NewsOrbit
Entertainment News Telugu Cinema న్యూస్ సినిమా

Eagle: రవితేజ ” ఈగల్ ” మూవీ 3 డేస్ కలెక్షన్స్.. బాక్స్ ఆఫీస్ వద్ద మనోడి ఊచకోత వేరే లెవెల్..!

Eagle: ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టవచ్చా అంటే అవును అని మొహమాటం లేకుండా చెప్పొచ్చు. ఎందుకంటే ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న మాస్ మహారాజుని ఎగ్జాంపుల్ గా చూపించవచ్చు.

Eagle movie 3 days collection
Eagle movie 3 days collection

ఒకరి అండ ఉంటేనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టగలము అనుకోవడం మూర్ఖత్వం. మాపై మాకు నమ్మకం ఉంది మేము గెలవగలం అని నిలబడిన వాడే ఇండస్ట్రీలో స్టార్ హీరో అవుతాడు. అలా ఎదిగిన వాడే మాస్ మహారాజ్ రవితేజ కూడా. ఇక రవితేజ ఇటీవలే నటించిన మూవీ ఈగల్. భారీ హైప్స్ నెలకొన్న ఈ మూవీ ఈనెల 9న విడుదలై పాజిటివ్ టాక్ ని దక్కించుకుంది.

Eagle movie 3 days collection
Eagle movie 3 days collection

అదేవిధంగా కలెక్షన్స్ పరంగా కూడా దూసుకుపోతుంది. స్టార్ హీరోలు పాన్ సినిమా చేసిన ఒక్కటే రవితేజ నార్మల్ సినిమా చేసిన ఒక్కటే అన్నట్లు ఉంటుంది ఆయన ఫాలోయింగ్. కొత్త డైరెక్టర్లకి అవకాశం ఇస్తూ తనతో పాటు మరో పదిమందిని ఇండస్ట్రీలో ఎదిగేలా చేస్తున్నాడు రవితేజ.

Eagle movie 3 days collection
Eagle movie 3 days collection

కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈగల్ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ ని ఊచకోత కోస్తుంది. ఇక ఈ మూవీ మొదటిరోజు 6.2 కలెక్షన్స్ సాధించింది. ఇక ఈ మూవీ మూడు రోజులు పూర్తయ్యే సరికి రూ.30.6 కోట్లను రాబట్టింది. ఇవి సూపర్ కలెక్షన్స్ అనే చెప్పొచ్చు. ఇక రవితేజ మూవీ సూపర్ హిట్ అవడంతో తన అభిమానులు ఫుల్ పార్టీ చేసుకుంటున్నారు. ఇక ఈ మూవీ లాంగ్ రన్ లో కూడా ఊచకోత కోసేలాగా కనిపిస్తుంది.

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N