ప్రస్తుత భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడి బయోపిక్ `పిఎం నరేంద్ర మోడి` చిత్రాన్ని ఏప్రిల్ 5న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇండియాలో 23 భాషల్లో సినిమా విడుదల కానుంది. ఓమంగ్ కుమార్ దర్శకుడు. వివేక్ ఒబెరాయ్ తండ్రి నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. సినిమాను 23 భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే తమిళనాడులో మాత్రం ప్రధాని బయోపిక్‌ని విడుదల కానీయకుండా ప్రధాన పార్టీలో ఒకటైన డి.ఎం.కె ప్రయత్నాలు చేస్తుంది. ప్రధాని బయోపిక్ ఎన్నికల్లో ప్రజలను ప్రభావితం చేసేలా ఉంది. కాబట్టి సినిమాను విడుదల కానీయకుండా చేయాలని ఎన్నికల ఎన్నికల ప్రధాన అధికారికి లేఖలు రాశారు. మరి దీనిపై ఎలక్షణ్ కమీషన్ ఎలా స్పందిస్తుందో చూద్దాం..
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!