సినిమా

KGF 2: “కేజిఎఫ్ 2” హీరో.. డైరెక్టర్ మిగతా టెక్నిషియాన్స్ బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందిసే..!!

Share

KGF 2: “కేజిఎఫ్” మొదటి చాప్టర్ కన్నడ సినిమా ఇండస్ట్రీలో చిత్రీకరణ జరుపుకుని సూపర్ డూపర్ హిట్ అయింది. 2018వ సంవత్సరంలో కన్నడ ఇండస్ట్రీలో విడుదలైన ఈ సినిమా.. అక్కడ భారీ విజయం సాధించడంతో తెలుగు మొదలుకొని బాలీవుడ్ ఇంకా చాలా భాషలలో డబ్ అయి తిరుగులేని విజయం సాధించింది. “కేజిఎఫ్” మొదటి చాప్టర్ సూపర్ డూపర్ హిట్ కావడంతో “కేజిఎఫ్ 2” పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతమాత్రమే కాదు ప్రీ రిలీజ్ బిజినెస్.. అడ్వాన్స్ బుకింగ్ రికార్డు స్థాయిలో.. బిజినెస్ జరిగింది. చివరాకరికి ఏప్రిల్ 14వ తారీకు రిలీజ్ అయ్యి “కేజిఎఫ్” మొదటి చాప్టర్ కంటే ఇప్పుడు “కేజిఎఫ్ 2” సూపర్ డుపర్ హిట్ అయింది.

Prashanth Neel shares picture from KGF Chapter 2 sets, shooting for climax begins

ఇప్పుడు దేశవ్యాప్తంగా “కేజిఎఫ్ 2” మానియా నడుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా హీరో యాష్ అదేవిధంగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కి విపరీతమైన క్రేజ్ రావడం తెలిసిందే. ఇద్దరి పేర్లు దేశవ్యాప్తంగా దద్దరిల్లుతున్నయి. ఇదిలా ఉంటే వీళ్ల కుటుంబం నేపథ్యం.. బ్యాక్ గ్రౌండ్ చూసుకుంటే సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వాళ్లే. హీరో యాష్ తండ్రి ఒక బస్సు కండక్టర్. ఇక డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కి ఒక సినిమా చేసిన అనుభవం మాత్రమే ఉంది. ఇక ఈ సినిమా ఎడిటర్ ఉజ్వల్ 19 సంవత్సరాల కుర్రోడు అది కూడా యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ కి పని చేసినవాడుJunior NTR's project effect: KGF 2 creator Prashanth Neel faces wrath of a section of netizens - IBTimes India

సినిమాటోగ్రాఫర్ భువన్ వాచ్ షాపులో పని చేసే వర్కర్. “కేజిఎఫ్ 2″విజయానికి ప్రధాన కారణం మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రార్ రోజు కూలి పని చేసుకునే వ్యక్తి. ఏ రోజుకారోజు అన్న తరహా కుటుంబం కలిగిన వీళ్లంతా తమ టాలెంట్ తో దేశం మొత్తం దద్దరిల్లేలా రీతిలో .. రికార్డులు క్రియేట్ చేస్తున్న “కేజిఎఫ్ 2” సినిమా తీయడం నిజంగా గ్రేట్ అని వీళ్ల గురించి తెలుసుకుంటున్న నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. కష్టపడే వ్యక్తులకు ఇటువంటి విజయాలు భగవంతుడు ముందే రాసిపెట్టి ఉన్నాడని మరికొంతమంది రియాక్ట్ అవుతున్నారు.


Share

Related posts

RRR మూవీ వాయిదా పడుతుందా?

Ram

బిగ్ బాస్ 4 : అరియనా కి ఇంటికి వెల్ కమ్ అదిరిపోయింది…! ఆమె ఇంటికి విచ్చేసిన స్పెషల్ పర్సన్

arun kanna

Alanti Sitralu : ఆకట్టుకుంటున్న అలాంటి సిత్రాలు ట్రైలర్..!!

bharani jella