NewsOrbit
సినిమా

KGF 3: “కేజిఎఫ్ 3″కి సంబంధించి నోరు విప్పిన హీరో యాష్..!!

 KGF 3: 2018లో వచ్చిన “కేజిఎఫ్” మొదటి చాప్టర్ భారీ బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. మొదట కన్నడంలో తెరకెక్కిన ఈ సినిమా ఆ తర్వాత అనేక భాషల్లో డబ్ అయి అన్ని చోట్ల సూపర్ డూపర్ హిట్టయ్యింది.  డైరెక్టర్ ప్రశాంత్ నీల్, హీరో యాష్ ఇద్దరు ఈ సినిమాతో ఓవర్ నైట్ లోనే తిరుగులేని క్రేజ్ సంపాదించడం జరిగింది. ఫస్ట్ పార్ట్ సూపర్ డుపర్ హిట్ కావడంతో…”కేజీఎఫ్” సెకండ్ చాప్టర్ కి దేశవ్యాప్తంగా క్రేజ్ ఏర్పడింది.

KGF 3 big announcement at KGF Chapter 2 climax leaves fans pumped; celebrations videos in theatres go viral | Celebrities News – India TV

అయితే ఈ క్రమంలో ప్రశాంత్ నీల్ ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా “కేజిఎఫ్ 2” ఓ రేంజ్లో తెరకెక్కించి.. ఈ ఏడాది రిలీజ్ చేయడం జరిగింది. ఏప్రిల్ 14 వ తారీకు రిలీజ్ అయిన కే జి ఎఫ్ సెకండ్ చాప్టర్ ప్రీ రిలీజ్ బిజినెస్ మొదలుకొని.. అడ్వాన్స్ బుకింగ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత కలెక్షన్స్.. అన్నిటిలో కూడా.. విడుదలైన ప్రతి చోట రికార్డు స్థాయిలో కలెక్షన్ లు రాబట్టడం జరిగింది. హీరో యాష్ నీ అద్భుత రీతిలో చూపించడం మాత్రమే కాకుండా హీరోయిజం ఎలివేషన్ తో… బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ప్రశాంత్ నీల్ తన టేకింగ్ తో… “కేజిఎఫ్ 2” నీ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ మైల్ స్టోన్ సినిమాగా నిలబెట్టేశాడు.

KGF 3 Announcement : Yash Fans Spot KGF 3 Hint in KGF 2, Say Picture Abhi Baaki Hai - Twitter Review

సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో ప్రేక్షకులు కేజిఎఫ్ మూడో చార్టర్ కోసం ఎదురు చూస్తున్నారు. “కేజిఎఫ్ 2” సినిమా క్లైమాక్స్ చివరిలో కూడా “కేజిఎఫ్ 3” ఉన్నటు హింట్ ఇవ్వడంతో బయట … రకరకాల డిస్కషన్స్ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో హీరో యాష్ “కేజిఎఫ్ 3” పై నోరు విప్పారు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ నేను… “కేజిఎఫ్ 3” కి సంబంధించి రకరకాల డిస్కషన్ లు చేసుకున్నాం. కానీ ఏదీ వర్కవుట్ కాలేదు. “కేజిఎఫ్ 3” సెట్స్ మీదకి వెళ్లాలి అంటే చాలా టైం పడుతోంది  అని యాష్ ఇటీవల చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో కేజిఎఫ్ 3 షూటింగ్ మొదలై పోతున్నట్లు వస్తున్న వార్తలకు చెక్ పెట్టినట్లయింది.

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N