NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

Yamudu: య‌ముడు వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ లో అనుష్క పాత్ర‌ను రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

Yamudu: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కెరీర్ లో య‌ముడు(త‌మిళంలో సింగం) చిత్రానికి ప్ర‌త్యేక స్థానం ఉంది. హ‌రి డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో సూర్య‌, అనుష్క శెట్టి జంట‌గా న‌టించారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్ర‌సాద్ స్వారాలు అందించ‌గా.. నాజ‌ర్‌, ప్రకాష్ రాజ్, ఆదిత్య మీన‌న్, కాధా ర‌వి త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. 2010 స‌మ్మ‌ర్ కానుక‌గా విడుద‌లైన య‌ముడు సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. త‌మిళంతో పాటు తెలుగులోనూ కాసుల వ‌ర్షాన్ని కురిపించింది.

రూ. 15 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మిత‌మైన య‌ముడు మూవీ ఫుల్ ర‌న్ లో రూ.100 కోట్ల రేంజ్ లో వ‌సూళ్ల‌ను సాధించింది. య‌ముడు మూవీతోనే సూర్యకు టాలీవుడ్ లో భారీ క్రేజ్ వ‌చ్చింది. స‌ప‌రేట్ మార్కెట్ ఏర్ప‌డింది. అలాగే ఇదే చిత్రం ద్వారా అనుష్క కోలీవుడ్ లో నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకుంది. ఇక ఈ చిత్రం విజయం రెండు సీక్వెల్‌లకు దారితీసింది. 2013లో య‌ముడు 2 మ‌రియు 2017లో యముడు 3 చిత్రాలు వ‌చ్చాయి. ఇవి కూడా మంచి విజ‌యాన్ని సాధించాయి.

ఈ సింగం సిరీస్ లో సూర్య‌తో పాటు అనుష్క కూడా కొన‌సాగ‌డం విశేషం. వీరిద్ద‌రి కెమిస్ట్రీ ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. అయితే చాలా మందికి తెలియ‌ని విష‌యం ఏంటంటే.. యముడు మూవీలో హీరోయిన్ క్యారెక్ట‌ర్ కు ఫ‌స్ట్ ఛాయిస్ అనుష్క కాదు. వాస్త‌వానికి డైరెక్ట‌ర్ హ‌రి య‌ముడు చిత్రంలో హీరోయిన్ క్యారెక్ట‌ర్‌ కోసం మొద‌ట టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ ను సంప్ర‌దించార‌ట‌.

అప్ప‌టికే కాజ‌ల్ ప‌లు త‌మిళ చిత్రాల్లో న‌టించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ నేప‌థ్యంలోనే ఆమెను హీరోయిన్ గా ఎంపిక చేయాల‌ని అనుకున్నారు. కానీ ఆ స‌మ‌యంలో కాజ‌ల్ చేతిలో డార్లింగ్, బృందావ‌నం వంటి క్రేజీ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. డేట్స్ అడ్జెస్ట్ చేయ‌లేక కాజ‌ల్ య‌ముడి చిత్రానికి నో చెప్పింది. దాంతో మ‌రో ఆలోచ‌న లేకుండా డైరెక్ట‌ర్ హ‌రి అనుష్క‌ను హీరోయిన్ గా ఎంపిక చేశార‌ట‌.

Related posts

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

Brahmamudi May 3 2024 Episode 400:రాజ్ బిడ్డ రహస్యంతెలుసుకున్న కావ్య.. కూతురి కోసం అమ్మోరుగా మారిన కనకం.. స్వప్న రివర్స్ ప్లాన్..

bharani jella

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

Nuvvu Nenu Prema May 3 2024 Episode 614:అరవింద ను సేవ్ చేసిన రాజ్, విక్కి..దివ్య భయం..పారిపోయిన కృష్ణ..

bharani jella

Krishna Mukunda Murari May 3 Episode 461:ముకుందని అనుమానించిన మురారి.. ముకుందని కృష్ణకి పనిమనిషిగా చేసిన భవాని..

bharani jella

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

sekhar

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

siddhu

Mamagaru May 2 2024 Episode 200: గంగ కోపం పోగొట్టడానికి నానా రకాలుగా ప్రయత్నించిన గంగాధర్..

siddhu

Jagadhatri May 2 2024 Episode 220: కేదార్ నా తమ్ముడు అంటున్న కౌశికి, నిషిక వేసిన ప్లాన్  నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

Naga Panchami: మోక్ష పంచమిని మంటల్లో నుండి కాపాడుతాడా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 2 2024 Episode 227: యమలోకానికి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్న అరుంధతి..

siddhu