NewsOrbit
Entertainment News సినిమా

Manchu Vishnu: మంచు విష్ణు ఇంటికి వచ్చి కోడుతున్నాడు అంటూ వీడియో పోస్ట్ చేసిన మంచు మనోజ్..!!

Manchu Vishnu: మంచు విష్ణు తమ బంధువుల ఇంటికి వెళ్లి దాడులకు పాల్పడుతున్నారని ఇళ్లల్లో చొరబడి కొడుతున్నారంటూ స్వయంగా మంచి మనోజ్ వీడియో చిత్రీకరించారు. ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో మంచు బ్రదర్స్ వివాదం రోడ్డున పడింది. మంచు మనోజ్ దగ్గర పని చేసే సారధి అనే వ్యక్తిని విష్ణు చామ బాదడం జరిగిందట. సారధి మోహన్ బాబుకి సమీప బంధువు. వరసకి తమ్ముడు లాంటివాడవుతాడు. పైగా మంచు విష్ణు ఫిలిం కెరియర్ ప్రారంభం నుంచి ఆయన వెంటే ఉంటూ వస్తున్నారు. కానీ గత కొంతకాలంగా విష్ణుకీ దూరంగా ఉండి మంచు మనోజ్ కి దగ్గర కావడం జరిగింది.

Manchu Vishnu Vs Manchu Manoj, The video goes viral

ఈ క్రమంలో తమ మధ్య విభేదాలు సృష్టించి అనుచితంగా మాట్లాడుతూ గొడవలు సృష్టిస్తున్నాడని గత రాత్రి సారథి ఇంటికి విష్ణు వెళ్లడం జరిగింది. దీంతో ఆగ్రహంతో రగిలిపోయి సారధిపై విష్ణు దాడి చేయడం జరిగిందట. సారధి ముఖానికి గాయాలయ్యాయి. ఈ విషయాన్ని సారధి కుటుంబ సభ్యులు మంచు మనోజ్ మరియు విష్ణువుల కుటుంబ సభ్యులకు తెలియజేయడం జరిగింది. దీంతో వాళ్ళ అక్కడికి చేరుకోగానే దెబ్బలు తట్టుకోలేక సారధి ఇంటి నుండి బయటకు పరుగులు పెట్టాడు. ఈ క్రమంలో విష్ణు తన వెంట పడకుండా ఇంటి బయట గుళ్ళం పెట్టి ఆసుపత్రికి సార్ ఇది పారిపోవడం జరిగింది.

Manchu Manoj And Manchu Vishnu Disputes And Video Goes Viral | మంచు మనోజ్  ఇంటిపై మంచు విష్ణు దాడి.. వీడియో షేర్ చేసిన హీరో News in Telugu

ఇంటి లోపలే మంచు విష్ణు ఉండటంతో… తమ బంధువుల ఇంటికి వచ్చి దాడులకు పాల్పడుతున్నారని విష్ణు కెమెరా లో దృశ్యాలను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వీడియోలో విష్ణు కి సారధి కుటుంబ సభ్యులు సర్ది చెబుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ వివాదంతో మంచు బ్రదర్స్ గొడవలు రోడ్డున పడినట్లు అయ్యాయి. దీంతో మోహన్ బాబు రంగంలోకి దిగి మంచు మనోజ్ మీ మందలించి వెంటనే వీడియో డిలీట్ చేయాలని ఆగ్రహం వ్యక్తం చేయటంతో వీడియో డిలీట్ చేయడం జరిగింది.

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N