Payal Rajput: “ఆర్ఎక్స్ 100″తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన పాయల్ రాజ్ పుత్ మొదటి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ సొంతం చేసుకోవడం జరిగింది. పైగా ఫస్ట్ సినిమాలోనే హీరో కార్తికేయతో…బోల్డ్ టైప్ సీన్ లో రెచ్చిపోయి మరీ నటించింది. మొదటి సినిమాలోనే లిప్ లాక్ పెట్టేసిన పాయల్ రాజ్ పుత్… అందచందాలు చూపించడంలో చెలరేగిపోయింది. అయితే అమ్మడుకి ఆ తర్వాత పెద్దగా అవకాశాలు.. రాకుండా పోయాయి. మొదటి సినిమా తరహాలో హీరోయిన్ పాత్రలు.. అనగా బోల్డ్ కంటెంట్ కలిగిన సినిమాల అవకాశాలు మాత్రమే రావడం జరిగాయి.
ఇవి కాక ఎన్టీఆర్ కథానాయకుడు, వెంకీ మామ, డిస్కో రాజా సినిమాలు చేసింది ఈ మరాఠి ముద్దుగుమ్మ. సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలో అందాలు చూపించడంలో ఏమాత్రం హద్దులు పెట్టుకోదు. ఎప్పటికప్పుడు అదరగొట్టే ఫోటో షూట్ లతో పాయల్ రాజ్ పుత్ రెచ్చిపోతూ ఉంటది. ప్రస్తుతం ఆది సాయికుమార్ సినిమాతో పాటు మరో తెలుగు సినిమా చేస్తున్న పాయల్ రాజ్ పుత్… తనదైన శైలిలో.. వేడి వేడి అందాలు చూపించడంలో దూసుకుపోతూ ఉంది. ఇదిలాఉంటే ఇటీవల ఓ ప్రముఖ టీవీ ఛానల్ లో తన బాయ్ ఫ్రెండ్ తో పాటు పాయల్ రాజ్ పుత్ రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి యాంకర్ శ్రీముఖి హోస్ట్ గా వ్యవహరించింది.
తన బాయ్‌ఫ్రెండ్ సౌరభ్ దింగ్రను ఈ షోలో పాయల్ రాజ్ పుత్ పరిచయం చేయడం జరిగింది. రెండు సంవత్సరాల క్రితమే ప్రేమికుల రోజు నాడు తన ప్రేమ గురించి తెలియజేసింది. ముంబైలో కెరియర్ ప్రారంభించిన నాటినుండి సౌరభ్ దింగ్రతో డేటింగ్ లో ఉన్నట్లు స్పష్టం చేయడం జరిగింది. ఇదంతా పక్కన పెడితే తాజాగా వీరిద్దరూ టీవీ స్పెషల్ షో లోకి వచ్చి స్టేజీపై డాన్స్ వేయడం జరిగింది. అనంతరం డాన్స్ చివరిలో పాయల్ రాజ్ పుత్ తన ప్రియుడు సౌరభ్ దింగ్రకి అందరూ చూస్తుండగానే లిప్ లాక్ పెట్టేసింది. దీంతో చుట్టుపక్కల ఉన్న వాళ్లు ఒక్కసారిగా షాక్ తిన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Virata Parvam-Vikram: కరోనా వచ్చిన తర్వాత ఓటీటీల హవా ఏ స్థాయిలో పెరిగిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం థియేటర్స్‌లో…
Mango: వేసవి కాలం వచ్చిందంటే చాలు మామిడి పండ్ల సీజన్ మొదలైనట్టే.. ఈ సీజన్ లో దొరికే మామిడి పండ్ల…
Hero Ram: టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని పెళ్లి పీటలెక్కబోతున్నాడంటూ గత కొద్ది రోజుల నుంచీ నెట్టింట జోరుగా…
AP Employees: ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ములు మాయం అయిన ఘటనపై ఏపి ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు వెంకటేశ్వరరావు తదితరులు…
Rice Idly: హెల్తీ బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ కూడా ఒకటి.. ఆరోగ్యానికి మంచిదనీ తెలిసినా ఈ పిండి సిద్ధం…
Bihar Politics: నలుగురు బీహారీ ముస్లిం నేతలు ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో గెలిచిన…