ట్రెండింగ్ న్యూస్ సినిమా

Intinti Gruhalakshmi: తులసి సలహా కోరిన నందు..! అంత కష్టం ఏం వచ్చిందంటే..!?

Share

Intinti Gruhalakshmi: ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ బుల్లితెర ప్రేక్షకులకు కనువిందు చేస్తోంది.. టాప్ రేటింగ్ తో దూసుకెళ్తోంది.. తులసిని విభిన్న కోణంలో చూపించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడనే చెప్పచ్చు.. నేటి 537వ ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Intinti Gruhalakshmi: 24 Jan 2022 Episode Highlights
Intinti Gruhalakshmi: 24 Jan 2022 Episode Highlights

మొత్తానికి తులసి ఇంట్లో వాళ్ళందరూ చేత పనులు చేయించాలని డిసైడ్ అవుతుంది.. నేటి ఎపిసోడ్ లో అభి, ప్రేమ్ చేత ఇంట్లో భూజు దులిపిస్తుంది. ఇప్పటి వరకు ఏ పని చేయటం చేతగాని అభి, ప్రేమ్ ఇల్లు దులపడానికి నానా తంటాలు పడతారు. ఎట్టకేలకు పూర్తి చేసి.. మమ్మీ ఇన్ని పనులు ఎలా చేస్తుందో.. అమ్మకి ఏమైనా పది చేతులు ఉన్నాయా అని అనుకుంటూ ఉంటారు. అంతలో తులసి వస్తుంది. పని పూర్తి చేసేసాము ఇక వెళ్లి రిలాక్స్ అవుతాము అనగానే.. వెంటనే తులసి రేపటికి భోగిమంటలకు కావాల్సిన పాత సామాన్లు, చెక్కలు అన్ని బయట గార్డెన్లో అని చెబుతుంది.. ఇక ఏం చేయలేక అభి, ప్రేమ్ ఆ పని కూడా పూర్తి చేస్తారు..

ఇక అభి, అంకిత అలారం పెట్టుకుని మూడున్నరకే లేచి దివ్య లేపుతారు దివ్య ఎంతసేపటికి లేకపోవడంతో అవి తన మీద నీళ్లు చల్లి మరీ లేపుతాడు. ఇక లేపడానికి ప్రేమ్ శృతి లేచి అభి వల్ల కు ఎదురు వస్తారు. ఇంట్లో అందరూ కలిసి గార్డెన్ లో భోగి మంటలు సంబరంగా జరుపుకుంటారు.. ఇక హాస్య వీరందరూ ఇంత సంతోషంగా ఉండటం చూసి నా సంతోషాన్ని నువ్వు దూరం చేస్తావా.. తులసి ఏదో ఒకటి చేయాలి అని మనసులో అనుకుంటుంది.. ఇక అంకిత, శృతి అగ్ని దేవుడికి హారతి ఇవ్వమని రాములమ్మ చెప్పగా మేము మా అత్తయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఇచ్చే పిండివంటలు మొదలుపెడతాము అంటారు.. దాంతో తులసి కరిగిపోయి కోడలు ఇద్దరినీ అక్కున చేర్చుకుంటుంది.. ఇలా ఫ్యామిలీ ఎమోషన్  కొనసాగుతుండగా..

Read More: Devatha Serial: దేవి పుట్టినప్పడు లేని లోపం ఆదిత్యకు ఇప్పుడు ఎందుకు వచ్చింది..!? రాధ అసలు నిజం తెలుసుకుందా..!?

Intinti Gruhalakshmi: 24 Jan 2022 Episode Highlights
Intinti Gruhalakshmi: 24 Jan 2022 Episode Highlights

నందు ఏదో ఆలోచిస్తూ టెన్షన్ గా కనిపిస్తాడు.. తులసి చూసీచూడనట్టు లోపలికి వెళ్లి పోతుంది. వెంటనే నందు తులసి అని పిలుస్తాడు.. నాకు సహాయం కావాలి అని అడుగుతాడు. లాస్య గురించి అయితే నన్ను అడిగిన అవసరం లేదు అని అంటుంది. కాదు నాకే కేఫ్ గురించి.. బిజినెస్ గురించి నేను అసలే చదువురాని మొద్దునీ.. నేను మీకు సలహా ఇవ్వగలనా దెప్పీ పొడుస్తుంది.. ఇక నందుకు పండగ సమయంలో కూడా జనాలను అట్రాక్ట్ చేయడానికి తులసి ఒక అద్భుతమైన సలహా ఇస్తుంది అదేంటో ప్రస్తుతానికి రివీల్ చేయలేదు.. మరోవైపు నందు అందంగా ముస్తాబైన తన రెండో భార్య లాస్య ని చూస్తూ కను రెప్ప వేయకుండా ఉంటాడు..

ఇక రేపటి ఎపిసోడ్ లో లాస్య స్కెచ్ లో భాగంగా అంకిత వాళ్ళ అమ్మ ను రంగంలోకి దింపుతుంది.. ఇక అంకిత వాళ్ళ అమ్మ చేసే రచ్చ తో లాస్య నందుతో కలిసి ధాన్య లక్ష్మి పూజ చేస్తుందా..!? అని తెలియాలంటే రేపటి వరకు వేచి చూడక తప్పదు..


Share

Related posts

Rajamouli: రాజమౌళిని తక్కువ అంచనా వేసిన మెగా, నందమూరి ఫాన్స్‌కి భారీ షాక్ …!

Ram

Maa Poll: విలేకర్ల సమావేశంలో కామెడీ చేసిన బండ్ల గణేష్..!!

sekhar

Nidhhi Agerwal Latest HD Photos

Gallery Desk
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar