NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

UCC Issue: సీఎం వైఎస్ జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబును కలిసిన ముస్లిం పెద్దలు .. యూసీసీ బిల్లును వ్యతిరేకించాలని విజ్ఞప్తి

Muslim Religious Leaders met CM YS Jagan and TDP Chief Chandrababu On against UCC Bill

UCC Issue: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రేపటి నుండి జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో ఉమ్మడి పౌరస్మృతి బిల్లు(యూసీసీ) ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఏపిలోని ముస్లిం పెద్దలు, మత గరువులు ఓ పక్క వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి, మరో పక్క టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుతో ఇవేళ సమావేశమైయ్యారు. ఈ సమావేశంలో ఉమ్మడి పౌరస్మృతి అంశంపై తమ అభిప్రాయాలను మత పెద్దలు వారికి తెలిపారు. పార్లమెంట్ లో యూసీసీ బిల్లును వ్యతిరేకించాలని కోరారు. యూసీసీ దేశ సంస్కృతికి విరుద్దమని వివరించారు.

Muslim Religious Leaders met CM YS Jagan and TDP Chief Chandrababu On against UCC Bill
Muslim Religious Leaders met CM YS Jagan On against UCC Bill

 

తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో కలిసిన ముస్లిం పెద్దలు, మత గురువులతో సీఎం జగన్ మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం, బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీల ప్రభుత్వం.. మీరు ఎలాంటి ఆందోళనకు, భయాలకు గురి కావాల్సిన అవసరం లేదు. మీ మనసు నొప్పించేలా ఎప్పుడూ కూడా ఈ ప్రభుత్వం వ్యవహరించదని స్పష్టం చేశారు. ఉమ్మడి పౌరస్మృతి అంశం మీద డ్రాఫ్ట్ అనేది ఇప్పటి వరకూ రాలేదన్నారు. అందులో ఏ అంశాలు ఉన్నాయో కూడా ఎవ్వరికీ తెలియదనీ, కానీ మీడియాలో, పలు చోట్ల చర్చ విపరీతంగా నడుస్తొందన్నారు. వాటిని చూసి ముస్లిం లు పెద్ద స్థాయిలో తమ మనోభావాలను వ్యక్తం చేస్తున్నారన్నారు.

ఏ నియమమైనా, ఏ నిబంధన అయినా సాఫీగా తీసుకురావాలని అనుకున్నప్పుడు నేరుగా  ప్రభుత్వాలు కాకుండా ఆయా మతాలకు చెందిన సంస్థలు, పర్సనల్ లా బోర్డుల ద్వారానే చేయాల్సి ఉంటుందన్నారు. ఒక వేళ మార్పులు అవసరం అనుకుంటే ఈ విషయంలో సుప్రీం కోర్టు, లా కమిషన్, కేంద్ర ప్రభుత్వం కుడా అందరూ కలిసి, వివిధ మతాలకు చెందిన సంస్థలను, వారి పర్సననల్ లా బోర్డుతో మమేకమై, వారి పర్సనల్ లా బోర్డ్స్ ద్వారానే జరగాలని అన్నారు సీఎం జగన్.

Muslim Religious Leaders met TDP Chief Chandrababu On against UCC Bill

 

ఇక చంద్రబాబు కూడా ముస్లింలకు విరుద్దంగా తమ పార్టీ నిర్ణయం ఉండబోదని భరోసా ఇచ్చారని ముస్లిం మత పెద్దలు తెలిపారు. ముస్లిం హక్కుల రక్షణకు కట్టుబడి ఉంటామని చంద్రబాబు చెప్పారన్నారు. మతపరమైన విశ్వాసాలకు ఉండగా ఉంటామని చంద్రబాబు హామీ ఇచ్చారని శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్ వెల్లడించారు.

Konakanamitla (Prakasam): లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిన కొనకనమిట్ల మహిళా ఎస్ఐ దీపిక

Related posts

YS Sharmila: భావోద్వేగంతో జగనన్న వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్

sharma somaraju

AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్

sharma somaraju

Chhattisgarh: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు మావోయిస్టులు మృతి

sharma somaraju

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

AP High Court: హైకోర్టు డివిజన్ బెంచ్ కి చేరిన సంక్షేమ పథకాల నిధుల పంపిణీ పంచాయతీ ..ప్రభుత్వానికి ఈసీ మళ్లీ లేఖ    

sharma somaraju

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!