NewsOrbit
న్యూస్ సినిమా

RRR – Radhe shyam: ‘ఆర్ఆర్ఆర్’ కంటే ముందే ‘రాధే శ్యామ్’..ప్రభాస్ స్కెచ్ అదిరిపోయింది..!

RRR – Radhe shyam: ప్రభాస్ ప్లాన్ ఇప్పుడు ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్ ఇవ్వబోతుందని చెప్పుకుంటున్నారు. ఈ సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన రాధే శ్యామ్ సినిమా కొవిడ్ థర్డ్ వేవ్ కారణంగా పోస్ట్ పోన్ అయిన సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ తర్వాత సరిగ్గా వారం రోజుల గ్యాప్‌తో ప్రభాస్ రాధే శ్యామ్ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా 7 భాషలలో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ, తప్పని పరిస్థితుల్లో ఈ సినిమాను పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది. ఇక ఈ సినిమా మళ్ళీ ఇప్పట్లో రిలీజ్ అయ్యే అవకాశాలు లేవని ప్రచారం జరుగుతోంది.

is radhe-shyam-going to release before rrr
is radhe shyam going to release before rrr

ఇది ఈ మధ్య ప్రభాస్ అభిమానులను తీవ్రంగా నిరాశపరుస్తోంది. అయితే ఇప్పటికే చాలా లేట్ అయిన కారణంగా ఎట్టి పరిస్థితుల్లోనూ రాధే శ్యామ్ వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనుకుంటున్నారట ప్రభాస్ టీమ్. అందుకే ఈసారి ఆర్ఆర్ఆర్ సినిమా కంటే ముందు వచ్చేందుకు ప్రభాస్ డేట్ చూసినట్టు తెలుస్తోంది. మార్చ్ 17న రాధే శ్యామ్ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయాలని చూస్తున్నారట. త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అధికారికంగా త్వరలో ప్రకటించబోతున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం.

RRR – Radhe shyam: సలార్, ఆదిపురుష్ సినిమాలు ఈ ఏడాది వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.

అయితే రాజమౌళి బృందం కూడా ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని మార్చ్ 18న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ఫిల్మ్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. మరి ఇదే నిజమైతే మాత్రం ఖచ్చితంగా రెండిట్లో ఓ సినిమాను ఆపాల్సి వస్తుంది. చూడాలి మరి ఆర్ఆర్ఆర్ సినిమా రాధే శ్యామ్ కోసం సైడ్ ఇస్తుందా లేక ఒక్కరోజు తేడాతో పోటీకి వస్తుందా. ఇక ఫిబ్రవరి 25న భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ ఉంది. అలాగే ఈ గ్యాప్‌లో మరికొన్ని సినిమాలు ఆల్రెడీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నారు. రాధే శ్యామ్ అఫీషియల్‌గా రిలీజ్ డేట్ కన్‌ఫర్మ్ చేస్తే మళ్ళీ ఏ ఏ సినిమా ఆగాల్సి వస్తుందో. ఇక ప్రభాస్ నటిస్తున్న సలార్, ఆదిపురుష్ సినిమాలు ఈ ఏడాది వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.

Related posts

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu