NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్

Heat Waves: ఐఎండీ హెచ్చరికలు..వడగాల్పులు.. జర జాగ్రత

Heat Waves: యాస్ తుఫాను ప్రభావంతో ఏపిలో రెండు రోజుల పాటు వాతావరణం కాస్త చల్లబడినా గురువారం మళ్లీ వేడెక్కింది. వేసవి అధిక ఉష్ణోగ్రతలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ప్రకటించింది. ఈ నాలుగు రోజులు ప్రజలు అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుండి బయటకు వెళ్లవద్దని సూచించింది. పగటి ఉష్ణోగ్రతలు 42 నుండి 44 సె వరకూ నమోదు అవుతాయని తెలిపింది. ఎండలు, వడగాల్పుల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కావున ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వం సూచిస్తుంది.

Heat Waves: IMD warning to ap
Heat Waves: IMD warning to ap

Read More: Hanuman Birth Place Debate: ఆంజనేయుడి జన్మస్థల వివాదంపై తేలని పంచాయతీ – అసంపూర్తిగా ముగిసిన చర్చ..!!

శుక్రవారం నాడు శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 45 నుండి 46 డిగ్రీలు, విశాఖపట్నం, ప్రకాశం, నెల్లూరు జిల్లాలోని ప్రాంతాల్లో 42 నుండి 44 డిగ్రీలు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో 39 నుండి 41 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని తెలిపింది. అదే విధంగా శనివారం శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45 నుండి 45 డిగ్రీలు, విశాఖపట్నం, ప్రకాశం, నెల్లూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 42 నుండి 33 డిగ్రీలు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 39 నుండి 41 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని తెలిపారు.

ఆదివారం కూడా ఇదే మారిదిగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నట్లు ఐఎండీ తెలియజేసింది. ఒక వేళ అత్యవసర పనులపై బయటకు వెళ్లాలంటే తగిన జాగ్రతలు తీసుకోవాలని సూచించింది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కర్ఫ్యూ కారణంగా ప్రజలు బయటకు వెళ్లడం లేదు. కాకపోతే ఎండ తీవ్రత అధికంగా ఉండటం వల్ల ఇళ్లల్లో విద్యుత్ సమస్య ఏర్పడిన సమయంలో ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలు, వృద్ధులు వేసవి తాపానికి అల్లాడిపోతున్నారు.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N