NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Intinti Gruhalakshmi: భాగ్య బ్రెయిన్ వాష్ చేసిన తులసి..! శృతి పనిమనిషిగా మారిందా.!?

Intinti Gruhalakshmi: నువ్వు ఈ ఇంటి మాజీ కోడలు మాత్రమే.. నీ నిర్ణయాలు నువ్వు తీసుకున్నావు.. దానికి ఈ ఇంటికి సంబంధం పెట్టకు.. నేను ఈ ఇంటిని తాకట్టు పెట్టింది మావయ్య గారు కోసమే కదా.. అది నీ తప్పు మాకేం సంబంధం తులసీక్క.. అంటే మావయ్య గారితో మీకు ఏమీ సంబంధం లేదా.. బావగారు మామ గారిని తనతోపాటు రమ్మంటే నువ్వు పంపించావా.. ప్రేమలు ఆప్యాయతలు మీరు పంచుకోండి అప్పులు మాత్రం మాకు పంపించండి అని భాగ్య అంటుంది..!

Intinti Gruhalakshmi: Serial 8 April 2022 Today Episode Highlights
Intinti Gruhalakshmi Serial 8 April 2022 Today Episode Highlights

ఇంతకీ నువ్వు ఏం చెప్పాలి అనుకుంటున్నావో అది సూటిగా చెప్పు తులసక్క డొంకతిరుగుడు వద్దు.. అప్పు తీర్చడానికి ఇల్లు అవ్వడం తప్ప మరొక దారి లేదు భాగ్య . దయచేసి అడ్డు పడకు అని అంటుంది. వాటా విషయంలో నేను రాజీ పడను. నాకు అన్ని తెలుసు భాగ్య.. అయితే మిగతా విషయాలు కోర్టులో తేల్చుకుందామని భాగ్య అక్కడి నుంచి వెళ్లి పోతుంది అలా అయితే నష్టపోయేది నేను కాదు నువ్వు అని అంటుంది తులసి. ఇల్లు మావయ్య కష్టార్జితం ఏం చేసినా కోర్టుకు వెళ్లినా లాభం ఉండదు. ఇల్లు అమ్మగా శశికళ నాకు 20 లక్షలు ఇస్తాను. అది కూడా నువ్వు కోర్టుకు వెళ్లకుండా ఉంటే ఆ 20 లక్షలు నీకు ఇస్తాను. తాతయ్య అస్తి మనవళ్లుకు వస్తుంది. నీకు పిల్లలు లేరు కాబట్టి నీకు ఆ హక్కు కూడా ఉండదు. లాస్య మాట విని గోతిలో పడతావో.. నా మాట విని లాభపడతావో నువ్వే ఆలోచించుకొమని తులసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

Intinti Gruhalakshmi: Serial 8 April 2022 Today Episode Highlights
Intinti Gruhalakshmi Serial 8 April 2022 Today Episode Highlights

రాములమ్మ పని చేసే ఇంట్లో శృతి పని మనిషిగా వస్తుంది. ఆ విషయం తెలిసిన శృతి నువ్వే ఈ ఇంట్లో పని చేసుకో అని రాములమ్మ అంటుంది. ఏంటమ్మా పని మనిషి గా మారిపోయారు. ఈ విషయం ప్రేమ్ బాబు కి తెలుసా అని అంటుంది. ప్రేమ్ ను వాళ్ళ అమ్మకి దూరం చేసి ఇప్పటికే చాలా బాధపడుతున్నాను. ఆంటీకి ఎలాగైనా ప్రేమ్ ను దగ్గర చేయాలి . అలా దగ్గరవ్వాలంటే ప్రేమ్ తన లక్ష్యాన్ని చేరుకోవాలి. అందుకోసం నేను ఏ పని చేయడానికైనా సిద్ధపడతను. నువ్వు ఇక్కడ చూసిన విషయాన్ని ఇక్కడే మర్చిపో రాములమ్మ. ఎవరికీ చెప్పకు. నాకు ఈ సహాయం చేయి నీకు జీవితాంతం రుణపడి ఉంటాను అని శృతి అంటుంది. అయ్యో మీరు నన్ను అడగాలా అమ్మ. నేను ఎవరికీ చెప్పను అని రాములమ్మ శృతికి మాటిస్తుంది.

Intinti Gruhalakshmi: Serial 8 April 2022 Today Episode Highlights
Intinti Gruhalakshmi Serial 8 April 2022 Today Episode Highlights

ప్రేమ్ శృతి తో తనకు జాబ్ వచ్చిందని చెబుతాడు. ఇక మొదటి నుంచీ మనిద్దరి మధ్య ఎటువంటి అనుమానాలు ఉండకూడదని నమ్మకం మాత్రమే ఉండాలని ఒకరికొకరం నిజాయితీగా ఉండాలి అని చెబుతాడు నా దగ్గర నిజాయితీగా ఉండాలని మాట ఇవ్వు అని అడుగుతాడు ఇప్పుడు నన్ను మాట ఇవ్వమని అడుగుతున్నాను ఏంటి ప్రేమ్ అని శృతి అంటుంది. నమ్మకం లేదా అని ఉంటుంది నీ మీద నమ్మకం లేకపోతే నా మీద నాకు నమ్మకం లేనట్టు అని ప్రేమ ఉంటాడు. శృతి మనసులో నన్ను క్షమించు ప్రేమ్ అని అనుకుంటుంది. నమ్మకం అనేది ఒక పదం కానీ నీ నీ నమ్మకం కోల్పోతే జీవితం మీద కోల్పోతామని నాకు తెలుసు. నీకోసం ఈ అబద్ధం దాచిపెట్టాల్సి వస్తుంది. నన్ను క్షమించు అని అనుకుంటుంది మనసులో శృతి.

author avatar
bharani jella

Related posts

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

Karthika Deepam 2 April 26th 2024 Episode: జ్యోత్స్న ను అరెస్ట్ చేపించిన దీప.. కంగారులో సుమిత్ర కుటుంబం.. విరుచుకుపడ్డ పారిజాతం..!

Saranya Koduri

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

Jagadhatri April 26 2024 Episode 215: కేదార్ మీద ఒట్టేసిన జగదాత్రి వాళ్ళకి పెళ్లి కాలేదని చెబుతుందా లేదా..

siddhu