Anil Ravipudi: టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్నది దర్శకులలో హాస్యాన్ని ప్రస్తుత తరానికి సరికొత్తగా అందించే దర్శకుడిగా అనిల్ రావిపూడి పేరు మారుమోగుతుంది. కొంతమంది సిని సెలబ్రిటీలు మరో జంధ్యాల అని చెప్పుకొస్తున్నారు. కుటుంబ ప్రేక్షకులను అన్ని వర్గాల ఆడియన్స్ నీ ఆకట్టుకునే విధంగా అనిల్ రావిపూడి సినిమాలు ఉంటున్నాయని చెప్పుకొస్తున్నారు. “పటాస్” సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన అనిల్ రావిపూడి … వరుస పెట్టి విజయాలు సాధిస్తున్నారు.
మహేష్ బాబుతో “సరిలేరు నీకెవ్వరు” సినిమా తో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న అనిల్ రావిపూడి.. ఇటీవల “F3” సినిమా చేసి మరో హిట్ తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. ఈ సినిమా విజయం సాధించడంతో సినిమా యూనిట్ తో పాటు డైరెక్టర్ అనిల్ రావిపూడి సక్సాస్ ఇంటర్వ్యూ లలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా చిన్ననాటి టైంలో తనని ఆకట్టుకున్న హీరోయిన్ గురించి ఒక కొత్త విషయాన్ని అనిల్ రావిపూడి బయటపెట్టారు. ఆమె మరెవరో కాదు హీరోయిన్ నగ్మా.
స్కూల్ టైం లోనే ఆమె ఫోటో కనిపిస్తే అలా చూసే వాడిని. ఈవీడేంటి ఇంత అందంగా ఉంది అని అనుకునేవాడిని. ఆమె పోస్టర్లు చూస్తూ ఉండే పోయే వాడిని…అని అనిల్ రావిపూడి తెలిపారు. ఇక ఇదే సమయంలో దర్శకుడిగా ప్రేక్షకులు ఇంక చాలు అని అనుకున్నాక.. తర్వాత ఆర్టిస్ట్ గా మారతా అని స్పష్టం చేశారు. తాను తీసిన పటాస్ లోని కామెడీ ప్రేక్షకులను బాగా అలరించారు టంతో కామెడీ జోనర్ కలిగిన ఎఫ్2 తీయటం జరిగిందని అనిల్ రావిపూడి తాజాగా F3 విజయోత్సవ ప్రమోషన్ కార్యక్రమాల్లో చెప్పుకొచ్చారు.
Hero Yash: కన్నడ స్టార్ హీరో యశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రాంకింగ్ స్టార్ గా అందరూ పిలుస్తూ…
Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, ప్రముఖ డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `పక్కా కమర్షియల్`.…
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…
Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `ఛలో`తో టాలీవుడ్లోకి అడుగు పెట్టి అనతి…
Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…
Breaking: వైసీపీ (YCP) ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) కు హైకోర్టు (AP High Court) లో…