NewsOrbit
Entertainment News న్యూస్ సినిమా

“లైగర్” కోసం “అర్జున్ రెడ్డి” సెంటిమెంట్ నమ్ముకున్న విజయ్ దేవరకొండ..!!

రౌడీ విజయ్ దేవరకొండ క్రేజ్ “అర్జున్ రెడ్డి” సినిమాతో ఒక్కసారిగా మారిపోయిన సంగతి తెలిసిందే. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన “అర్జున్ రెడ్డి” 2017వ సంవత్సరం ఆగస్టు 25వ తారీకు విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఓవర్ నైట్ లో విజయ్ దేవరకొండ తలరాత మార్చేసింది. ఇదే సినిమా సౌత్ లో పలు భాషలలో రీమేక్ కావటం జరిగింది. హిందీలో కూడా కబీర్ సింగ్ గా తెరకెక్కించి సందీప్ రెడ్డి వంగ అద్భుతమైన విజయం తన ఖాతాలో వేసుకోవడం జరిగింది.

Vijay Devarakonda believes in Arjun Reddy sentiment for Liger

మళ్లీ ఇప్పుడు అదే తారీకు నాడు “లైగర్” విజయ్ దేవరకొండ విడుదల చేస్తూ ఉండటంతో అర్జున్ రెడ్డి సెంటిమెంట్ ని నమ్ముకున్నట్లు ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు. అర్జున్ రెడ్డి విడుదలైన ఆగస్టు 25వ తారీఖు నాడు “లైగర్” ప్రపంచ స్థాయిలో విడుదలవుతూ ఉంది. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ వరుస ఫ్లాప్ లలో ఉన్నాడు. దీంతో ఆశలన్నీ “లైగర్” పైనే పెట్టుకోవడం జరిగింది.

Vijay Devarakonda believes in Arjun Reddy sentiment for Liger

ఈ సినిమా కోసం దాదాపు రెండు సంవత్సరాల కంటే ఎక్కువగానే కష్టపడటం జరిగింది. వచ్చే గురువారం “లైగర్” రిలీజ్ అవుతున్న క్రమంలో… సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ తెగ కంగారు పడుతున్నారు. సినిమాలో విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటించింది. ఆదివారం నాడు ఈ సినిమాకి సంబంధించి గుంటూరులో “ప్రీ రిలీజ్” ఈవెంట్ జరిగింది. భారీ ఎత్తున అభిమానులు ఈ వేడుకకు హాజరు కావడంతో మీరు ఒక్కొక్కరు ఒక టికెట్ కొన్న చాలు మా సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధిస్తుందని డైరెక్టర్ పూరి తనదైన శైలిలో కామెంట్లు చేశారు.

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N