NewsOrbit
న్యూస్ సినిమా

Mahesh Babu: మహేష్ బాబు విజయ్ దేవరకొండ మల్టీస్టారర్ సినిమా..??

Mahesh Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి స్టార్ పొజిషన్లో ఉన్న టైంలో మల్టీ స్టారర్ సినిమా చేయడానికి ముందుకు వచ్చిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. విక్టరీ వెంకటేష్ తో మహేష్ నటించిన “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” అనే సినిమాతో టాలీవుడ్ లో మల్టీస్టారర్ సినిమాలకు రిబ్బన్ కటింగ్ ప్రారంభమయింది. ఆ సినిమా తర్వాత చాలా మంది స్టార్ హీరోలు మల్టీస్టారర్ సినిమాలు చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో మల్టీస్టారర్ ట్రెండ్  కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

Mahesh multistarrer movie with Vijaydeverakonda
Mahesh multistarrer movie with Vijaydeverakonda

ఇండస్ట్రీలో ఇదే ట్రెండ్  తరహాలో సినిమాలు తెరకెక్కుతున్నాయి. రానా – పవన్ కళ్యాణ్ మూవీ, రామ్ చరణ్ -ఎన్టీఆర్ “ఆర్ఆర్ఆర్”, “ఆచార్య” సినిమాలో చిరంజీవి తో చరణ్ అదేవిధంగా గోపీచంద్ రాజశేఖర్ కాంబినేషన్లో సినిమా ఇలా చాలా రకాల మల్టీస్టారర్ ప్రాజెక్టులు తెరకెక్కుతున్నాయి. ఇప్పుడు ఇదే తరహాలో మహేష్ బాబుతో పాటు విజయ్ దేవరకొండ కలసి సినిమా చేయడానికి రెడీ అయినట్లు ఇండస్ట్రీలో సరికొత్త వార్త వినబడుతోంది. మేటర్ లోకి వెళ్తే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యామిలీ సినిమాలు తీసే డైరెక్టర్లుగా పేరొందిన ఆర్ కె అండ్ డీకే మహేష్ విజయ్ దేవరకొండ తో సినిమా తెలుగులో చేయాలని డిసైడ్ అయినట్లు సరికొత్త వార్త ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది.

 

త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. విజయ్ దేవరకొండ మహేష్ బాబు కి బిగ్ ఫ్యాన్ అని తెలుసు. శ్రీమంతుడు సినిమా టైంలో మహేష్ అవార్డు అందుకోవడానికి వచ్చిన సమయంలో తాను ఆడియన్స్ లో ఉన్నట్లు లైఫ్ అంటే మహేష్ లా ఉండాలని అనుకున్నట్లు లో ఆడియో ఫంక్షన్ లో తెలియజేశారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఏకంగా మహేష్ బాబు పక్కన నటించడానికి విజయ్ దేవరకొండ రెడీ అవుతున్నట్లు వార్త రావడంతో ఈ వార్త ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది. 

 

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N