villain-Jodis : హీరో హీరోయిన్లు మాత్రమే కాకుండా… విలన్ జంటలు కూడా ఆకట్టుకున్న సినిమాలివే..!

these-10-villain-jodis-who-made-highlight-on-screen
Share

villain-Jodis: ఒక సినిమా మంచి విజయం సాధించాలంటే హీరోకు సమానంగా విలన్ పాత్ర కూడా ఉండాలి. అటువంటి సినిమాలనే ప్రస్తుతం ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్నారు. పాతకాలం సినిమాలలో విలన్లు ఎంతో కఠినంగా ఉన్నప్పటికీ, వారి భార్యలు మాత్రం ఎంతో మంచి పాత్ర పోషించేవారు. కానీ ప్రస్తుతం సినిమాలలో విలన్ తో పాటు విలన్ భార్యలు కూడా అదే పాత్రలో కనిపిస్తున్నారు. ఈ మధ్య కాలంలో విలన్ తో పాటు విలన్ భార్య కూడా అదే రేంజ్ లో విలనిజం చూపిస్తున్నారు.ఈ క్రమంలోనే ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాలలో హీరో హీరోయిన్ల కన్నా విలన్, విలన్ భార్యల జోడినే ఎంతో పాపులర్ అయ్యాయి. ఈ విధంగా ప్రేక్షకులను ఆకట్టుకొని భయపెట్టిన ఆ విలన్ జోడిలు ఎవరు? ఆ సినిమాలు ఏమిటో ఇక్కడ చూద్దాం..

these-10-villain-jodis-who-made-highlight-on-screen
these-10-villain-jodis-who-made-highlight-on-screen

1) జయమ్మ – కటారి కృష్ణ:
తాజాగా రవితేజ హీరోగా వచ్చిన క్రాక్ సినిమాలో అద్భుతమైన విలనిజాన్ని చూపించి ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

2) బిట్టు -దేవయాని:
అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన జులాయి సినిమాలో విలన్ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు. ఈ సినిమాలో దేవయాని మూగ పాత్రలో నటించినప్పటికీ ఈ విలన్ ల మధ్య అండర్స్టాండింగ్ సినిమాకు హైలెట్ అని చెప్పవచ్చు.

3) బాల -ఆండాళ్లు:
మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన అర్జున్ సినిమాలో పైకి ఎంతో దైవభక్తి ఉన్నట్లు నటిస్తూనే వారి రాక్షసత్వాన్ని బయటపెడుతూ ఎంతో అద్భుతంగా నటించారు.

4) సర్పంచ్ -సర్పంచ్ గారి పెళ్ళాం:
రానా, కాజల్ అగర్వాల్ జంటగా తెరకెక్కిన నేనే రాజు నేనే మంత్రి సినిమాలో విలన్ పాత్రలో నటించి ప్రేక్షకులను భయ భ్రాంతులకు గురి చేశారు.

5) ఎమ్మెల్యే -ఎమ్మెల్యే భార్య:
చిరంజీవి హీరోగా తెరకెక్కిన స్టాలిన్ సినిమాలో ప్రదీప్ రావత్, రవళి చూపిన విలనిజం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

6) దేవుడు -మల్లి:
నిజం సినిమా ద్వారా రాశి, గోపీచంద్ దేవుడు మళ్లీ పాత్రలలో చూపించిన విలనిజం అంతా ఇంతా కాదు.

7) రాజీవ్ కనకాల -సత్య కృష్ణ:
రక్ష సినిమాలో రాజీవ్ కనకాల సత్య కృష్ణ చేసిన విలన్ పాత్ర ఎంతో హైలెట్ అని చెప్పవచ్చు.


Share

Related posts

Honey Rose Latest Pictures

Gallery Desk

కేక ధ‌ర‌కు శాటిలైట్ హ‌క్కులు

Siva Prasad

Rima Kallingal Latest pictures

Gallery Desk