NewsOrbit
Entertainment News Telugu TV Serials

Gunde Ninda Gudigantalu November 03 Episode 25: శివ సాంబయ్యకి తలకొరివి పెడతాడా?..

Gunde Ninda Gudigantalu today episode November 03 2023 Episode 25 Hihglights

Gunde Ninda Gudigantalu November 03 Episode 25: చూడు మీనా ఈ ఒక్క పని చేసి పెట్టమ్మా మీ తమ్ముడితో మీ నాన్నకి తల కొరివి పెట్టించు పున్నామన్నారకం నుంచి మీ నాన్నని తప్పించమ్మా ఇక జీవితంలో వాడి మొహం నేను చూడను అని వాళ్ళ అమ్మ అంటుంది. వాళ్ళ అమ్మ అలా గానే మీనా అన్న మళ్లీ ఇంకొకసారి తమ్ముడికి ఫోన్ చేయండి అన్నా అని మీనా అంటుంది. చూడమ్మా ఎన్నిసార్లు ఫోన్ చేసినా వాడికి కలవట్లేదు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర కూడా వెళ్లొచ్చాం అక్కడ కూడా లేడు వాళ్ళకి తెలియదంట అని అతను అంటాడు.

Gunde Ninda Gudigantalu today episode November 03 2023 Episode 25 Hihglights
Gunde Ninda Gudigantalu today episode November 03 2023 Episode 25 Hihglights

ఇప్పుడు ఎలాగమ్మా మీనా చీకటి పడే లోపు చితికి మంట పెట్టాలి అని కాలనీలో ఒక ఆవిడ అంటుంది.మా తమ్ముడు రాకపోతే నే మా నాన్నకి తల కొరివి నేను పెడతాను ఎప్పుడు మా నాన్న నువ్వు పెద్ద కొడుకు అమ్మ నాకు అని అంటూ ఉంటాడు నేనే కొడుకునై ఆయనకి తలకొరివి పెట్టి ఆయన రుణం తీర్చుకుంటాను అని మీనా అంటుంది.చూడమ్మా మీనా ఆడపిల్లలు తల కొరివి పెట్టకూడదు అది ఆచారం కూడా కాదు అని అందులో ఒక అతను అంటాడు. చూడండి ఇప్పుడు ఆచారాల గురించి ఆలోచించుకుంటూ కూర్చోలేను మా నాన్నని చితిలో మంట పెట్టాలి అంటే మా తమ్ముడు రాడు మరి ఇప్పుడు ఏం చేయాలి నేను తప్ప ఇంకెవరూ లేరు అని మీనా బాధపడుతుంది.

Gunde Ninda Gudigantalu today episode November 03 2023 Episode 25 Hihglights
Gunde Ninda Gudigantalu today episode November 03 2023 Episode 25 Hihglights

మీనా కి నచ్చినట్టే చేయనివ్వండి ఎందుకంటే మీనా అంటే ఆయనకు ప్రాణం తను ఏం చేసినా సంతోషిస్తాడు మా ఆయన అని మీనా వాళ్ళ అమ్మ అంటుంది. అయితే మీనా ఈ కార్యక్రమానికి సరిపడా డబ్బులు కావాలి ఎంత కావాలో చెప్పు అమ్మ నేను ఇస్తాను అని అందులో ఒక అతను అంటాడు. నువ్వొక్కడివే ఇవ్వడం ఎందుకు అందరూ చందాలు వేసుకొని ఈ కార్యక్రమం జరిపిద్దాము అని కాలనీలో అందరూ అంటారు. మీ సహాయానికి నా కృతజ్ఞతలు కాని మా నాన్నని దాన సంకస్కారాలు చేయడానికి ఎవరి దగ్గర డబ్బు తీసుకోను నేను సంపాదించిన దానితోటే చేస్తాను దయచేసి నన్ను క్షమించండి అని మీనా అంటుంది.

Gunde Ninda Gudigantalu today episode November 03 2023 Episode 25 Hihglights
Gunde Ninda Gudigantalu today episode November 03 2023 Episode 25 Hihglights

చూసావా రా రఘు ఆ ఆడపిల్లకి ఎంత ధైర్యము ఆత్మాభిమానం చంపుకోలేక వాళ్ల నాన్న బరువు అంత తన భుజాల మీద వేసుకుంటుంది చూడరా ఆ ఖర్చు అంతా నేను భరిస్తానని వెళ్లి చెప్పరా అని సత్యం అంటాడు. చూడు సత్యం ఇప్పుడు నువ్వు వెళ్లి వాళ్లకు డబ్బు ఇస్తానంటే నువ్వు ఎవరు అని ప్రశ్నిస్తారు ఆ ప్రశ్నకి నీ దగ్గర సమాధానం లేదు కదరా అని రంగయ్య అంటాడు.ఇంతలో గజా వచ్చి నా డబ్బులు వడ్డీతో సహా కడితే కానీ శవాన్ని ఇక్కడి నుంచి కదలనివ్వను అని అంటాడు. అసలు నువ్వు మనిషివేనా మానవత్వం అనేది నీకు లేదా మా నాన్న చచ్చిపోయి మేము బాధపడుతుంటే నువ్వు డబ్బు అడుగుతావా చూడు గజా నీ డబ్బు నేను కడతాను మా నాన్న మీద ప్రమాణం చేసి చెప్తున్నాను అడ్డు తప్పుకో అని మీనా అంటుంది.కుదరదు డబ్బు మొత్తం కడితేనే శవాన్ని కదలని ఇస్తాను అని గజా అంటాడు. రేయ్ అడ్డు తప్పుకుంటావా చెరుకు గడలా గా ఒళ్ళు చిత్తుచిత్తు అయిపోవాలా అని కాలనీ వాళ్ళందరూ గజమిదికి తిరగబడతారు.

Gunde Ninda Gudigantalu today episode November 03 2023 Episode 25 Hihglights
Gunde Ninda Gudigantalu today episode November 03 2023 Episode 25 Hihglights

అన్నా మనం వెళ్ళిపోదామని గజే వాళ్ళ తమ్ముడు తీసుకువెళ్లి పోతాడు.గజ వెళ్ళిపోయాక సాంబయ్య ని తీసుకువెళ్లిపోయి స్థితిలో పెడతారు. నాన్న ఇకనైనా నువ్వు మనశ్శాంతిగా వెళ్ళిపో నాన్న ఎన్ని రోజులు ఈ సమాజంలో బ్రతికి ఎన్నో కష్టాలు పడ్డావు ఇప్పుడైనా మనశ్శాంతిగా వెళ్ళిపో నాన్న తమ్ముణ్ణి చెల్లెలును నేను బాగా చూసుకుంటాను అని మీనా గుండెలు పగిలేలా ఏడుస్తుంది. రే రంగా ఇప్పుడు చెప్తున్నాను వినరా వాళ్ళ కుటుంబానికి నేను పెద్దదిక్కునై అండగా నిలబడతాను ఆ కుటుంబాన్ని ఆదుకుంటాను అని సత్యం అంటాడు. మా ఒకసారి మొహం చూసుకోండి చితికి  నిప్పు పెడదాము అని కాటి కాపరి అంటాడు.

Gunde Ninda Gudigantalu today episode November 03 2023 Episode 25 Hihglights
Gunde Ninda Gudigantalu today episode November 03 2023 Episode 25 Hihglights

ముగ్గురు పిల్లల్ని అనాధల్ని చేసి నువ్వు వెళ్ళిపోయావా అయ్యా ఆడపిల్లల పెళ్లిళ్లు ఎలా చేయాలి అని సాంబయ్య వాళ్ళ భార్య ఏడుస్తుంది. అమ్మ నేను ఉన్నంతవరకు మీకు ఏ కష్టము రానివ్వనమ్మా అని మీనా అంటుంది. కట్ చేస్తే అక్కడ కార్యక్రమం అయిపోయి అందరూ ఇంటికి వస్తారు. సత్యం ఇంటికి వెళ్లి తలారా  స్నానం చేస్తాడు. ఏంటండీ ఒంటిమీద బట్టల తోటే తలార స్నానం చేస్తున్నారు అని వాళ్ళ భార్య అంటుంది. స్మశానానికి వెళ్లొచ్చా మామ అందుకే వాడు తలార స్నానం చేస్తున్నాడు అని రంగయ్య అంటాడు. ఎందుకండీ ఇప్పుడు అక్కడికి వెళ్లారు మీ ఆరోగ్యం అసలే బాగోలేదు అని వాళ్ళ భార్య అంటుంది. వాడు తప్పు చేశానని పశ్చాత్తాప పడుతుంటే తీసుకువెళ్లానమ్మ అని రంగయ్య అంటాడు..

Related posts

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

sekhar

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

kavya N

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

kavya N

Krishna Mukunda Murari May 17 2024 Episode 472: ముకుంద ప్రెగ్నెంట్ అన్న భవాని. చెకప్ చేయనున్న కృష్ణ. మురారి కంగారు

siddhu

Nuvvu Nenu Prema May 17 2024 Episode 626: కూతుర్లని పుట్టింటికి తీసుకెళ్లడానికి పార్వతి ప్రయత్నం.. కృష్ణ కి వార్నింగ్ ఇచ్చిన విక్కీ…

bharani jella

Brahmamudi May 17 2024 Episode 412: లేచిపోదామన్న అప్పు.. అనామికకు విడాకులు.. కావ్య అమ్మకానికి బేరం..

bharani jella

Weekend OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..!

Saranya Koduri

OTT: ఒకే రోజు ఓటీటీలో కి వచ్చేసిన.. తమన్నా, విశాల్ మూవీస్.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Scam 2010 Web Series: మరో సిరీస్ అనౌన్స్ చేసిన హన్సల్ మెహతా.. వైరల్ అవుతున్న పోస్టర్..!

Saranya Koduri

Manjummel Boys OTT: ఓటీటీలో దూసుకుపోతున్న మలయాల్ బ్లాక్ బస్టర్ మూవీ..!స‌స‌

Saranya Koduri

Big Boss Siri: సరికొత్త లుక్ లో సిరి హనుమాన్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri