NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ

ఆలయాల దాడుల వెనుక కారకులెవరు… నిందలు ఎవరికీ ? ప్లాన్ ప్రకారమే జగన్ ప్రభుత్వంపై నిందలు

 

 

జగన్ ముఖ్యమంత్రి ఐన తరువాత 2019 నుండి హిందూ దేవాలయల పై దాడుల వివరాలు… అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక పోస్ట్ ఇది..


1. గుంటూరు దుర్గ గుడి ద్వoసం – 14 Nov 2019
2. పిఠాపురం ఆంజనేయ స్వామి గుడి 23 విగ్రహులు ద్వాంసం – 21 Jan2020
3.రోంప్పిచెర్ల వేణుగోపాల స్వామి గుడి విగ్రహాలు ద్వాంసం – 11 Feb 2020
4.ఉండ్రాజవర మండలం సూర్యవుపాలం అమ్మవారి గుడి ముఖ ద్వారం
దుండగులు ద్వాంసం చేశారు – 13 Feb 2020
5.నెల్లూరు జిల్లా కొండబిట్రగుంటలో ప్రసన్న వెంకటేశ్వరా ఆలయ రధం దగ్ధం
– 14 Feb 2020
6.అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామి రధ దగ్ధం – 6 Set 2020
7.విజయవాడ దుర్గ గుడి రధ వెండి సింహాలు చోరీ – 13 Sept 2020
8.కృష్ణ జిల్లా నిడమానూరులో సాయి బాబా విగ్రహాలు ద్వాంసం – 15 Sept 2020
9.ఏలేశ్వరం శ్రీ సీతారామాంజనేయ వ్యాయమ కళాశాలలో ఆంజనేయ స్వామి విగ్రహం ద్వాంసం – 16 Sept2020
10.గుంటూరు జిల్లా వెల్దుర్తి గ్రామం నుండి గుండ్లపాడు వెళ్లే దారిలో కొండపైన
ఉన్న నాగమయ్య గుడిలో దేవతా ప్రతిమలు ద్వంసం – 16 sept 2020
11.కృష్ణ జిల్లా వత్సవాయి మండలం మక్కపేట గయంలో కాశి విశ్వేశ్వర ఆలయంలో తలుపులు., నంది విగ్రహం ద్వాంసం — 17 sept 2020
12.విశాఖ జిల్లా చింతపల్లి గ్రామం చిలకల మామిడి విధి శివారులో
శివాలయంలో శివుడు విగ్రహాలు ద్వoసం – 19 sept 2020
13.పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నరసాపురం వెళ్లే రోడ్ మార్గంలో వున్నా
అయ్యప్ప స్వామి మండపంలో అయ్యప్ప చిత్రపటాలు , విగ్రహం ద్వoసం – 20 sept 2020
14.కర్నూల్ జిల్లా పత్తికొండ పట్టణ మార్కెట్ యార్డ్ సమీపంలో వున్నా
ఆంజనేయ స్వామి విగ్రహం ద్వoసం – 23 Sept 2020
15.నెల్లూరు జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ తుమ్మూరు నందు ఆంజనేయస్వామి విగ్రహం ద్వoసం – 25 sept 2020
16.కర్నూల్ జిల్లా మంత్రాలయం మండలం వుగురు కి 2km దూరంలో వున్నా
సుగని జలాషేయం దెగ్యరా వున్నా శ్రీలక్ష్మి నరసింహ స్వామి దేవలయంలో
నరసింహ స్వామి శేషపడగలు ద్వoసం – 5 0ct 2020
17.కర్నూల్ జిల్లా ఆదోనిలో ఓవర్ బ్రిడ్జి కింద వున్నా ఆలయంలో ఆంజనేయ
స్వామి విగ్రహం ద్వాంసం – 6 0ct 2020 …
18.గుంటూరు జిల్లా నరసారావు పేట శంకర మఠం సమీపంలో వున్నా సరస్వతి
దేవి విగ్రహం ద్వoసం – 6 0ct 2020
19.తర్లపాడు గ్రామం శ్రీవీరభద్ర స్వామి దేవస్థాన గోపురం ద్వాంసం – 17 0ct2020
20.యానాం బైపాస్,లచ్చిపాలెం గ్రామం, తూ.గో జిల్లా లో ఆంజనేయ స్వామి
వారి విగ్రహం ద్వంసం..
(ఇది సోషల్ మీడియా లో పలు హిందూ గ్రూపుల్లో ఎక్కువగా సర్క్యూలేట్ అవుతున్న వార్త…)

తాజాగా సోమవారం తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ఆలయ మహాద్వారానికి చేసిన విద్యుత్ అలంకరణలో శిలువ గుర్తు ఉండటంతో భక్తుల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. టీటీడీయే అన్యమత గుర్తులను పెట్టడంపై భక్తులు మండిపడుతున్నారు. తక్షణమే అన్యమత గుర్తును తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఎక్కడో ఎదో తేడా కొడుతోంది!!

ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్నాయా లేదా.. దీని వెనుక ఏవైనా ఉన్నారా అనేది పక్కన పెడితే … అసలు ఇప్పుడే ఇవన్నీ ఎందుకు కొందరు లెక్కళ్లతో సహా చెబుతున్నారు అనేది కొత్త కోణం. రాష్ట్రము లో పాగా వేయాలని చూస్తున్న బీజేపీ ఒక ప్రణాళిక ప్రకారం దీన్ని ప్రచారం చేస్తోంది అనే అనోపణలు బలంగా ఉన్నాయి.
** గతంలో హిందూ ఆలయాల్లో జరిగిన పెద్ద సంఘటలపై మాట్లాడని వారు సైతం ఇప్పుడు చిన్న విషయానికి పెద్దగా స్పందించడం… దానికి బీజేపీ లీడ్ తీసుకోవడం చూస్తుంటే కావాలనే కొందరు దీన్ని రాజకీయ ప్రచారానికి వాడుకుంటున్నారు అనిపిస్తోంది.
** ఎన్నికల సమయానికి ఈ ప్రచారానికి మరింత బలం తెచ్చేలా చేయడమే కొందరికి ఇచ్చిన టాస్క్. ఎక్కడైనా హిందుత్వమే ప్రధాన ఎజెండా గ బీజేపీ రాజకీయాలు చేయడం సహజం. అందులో ఆంధ్రాలో క్రిస్టియానిటీ నమ్మిన ముఖ్యమంత్రి ఉండటం ఆ పార్టీకి అదనపు బలం.. ఇప్పుడు బీజేపీ హిందుత్వాన్ని లేవదీసేందుకు గట్టిగ ప్రయత్నాలు చేస్తున్నట్లు ఇంటిలిజెన్స్ వద్ద నివేదికలు ఉన్నాయి.
** ఏమైనా హిందూ ఆలయాలపై దాడులు అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.. దీన్ని జగన్ ఎక్కడ తప్పడం లేదు. పోలీసులను నిత్యం అప్రమత్తం చేస్తున్నారు. అంతర్వేది ఘటనపై సిబిఐ వేసిన జగన్… ప్రకాశం గ్జాటనలో నిందితున్ని పట్టుకోవడంలో పోలీస్ కి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఎలా అన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉన్నా అక్కడక్కడా జరిగే సంఘటనలకు మొత్తం ప్రభుత్వానికి, జగన్ కు ముడి పెట్టడం వెనుక కేవలం జగన్ మతమే ప్రధాన కారణం.

 

author avatar
Comrade CHE

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N