NewsOrbit
న్యూస్ సినిమా

Gaali Sampath Telugu Movie Review : గాలి సంపత్ – రాజేంద్ర ప్రసాద్ నట విశ్వరూపం , సెకండ్ హాఫ్ లో ఆ సీన్ మిస్ అవ్వకూడదు..

Gaali Sampath telugu Movie Review: నటించడం వేరు.. నటనలో జీవించడం వేరు..!! మొదటి దాంట్లో కష్టం కనిపిస్తే.. రెండవ దానిలో ఇష్టం కనబడుతుంది..!! పాత్రను ఇష్టపడి నటిస్తే నోటి నుంచి మాటలు రావాల్సిన పనిలేదు.. ఇదిగో ఈ గాలి సంపత్ లా ఫీ..ఫీ..ఫీ అని నోటి నుంచి గాలి ఊదిన సరే అందులోని జీవం మాత్రం మనసుని హత్తుకుంటుంది..!! నోట మాట రాకుండా ముఖం లోని హావభావాలతో ప్రేక్షకుడిని ఏడిపించడం, నవ్వించడం అంటే మామూలు విషయం కాదు..

కానీ, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ దానిని చేసి చూపించారు..!! అయితే గాలి సంపత్ గురించి ప్రేక్షకులు ఏమనుకుంటున్నారు..? ఆడియన్స్ ని గాలి సంపత్ ఆకట్టుకున్నాడా..? ఇంతకీ ఈ సినిమా లో హైలెట్ సీన్స్ ఏంటి..? మరి ఈ సినిమా స్పెషాలిటీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Galli Sampath :Rajendra prasad heart touching seens
Galli Sampath Rajendra prasad heart touching seens

ఈ సినిమా స్పెషాలిటీ..!!

కాన్సెప్ట్ తో కూడిన చిత్రమిది.. హాస్యం , భావోద్వేగాలు, మానవీయ విలువలతో పాటు థ్రిల్లింగ్ అంశాలకి చోటున్న కథ.. ఈ సినిమా మొదటి భాగం అంతా అక్కడక్కడా నవ్వులు పంచుతూ సాగుతుంది.. రెండవ భాగంలో  భావోద్వేగాలకి పెద్ద పీట వేశారు.. థ్రిల్లింగ్ అంశాలకి కూడా చోటు ఉన్నప్పటికీ ఆ నేపథ్యంలో సాగే సన్నివేశాలు మరింత సహజంగా, బలంగా చూపించడంలో చిత్రబృందం కాస్త తడబడింది.. గాలి సంపత్ పాత్ర పరిచయం, అతని ఫీ..ఫీ భాష ట్రాన్స్లేషన్ తో పండే వినోదం ప్రథమార్థానికి హైలెట్ గా నిలిచింది..

రాజేంద్ర ప్రసాద్ రంగస్థలంపై నాటక ప్రదర్శన, విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు గుండెలని బరువెక్కిస్తాయి.. ద్వితీయార్థంలో బ్యాంకు మేనేజర్ , ఆడిటర్ మధ్య ఎపిసోడ్స్, పతాక సన్నివేశాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి.. రాజేంద్ర ప్రసాద్ నూతిలో ఉంటూ తన కొడుకు మాటలు విన్నాక ఆయన పలికించే హావభావాలు , అక్కడ పండించిన భావోద్వేగాలు మనసుకి హత్తుకునేలా ఉంటాయి..!! శ్రీవిష్ణు తనకి అలవాటైన పాత్రలోనే కనిపిస్తూ భావోద్వేగాలు పండించారు.. ఈ సినిమాలో వారిద్దరూ తండ్రీ, కొడుకులుగా ఒదిగిపోయారు.. చక్కటి భావోద్వేగాల్ని పండించారు..!! మొత్తానికి ఈ సినిమా హిట్టు.. ఈ సినిమాని కచ్చితంగా థియేటర్లో చూడాల్సిందే..!!

Gaali SampathSampath :Rajendra prasad heart touching seens
Gaali SampathSampath Rajendra prasad heart touching seens

Gaali Sampath ఈ సినిమాలో హైలెట్ సీన్స్..!!

నటకిరీటి రాజేంద్రప్రసాద్ నట విశ్వరూపం సినిమా..! ఇంతకుముందు వరకు ఓ లెక్క ఈ సినిమాతో మరో లెక్క అన్నట్టుగా తన అద్భుత నటనతో తన అభినయం ఆకాశం అన్నట్టుగా చేశారు రాజేంద్రప్రసాద్.. ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్ సీన్లో నటకిరీటి విశ్వరూపం చూడొచ్చు.. నాటకంలో సింగిల్ డైలాగ్ లేకుండా ఏడూ ,ఎనిమిది నిమిషాల పాటు ఏకపాత్రాభినయం తో చేశారు ఆ సీన్ తో నటనలో ఆకాశాన్నంటేశారు..

సెకండాఫ్ లో గోతిలో నుంచి ఆయన ఆయన గొంతు పైకి వినిపించడం కోసే శబ్దాలు కోసం చేసే శబ్దాలు కళ్ళు చెమ్మగిల్లేటట్లు చేస్తాయి.. రాజేంద్ర ప్రసాద్ నూతిలో ఉంటూ తన కొడుకు మాటలు విన్నాక ఆయన పలికించే హావభావాలు , అక్కడ పండించిన భావోద్వేగాలు ఈ సినిమాలో ఈ హైలెట్ సీన్స్.. అస్సలు మిస్ అవ్వకూడదు.. ఖచ్చితంగా థియేటర్లో చూడాల్సిందే.. భావోద్వేగానికి గురి అవ్వాల్సిందే..!! మొత్తానికి గాలి సంపత్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు.. భావోద్వేగానికి గురి చేశాడు.. అందరి నోట ఫీ..ఫీ (సూపర్ హిట్) అనిపించేశాడు..!!

author avatar
bharani jella

Related posts

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

Karthika Deepam 2 April 26th 2024 Episode: జ్యోత్స్న ను అరెస్ట్ చేపించిన దీప.. కంగారులో సుమిత్ర కుటుంబం.. విరుచుకుపడ్డ పారిజాతం..!

Saranya Koduri

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N