NewsOrbit
Entertainment News Telugu TV Serials

Ennenno Janmala Bandam Latest Episode: యష్ కుటుంబాన్ని వేదస్వినికి పూర్తి వ్యతిరేకంగా మార్చిన మాళవిక…వేదస్వినిని ఓదార్చే ప్రయతనంలో ఖుషి!

ennenno janmala bandam today july19 2023 episode 457 highlights

Ennenno Janmala Bandam Latest Episodeఅది జరగకుండా అన్యాయం ఎలా తీసుకురావాలో తెలియడం లేదు అని ఆదిత్య ఇక్కడికి రాకపోవడానికి కారణం నేనే ఒక అడుగు వెనక్కి వేస్తే సరిపోతుంది కదా ఇన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి అనుకుంటే సారీ చెప్పడంలో తప్పేముంది ఉంటుంది లేదా ఖుషి మరి అన్నయ్య ఎప్పుడు వస్తాడు ఉంటుంది

ennenno janmala bandam today july19 2023 episode 457 highlights
ennenno janmala bandam today july19 2023 episode 457 highlights

అమ్మ వెళ్లి ఆడుకో అని ఎస్ అంటాడు సరే డాడీ అంకుల్ వెళ్ళిపోయింది లేదా కాఫీ తెచ్చి కు ఇవ్వకుండా కింద పెట్టేసి వెళ్ళిపోతుంది చేతికి కాదు ఇవ్వకుండా అక్కడే పెట్టి వెళ్ళిపోయింది అంటే ఇంకా నామీద కోపం పోలేదన్నమాట అని అనుకుంటాడు మీరేమీ బాధపడకండి సారీ నే కదా నేను చెప్పేస్తాను ఆదిత్య కోసం అని లెటర్ కాఫీ పప్పు కింద పెడుతుంది వేద ఆ లెటర్ చదివిన యేసు సంతోషం తో కాఫీ తాగుతాడు వేద ఆంటీ మీ అమ్మని ఏ మాట అనకుండా నేను చూసుకుంటాను నా మాట మీద నమ్మకం లేదా నీ మాట మీద నమ్మకం లేక కాదు నా వేద ఆంటీ మీదే నమ్మకం లేదు అంటాడు ఆదిత్య దిస్ ఇస్ టూ మచ్ ఆదిత్య అందరూ బతిమిలాడుతున్నారని చాలా ఎక్కువ చేస్తున్నావ్ అంటాడు వసంత్ నువ్వు వాగు వసంత్ అని అత్తయ్య అంటుంది నిన్ను వేదా ఆంటీ దగ్గరికి తీసుకెళ్లి నేను సారీ చెప్పిస్తాను

ennenno janmala bandam today july19 2023 episode 457 highlights
ennenno janmala bandam today july19 2023 episode 457 highlights

ఆదిత్య అని వాళ్ళ నాయనమ్మ అంటుంది లేదు నాయనమ్మ వేద ఆంటీ ఇక్కడికి వచ్చే సారీ చెప్పాలి అని ఆదిత్య అంటాడు మాళవిక ఆదిత్య నాయనమ్మ ఇక చాలు వెళ్దాం పద అంటుంది మాళవిక వసంత్ అక్క నువ్వు వెళ్ళనక్కర్లేదు నువ్వు మాతోనే ఉండు అంటాడు వసంతం అమ్మ రాకపోతే నేను అస్సలు రాను అంటాడు ఆదిత్య వెళ్ళిపోయాడని ఆయన అనుకుంటున్న నాకు నా మనవడు రావడం ముఖ్యం నాకు ఎవరు వచ్చినా అభ్యంతరం లేదు బయలుదేరు అంటుంది వాళ్ల నాయనమ్మ. నిజంగానే నా వల్లేఆదిత్య వెళ్లిపోయాడా అని ఆయన అనుకుంటున్నారా నా గురించి తెలిసి కూడా అలా ఎలా అనుకుంటున్నారు నాకు తెలుసు వెళ్ళిపోయాడు అన్న బాధలు మీరు నన్ను అలా అని ఉంటారు కానీ నా మీద కోపంతో మాత్రం కాదు కానీ దానికంటే ముందు ఈ కుటుంబంలో అందరూ సంతోష కావాలి నేను అక్కడికి వెళ్లి మాళవికకు సారీ చెప్పాలి అనిఅనుకుంటుంది వేద. ఇంతలో ఆదిత్యాను వాళ్ళ నాయనమ్మ తీసుకొని వస్తుంది ఎక్కడికి బయలుదేరారు ంది నేను ఆదిత్య దగ్గరికి బయలుదేరాను అత్తయ్య అని వేదా అంటుంది.

ennenno janmala bandam today july19 2023 episode 457 highlights
ennenno janmala bandam today july19 2023 episode 457 highlights

అన్నయ్య వేద ఆంటీ తరఫున నేను సారీ చెప్తాను సారీ అన్నయ్య అని ఖుషి అంటుంది నువ్వు కాదు వేద ఆంటీని సారీ చెప్పాలి అంటాడు ఆదిత్య వేద సారి చెప్తే అందరి దృష్టిలో మంచిదైపోతుంది అని అనుకుంటుంది మాళవిక నేనే సారీ చెప్తా వేద అంటుంది లేదు నువ్వ చెప్పనక్కర్లేదు అంటుంది మాళవిక. వేద ఆంటీ నీ సారీ ఎందుకు చెప్పొద్దు అంటున్నావ్ అని ఆదిత్యా అంటాడు తనే నీకోసం ఆలోచిస్తూ ఉంటుంది తను నన్ను ఏదైనా అంది అనుకో నువ్వు ఇంత పెద్ద ఇష్యూ చేయాలా అని మాళవిక అంటుంది తప్పు నాదే ముందే నేను ఆదిత్యక బుద్ధి చెప్పాల్సింది అంటూ వేదాకి సారీ చెప్తుంది మాళవిక.నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటి అంది వేద మళ్లీ నా మనవడు నా ఇంటికి వచ్చేసాడు పెద్ద సమస్య తీరిపోయింది అని వాళ్ళ నాయనమ్మ అనుకుంటుంది ఖుషి ఆదిత్య ఆడుకోవడానికి వెళ్లిపోయారు. అది మీ ఆవిడ ఎక్కడ అనే వాళ్ళ అక్క అడుగుతుంది ఫోన్ చేసుకుంటుందిలే అక్క పక్కన ఉంటే గొడవ అంటాడు అది నాకైతే నాటకం ఆడుతుంది అనిపిస్తుంది టేస్ట్ కూడా వస్తుంది చూడు తల్లి అవుతుందని వస్తుందేమో నువ్వు దూరంగా ఉంటే తల్లేలా అవుతుంది అని వాళ్ళ అక్క అడుగుతుంది ఇంతలో నీలాంబరి అక్కడికి వచ్చింది హారతి తీసుకోండి అప్పుడే కవర్ ఓపెన్ చేయండి అంటుంది

ennenno janmala bandam today july19 2023 episode 457 highlights
ennenno janmala bandam today july19 2023 episode 457 highlights

నీలాంబరి కొరియర్ ఓపెన్ చేయడానికి హారతి తీసుకోవడానికి ఏంటి సంబంధం అని అభి అంటాడు ఆరతి తీసుకొని కొరియర్ ఓపెన్ చేస్తే గుడ్ న్యూస్ వస్తుంది లేదంటే బ్యాడ్ న్యూస్ అవుతుంది నమ్మకం లేకపోయినా హారతి తీసుకొని కవర్ ఓపెన్ చేస్తాడు అభి. పవర్ ఓపెన్ చేసి కళ్ళు తిరిగి కింద పడిపోతాడు అభి అభి ఏంటి అలా కింద పడిపోయావు అని వాళ్ళ అక్క అడిగింది నీలాంబరి ఆ కవరు తీసుకుని గుడ్ న్యూస్ వదిన గారు ఏంటి అని వాళ్ళ వదిన అడుగుతుంది నేను వాంతులు చేసుకుంటే ఫుడ్ పాయిజనింగ్ అన్నారు కదా కానీ డాక్టర్ చెక్ చేయడం వల్ల నేను ప్రెగ్నెంట్లని తెలిసింది అని నీలాంబరి సంబర పడుతుంది.అందరూ షాక్ లో అలా ఉండిపోయారు తప్పు చేయకపోయినా నేనే వెళ్లి సారీ చెబుదామనుకున్నాను అప్పుడు ఏ బాధ లేదు కానీ అత్తయ్య వచ్చి సారీ చెప్పమన్నప్పుడు ఎందుకంత బాధేసింది అని వేద ఆలోచిస్తుంది నేనే సారీ చెబుదాం అనుకుంటే ఆ మాళవిక సారీ చెప్పింది ఏంటి తన బుద్ధి ఏంటో అందరికీ ఎలా చెప్పాలి అని విచారిస్తుంది వేదం ఇంతలో కుసి వచ్చి వేదా కళ్ళు మూసింది ఖుషి రా కూర్చో అంటూ వేద తన దగ్గర కూర్చోబెట్టుకుంది అన్నయ్య వచ్చేసాడు కదా ఆడుకోకుండా నువ్వు ఇలా వచ్చావ్ ఏంటి వెళ్లి ఆడుకో పో అంది వేద .

ennenno janmala bandam today july19 2023 episode 457 highlights
ennenno janmala bandam today july19 2023 episode 457 highlights

నువ్వు ఇక్కడ బాధపడుతుంటే నేను అక్కడ ఎలా ఆడుకుంటాను అన్నయ్య వెళ్లిపోవడానికి నీకు సంబంధం ఏంటి అన్నయ్య వెళ్ళిపోయాడు అంటే అది అన్నయ్య తప్పు అవుతుంది కానీ అది నీ తప్పు ఎలా అవుతుంది అని ఖుషి అంటు అమ్మ నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళను నిన్ను ఎప్పుడు సారీ చెప్పమని అడగను అని ఖుషి అంటుంది. సంతోషంతో వేద ఖుషి తల మీద చేయి పెట్టి నిమురుతుంది ఇంతలో యేసు అక్కడికి వస్తాడు

ennenno janmala bandam today july19 2023 episode 457 highlights
ennenno janmala bandam today july19 2023 episode 457 highlights

నిజమేవేదాన్ని సారీ చెప్పమని అధికారం న నాకు కూడా లేదు ఇంట్లో ఎవరికీ కూడా లేదు ఎందుకంటే ఈ ఇంట్లో తనే ఇంట్లో సంతోషానికి నువ్వే కారణం నేను కృషి చెప్పినట్టే చెప్పు వాళ్ళు వస్తున్నాయో తెలియడం లేదు నిన్ను ఏదో ఒకటి అంటూనే ఉన్నాను ప్లీజ్ లేదా వీలైతే నన్ను క్షమించు అంటాడు యష్ దాంతో ఈరోజు ఎపిసోడ్ నువ్వు వస్తుంది రేపు ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూద్దాం

Related posts

Brahmamudi May 18 Episode  413: కిడ్నాపర్స్ చెర నుండి బయటపడ్డ కావ్య.. కిడ్నాపర్స్ ని పోలీసుకి పట్టించిన రాజ్.. కావ్య అనుమానం..

bharani jella

Nuvvu Nenu Prema May 18 Episode 627:క్యాబ్ డ్రైవర్ గా మారిన విక్కీ.. అరవింద కోసం విక్కీ బాధను పోగొట్టడానికి పద్మావతి ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 18 Episode 473:ముకుంద కోసం ఆదర్శ కంగారు.. ముకుంద కి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయడానికి ఒప్పుకున్న కృష్ణ.. రేపటి ట్వీస్ట్..

bharani jella

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

sekhar

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

kavya N

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

kavya N

Krishna Mukunda Murari May 17 2024 Episode 472: ముకుంద ప్రెగ్నెంట్ అన్న భవాని. చెకప్ చేయనున్న కృష్ణ. మురారి కంగారు

siddhu

Nuvvu Nenu Prema May 17 2024 Episode 626: కూతుర్లని పుట్టింటికి తీసుకెళ్లడానికి పార్వతి ప్రయత్నం.. కృష్ణ కి వార్నింగ్ ఇచ్చిన విక్కీ…

bharani jella

Brahmamudi May 17 2024 Episode 412: లేచిపోదామన్న అప్పు.. అనామికకు విడాకులు.. కావ్య అమ్మకానికి బేరం..

bharani jella

Weekend OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..!

Saranya Koduri

OTT: ఒకే రోజు ఓటీటీలో కి వచ్చేసిన.. తమన్నా, విశాల్ మూవీస్.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri