రస్థాయిలో జరగబోతున్నట్లు వాటికి సంబంధించిన వార్తలు తమ దృష్టికి వచ్చినట్లు sbi ఇటీవల తెలిపింది.

Digital transactions: SBI sees mobile banking transactions at ...

CERT-In నుండి వచ్చిన నివేదిక ప్రకారం సైబర్ నేరస్థులు ఫిషింగ్ అటాక్ క్యాంపెయిన్ నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలిపింది.  అనుమానిత ఇమెయిల్ ఐడి [email protected] పేరుతో వస్తుందని పేర్కొంది. ఇమెయిల్ సబ్జెక్ట్ లైన్ ‘ఫ్రీ కోవిడ్ 19 టెస్టింగ్’ అవుతుంది. అందువల్ల [email protected] మెయిల్ ఐడి నుండి ఏదైనా ఇమెయిల్ క్లిక్ చేయకుండా ఉండాలని SBI ఖాతాదారులను హెచ్చరించింది. అంతేకాకుండా ఇప్పటికే సైబర్ నేరస్థుల వద్ద SBI సంస్థకు సంబంధించి 20 లక్షల ఈమెయిల్స్, ఐడిలు ఉన్నాయని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా ఢిల్లీ, చెన్నై, అహ్మదాబాద్, ముంబై నగర ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని వైరస్ ఎక్కువగా ఈ ప్రాంతంలో విస్తరించడంతో ఖాతాదారులను బురిడీ కొట్టించడానికి ఈ సైబర్ నేరగాళ్లు రెడీ అవుతున్నారని తెలిపింది. 

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju