Subscribe for notification

Devatha Serial: ఇంకోసారి నన్ను ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళద్దని జానకమ్మకి వార్నింగ్ ఇచ్చిన రాధ..!

Share

Devatha Serial: రాధ మాధవ్ చేసే ఆగడాలు బయటకు చెప్పలేక.. ఇంట్లో నుంచి వెళ్ళలేక లోలోపల మదనపడుతూ ఉంటుంది.. మళ్ళీ మాధవ్ రాధ దగ్గరకు వచ్చి మీ అమ్మతో ఏం మాట్లాడాడో చెప్పు అని అడుగుతాడు.. మా అమ్మకు నాకు మధ్యన చాలా మాటలు ఉంటాయి. అవన్నీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు అని అంటుంది రాధ. నా గురించి ఏం మాట్లాడుకున్నారో నాకు తెలియాలి కదా.. ముందు మీ అమ్మతో ఏం మాట్లాడాడో చెప్పు అని నిలదీస్తాడు మాధవ.. అంతలో పిల్లలు ఇంటికి వస్తారు..!

Devatha Serial: 17 May 2022 Today Episode Highlights

జానకమ్మ ఇంట్లోకి రావడం తోనే రాధా ముఖం చూసి ఏమైందమ్మా అలా ఉన్నావు అని అడుగుతుంది. ఏం లేదు నేను బాగానే ఉన్నాను అని అంటుంది. లేదమ్మా నీ ముఖం చూస్తే ఏదో బాధ గా ఉన్నట్లు అనిపిస్తుంది. ఏమైందో చెప్పు అని అడుగుతుంది. ఈసారి మీ ఇంట్లో నుంచి వెళ్లేటప్పుడు మీరు వెళ్ళేటప్పుడు ఇలా ఒంటరిగా ఉంచి వెళ్ళకండి. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. మొదటి నుంచి మీతో ఉండటం అలవాటు అయింది కదా. ఇలా ఒక్కదానివే ఇంట్లో ఉండడం నాకు చాలా ఇబ్బందిగా ఉంది అని మాధవ్ ని చూస్తూ చెబుతుంది రాధ. ఈసారీ మీరు బయటికి వెళ్ళేటప్పుడు నేను ఒకదాన్ని ఉన్నానని గుర్తుంచుకోండి. నన్ను కూడా మీతోపాటే తీసుకెళ్లండి అని రాధ అంటుంది.

జానకమ్మ వంట చేస్తూ వంటగది డస్ట్ బిన్ ఓపెన్ చేయగా అందులో అన్నం కూరలు పాడేసి ఉంటాయి. రాధా అన్నం తినలేదని అర్థం చేసుకొని రాధ దగ్గరకు వచ్చి పిల్లలకు నేను అన్నం తినిపిస్తాను కానీ ముందు నువ్వు వెళ్లి అన్నం తిను అని చెబుతుంది. మాధవ్ కూడా అన్నం తినలేదు అనుకుంటా వాడికి కొద్దిగా అన్నం పెట్టి నువ్వు కూడా తిను అని అంటుంది జానకమ్మ. ఇంట్లో ఎవ్వరూ లేనప్పుడు ఏదో జరిగిందని ఆ విషయమై రాధ బాధపడుతుందని జానకమ్మ తెలుసుకుంటుంది.


Share
bharani jella

Recent Posts

Rice Idly: మిగిలిన అన్నం పరేయకుండా క్షణాల్లో మెత్తటి ఇడ్లీ చేసేయండీలా..!

Rice Idly: హెల్తీ బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ కూడా ఒకటి.. ఆరోగ్యానికి మంచిదనీ తెలిసినా ఈ పిండి సిద్ధం…

42 mins ago

Bihar Politics: ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చిన నలుగురు బీహారీ ముస్లిం నేతలు

Bihar Politics: నలుగురు బీహారీ ముస్లిం నేతలు ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో గెలిచిన…

1 hour ago

Pain Killer: ఒక్క గ్లాస్ ఈ డ్రింక్ తాగితే అన్నిరకాల శారీరక నొప్పులు ఫటాఫట్..!

Pain Killer: క్షణం తీరిక లేకుండా ఆఫీస్ పనిలో నిమగ్నమైనప్పుడు, శ్రమతో కూడిన వ్యాయామాలు చేయడం, అధిక ఒత్తిడి, జ్వరం…

2 hours ago

Radhika Apte Balakrishna: రాధిక ఆప్టే కంప్లైంట్ చేసింది బాలయ్య మీదేనా..??

Radhika Apte Balakrishna: హీరోయిన్ రాధిక ఆప్టే(Radhika Apte) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎటువంటి పాత్రలు చేయడానికైనా హద్దులు…

2 hours ago

YCP Plenary: వైసీపీ ప్లీనరీకి విజయమ్మ వస్తారా..? రారా..?.. సజ్జల ఇచ్చిన క్లారిటీ ఇది..!!

YCP Plenary: వచ్చే నెల 8,9 తేదీల్లో నిర్వహించబోయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీకి గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా…

2 hours ago

Suriya: సంచలనం ఆస్కార్ కమిటీలో… హీరో సూర్యకి స్థానం..!!

Suriya: తమిళ నటుడు హీరో సూర్య(Suriya)గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దక్షిణాది సినీ ప్రేమికులకి హీరో సూర్య సుపరిచితుడే. వైవిధ్యమైన…

3 hours ago