NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ

అందితే నోటి దురుసు.. అందకపోతే కాళ్ళ బేరం ; జేసి సోదరులను జగన్ నమ్మరు !!

నీ… జగన్…. నీకు మగతనం ఉంటె రా… నా కోడ….!! అంటూ చెప్పలేని రాయలేని భాషలో ఒకప్పుడు జగన్ ను టెంట్ వేసి మరి తిట్టారు జెసి ప్రభాకర్ రెడ్డి.. జగన్ నే కాదు.. ఆయన ఇంట్లోని వారిని సైతం అసభ్యంగా తిట్టడం అది మీడియాలో ప్రముఖంగా రావడం జరిగిపోయిన కథ…

ఒకరోజు కాదు రెండ్రోజులు కాదు… జగన్ వ్యతిరేక మీడియా దీన్ని కొన్ని రోజుల పాటు నిత్యం ప్రసారం చేసాయి… జెసి ప్రభాకరరెడ్డి నీ హీరో గ చూపించాయి…. అప్పట్లో ఎలాంటి గొడవ లేకుండానే.. మరేమి విషయం లేకుండానే జగన్ ఆయన కుటుంబాన్ని సోషల్ మీడియా లో వచ్చిన ఒక క్లిప్ ఆధారం చేసుకుని జెసి ఘోరంగా దూషించారు… టీడీపీ హయాంలో దీనిపై కనీసం దీనిపై ఎలాంటి కేసు గాని.. ఫిర్యాదు గాని జగన్ చేయలేదు.. చేసిన విషయం పెద్దది కావడం తప్ప ఎం జరుగుతుంది అనేది జగన్ కి తెలుసు….. అందుకే జగన్ అప్పట్లో ఎవర్ని దీనిలో దురోద్దు అని చెప్పి విషయాన్నీ చల్లబర్చరు……..
ఆ విషయం జరిగి సరిగ్గా మూడేళ్లు…. ఇప్పుడు జెసి ప్రభాకరరెడ్డికి ప్రాణ భయం పట్టుకుంది.. సజ్జల రామకృష్ణరెడ్డి చంపేస్తారు.. అని … తమకు అధికారులు సహకరించడం లేదు అని… పోలీసులు మీద ఫిర్యాదు చేస్తే 11 మంది ఉద్యోగాలు పోతాయి అని… తాము ఎక్కడికి వెళ్లి అయినా బతుకుతామని….. రకరకాలుగా మాట్లాడుతున్నారు… ఆయన మాటల్లో ఏముంది అని తర్వాత మాట్లాడినా గొంతులో మాత్రం ఆవేదన, భయం, తమను రక్షించండి అనే ఆర్తనాదం మాత్రం జెసి గొంతులో కనిపించడం విశేషం.. ఎప్పుడు చూడని జెసి ప్రభాకరరెడ్డి నీ ఇప్పుడు కొత్త భయంతో చూస్తున్నామని అనంతపురం మీడియా సైతం వ్యాఖ్యానించడం ఎక్కడ చెప్పుకోవాలి…..

వారికీ అందరితో విబేధాలే

జెసి సోదరుల రాజకీయాలు వైరిటీగా ఉంటాయి. ఎవరితో వారికీ పొసగదు.. మొత్తం తామే.. సర్వం తామే అవ్వాలి అన్న కోణం కనిపిస్తుంది. అనంతపురం రాజకీయాల్లో ఫ్యాక్షన్ ముద్ర చెరపలేనిది.. ఎందరో నేతలు దీనిలో ప్రధాన పాత్ర పోషిస్తారు.. జెసి కుటుంబం సైతం తాడిపత్రి వేదికగా ఫ్యాక్షన్ చేసిన వారే.. ఐతే వీరి ఫ్యాక్షన్ లో పగ కంటే రాజకీయాలు ఎక్కువ ఇమిడి ఉంటాయి. కనీసం తమను నమ్ముకున్న వారిని సైతం పట్టించుకోరు అన్న అపవాదు ఉంది. (ఉదా ; జెసి కుటుంబానికి ఎప్పటి నుంచో కుడి భుజంగ ఉన్న భోగాతి నారాయణ రెడ్డి జెసి సోదరుల వైఖరి నచ్చక వరి దగ్గర నుంచి ఇటీవల దూరమయ్యారు )


** అనంతపురంలో ముఖ్యంగా జెసి కుటుంబంతో పాటు పరిటాల కుటుంబం, కేతిరెడ్డి కుటుంబం ఇటు జెసి కుటుంబం ఫ్యాక్షన్ రాజకీయాల్లో ముఖ్యపాత్ర పోషిస్తాయి… జెసి కుటుంబానికి ఎవరితోనూ పొసగదు. పరిటాల రవి ఉన్న సమయంలో ఆయనతో పాడేది కాదు.. మరో పక్క కేతిరెడ్డి సూర్యనారాయణ రెడ్డి మర్డర్ కేసు లోను జెసి అనుచరులని అరెస్ట్ చేసారు… ఇక తాడిపత్రికి సమీపంలోనే ఉండే కడప జిల్లా పులివెందుల వేదికగా ఫ్యాక్షన్ రాజకీయాలు చేసిన వైస్ రాజారెడ్డి తోను జెసి సోదరులకు మొదటి నుంచి విబేధాలే.. అవి వైస్ రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత… కొనసాగాయి. ఒకే పార్టీలో ఉన్నా జెసి సోదరులు ప్రతి విషయంలో వైస్ కు అడ్డు తగిలేవారు.. వైస్ ను నిలువరించాలి అంటే జెసి సోదరులు ఉండాలి అనేలా కాంగ్రెస్ పెద్దలు వారిని ప్రోత్సహహించేవారు… అంటే ఇటు పరిటాల కుటుంబం.. అటు కేతిరెడ్డి కుటుంబంతో పాటు… పక్కనే ఉన్న కడప జిల్లా పులివెందుల తో వీరికి మొదటి నుంచి పడదు…

జగన్ చూసి వదిలేసే రకం కాదు..

జగన్ స్ట్రాటజీ వేరు.. ఏదైనా చూసి దాన్ని వదిలేసే రకం కాదు. అందుకే టైం కోసం వేచి చూసారు. జెసి కుటుంబాన్ని దెబ్బ తీయాలి అంటే మొదట ఆర్ధిక మూలాల మీద దెబ్బ కొట్టాలి అనే విషయాన్నీ జగన్ మొదటి నుంచి మనసులో పెట్టుకున్నారు. జెసి కుటుంబానికి ప్రధాన ఆర్ధిక వనరు మైనింగ్… సిమెంట్ ఫ్యాక్టరీ. దీనిలో కొర్రీ లు వేశారు. మైనింగ్ లీజులు రద్దు.. త్రిశూల్ సిమెంట్ ఫ్యాక్టరీ సంక్షోభం దీనిలో భాగమే… తర్వాత దివాకర్ ట్రావెల్స్ బస్సులపై క్రిమినల్ కేసులు పడ్డాయి. బి 6 పేరుతో దొంగ పత్రాలు సృష్టించారు అనేది అభియోగం. దింతో దాదాపు వరి ఆర్ధిక మూలలలన్నీ మెల్లగా నాశనం చేసే పరిస్థితి…
** ఇప్పుడు ఏకంగా జెసి కుటుంబ ఫ్యాక్షన్ శత్రువు.. వారీ వాళ్ళ నష్టపోయి… అవకాశం కోసం వేచి చూస్తున్న కేతిరెడ్డి పెద్దారెడ్డి నీ ఏకంగా తాడిపత్రి లోకి పంపడం .. దాని వెనుక కథ నడిపించడం కూడా పక్క ప్లాన్.. ఇప్పుడు జెసి సోదరులకు తత్వం బోధపడింది… కత్తి పట్టిన వాడు దానికే బాలి అవుతాడు అని…….. ఒకప్పుడు జుట్టు పట్టుకుని వీధిలో వీరంగం వేసిన జెసి ప్రభాకరరెడ్డి ఇప్పుడు
ఇప్పుడు కాళ్ళ బేరం కి రావడం ప్రీ క్లైమాక్స్ అనుకోవాలేమో…..!!!!

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N