NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP high court : పంచాయతీ ఎన్నికలపై దాఖలైన పిటిషన్లను కొట్టేసిన హైకోర్టు

AP high court : ఏపిలో పంచాయతీ ఎన్నికలపై దాఖలైన పిటిషన్ లను హైకోర్టు కొట్టేసింది. 2021 ఓటర్ల జాబితా ప్రకారం ఎన్నికలు జరగాల్సి ఉండగా 2019 ఓటర్ల జాబితాతో ఎన్నికలు నిర్వహిస్తున్నారనీ, ఈ కారణంగా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ లపై హైకోర్టు ధర్మాసనం నేడు విచారణ జరిపింది. నామినేషన్ లు దాఖలు చేసిన ప్రారంభం అయిన తరువాత కోర్టులు జోక్యం చేసుకోవని ఎస్ఈసీ తరపు న్యాయవాది తెలిపారు. 2021 ఓటర్ల జాబితా అందుబాటులో లేకపోవడం వల్ల 2019 ఓటర్ల జాబితాను పరిగణలోకి తీసుకున్నామని ఎస్ఈసీ న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేస్తూ హైకోర్టు పిటిషన్లను కొట్టివేసింది.

AP high court : The High Court struck down the petitions filed against the panchayat elections
AP high court : The High Court struck down the petitions filed against the panchayat elections

అర్హులకు ఓటు హక్కు అవకాశం కల్పించకుండా పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం రాజ్యాంగ విరుద్దమంటూ పిటిషన్ లు దాఖలు అయ్యాయి. 2019 ఓటరు జాబితాతో ఎన్నికలు నిర్వహించడం వల్ల 18 ఏళ్లు నిండిన 3.6లక్షల మంది యువ ఓటర్లు ఓటు హక్కు కోల్పోతారని కోర్టుకు విన్నవించారు. అయితే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయిన నేపథ్యంలో హైకోర్టు కేసులను కొట్టేసింది.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju