Pushpa: సంక్రాంతి వరకు ఆర్ఆర్ఆర్ రిలీజ్ కాకపోతే మా పుష్ప రికార్డ్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో ఊహించలేరు..

Share

Pushpa: ఈ నెల 17న భారీ స్థాయిలో పాన్ ఇండియన్ సినిమాగా 5 భాషలలో విడుదలైన పుష్ప నిర్మాతల మీద వసూళ్ళ వర్షం కురిపిస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో ఆర్య, ఆర్య 2 లాంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత హ్యాట్రిక్ సినిమాగా వచ్చింది పుష్ప: ది రైజ్ పార్ట్ 1. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. ఇక ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ముత్తం శెట్టి మీడియా వారితో కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమా అల్లు అర్జున్‌కు తమిళ, కన్నడ, మలయాళ భాషలలో విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే పుష్ప చిత్రాన్ని పాన్ ఇండియన్ సినిమాగా విడుదల చేశారు.

pushpa producer sensational comments on pushpa

ఒక్క ఏపీలో ఈ సినిమాకు వసూళ్ళ పరంగా మైనస్ అయినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా వసుళ్ళు రాబడుతోంది. పుష్ప రిలీజ్ సోలో కాబట్టి అన్ని ప్రాంతాల నుంచి బాగా వసూళ్ళు రాబట్టింది. అఖండ సక్సెస్ ప్రభాస్ ఈ సినిమా ఏమాత్రం పడలేదని చెప్పాలి. ఇక పుష్ప రిలీజ్ అయిన వారం తర్వాత నాని నటించిన శ్యామ్ సింగ రాయ్ వచ్చింది. ఈ సినిమా కూడా పాన్ ఇండియన్ సినిమాగానే 5 భాషలలో రిలీజ్ చేశారు. ఈ సినిమా కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. కానీ, పుష్ప సినిమా ముందు శ్యామ్ సింగ రాయ్ నిలబడుతుందా అనుకున్నారు. కానీ, అలాంటి ప్రభావం ఏదీ లేకుండా మంచి వసూళ్ళు సాధిస్తోంది.

Pushpa: ఆర్ఆర్ఆర్ సినిమా మీద పుష్ప నిర్మాత సంచలన వ్యాఖ్యలు..

అయితే పుష్ప సినిమా సాధిస్తున్న వసూళ్ళకు మరో రెండు వారాలు ఏ సినిమా వచ్చి పోటీ ఇవ్వకపోతే 350 కోట్ల వరకు గ్రాస్ వసూళ్ళు రాబడుతుందని చిత్ర నిర్మాత అన్నారు. అది ఆర్ఆర్ఆర్ సినిమా గురించే. ఈ విషయాన్ని నిర్మాత అందరి ముందు ఓపెన్‌గా వెల్లడించారు. సంక్రాంతి వరకు గనక ఆర్ఆర్ఆర్ రిలీజ్ చేయకపోతే ఖచ్చితంగా మా సినిమానే 2021లో హైయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేస్తుందని నిర్మాత తెలిపారు. అయితే ఆయన ఇలా ఆర్ఆర్ఆర్ సినిమా మీద సంచలన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇక కరోనా థర్డ్ వేవ్ ఒమిక్రాన్ కారణంగా సంక్రాంతికి రావాల్సిన రెండు సినిమాలు పోస్ట్‌పోన్ అయ్యే అవకాశాలున్నాయని టాక్ వినిపిస్తోంది.


Share

Recent Posts

“పుష్ప”లో ఆ సీన్ నాకు బాగా నచ్చింది..పూరి జగన్నాథ్ కీలక వ్యాఖ్యలు..!!

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప" ఎంతటి ఘనవిజయం సృష్టించిందో అందరికీ తెలుసు. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా…

53 నిమిషాలు ago

ఢిల్లీ లిక్కర్ స్కామ్ .. హైదరాబాద్ లోని ప్రముఖ వ్యావారి నివాసంలోనూ తనిఖీలు

ఢిల్లీ నూతన ఎక్సేజ్ పాలసీ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) హైదరాబాద్ లోని ఓ ప్రముఖ వ్యాపారి నివాసంలోనూ తనిఖీలు చేసింది. హైదరాబాద్ కోకాపేటలోని ప్రముఖ…

2 గంటలు ago

విడులైన రోజు 50, ఇప్పుడు 1000.. అక్క‌డ `కార్తికేయ 2` హ‌వా మామూలుగా లేదు!

విభిన్న చిత్రాల‌కు కేరాఫ్‌గా మారిన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌.. రీసెంట్‌గా `కార్తికేయ 2`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. 2014లో విడుద‌లైన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్…

3 గంటలు ago

ఈ విజయవాడ బాలిక చావు తెలివితేటలు మామూలుగా లేవుగా..!

విజయవాడ కు చెందిన పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధిని (17) గత నెల 22వ తేదీన ఏలూరు కాలువలో దూకింది. రాత్రి సమయంలో అందరూ చూస్తుండగానే…

4 గంటలు ago

క‌వ‌ల‌ల‌కు జ‌న్మనిచ్చిన న‌మిత‌.. పండ‌గ పూట గుడ్‌న్యూస్ చెప్పిన హీరోయిన్‌!

ఒక‌ప్ప‌టి హీరోయిన్ న‌మిత పండండి క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ గుడ్‌న్యూస్‌ను ఆమె నేడు కృష్ణాష్టమి సంద‌ర్భంగా రివిల్ చేసింది. `జెమిని` మూవీతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు…

4 గంటలు ago

గోమాతకు ఏ ఆహార పదార్థాలను తీసుకుని ఎటువంటి ఫలితాలు వస్తాయంటే.!?

ఆవు :హిందూ సాంప్రదాయంలో పవిత్రమైనది అన్న విషయం అందరికీ తెలిసినదే.. గోవు ను హిందువులు గోమాతగా భావించి పూజలు చేస్తారు.. కనుకనే గోమాతను దైవంగా భావిస్తారు. పురాణాల…

5 గంటలు ago